1. Emraan Hashmi: ఆ హీరో నాకు దేవదూతతో సమానం.. : ఇమ్రాన్‌ హష్మీ  Eenadu
  2. Selfiee: హీరో, అభిమానికి మధ్య జరిగిన యుద్ధం  andhrajyothy
  3. Akshay as Selfiee Trailer Talk: అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’ మూవీ ట్రైలర్ టాక్.. హీరో, ఫ్యాన్ మధ్య సెల్ఫీ వార్..  News18 తెలుగు
  4. Akshay kumar: సినిమాలపై మోదీ వ్యాఖ్యలకు అక్షయ్‌కుమార్‌ ప్రశంసలు  Eenadu
  5. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
రాజ్‌ మెహతా దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్(Akshay Kumar)‌, ఇమ్రాన్‌ హష్మీ(Emraan Hashmi) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘‘సెల్ఫీ’’(Selfiee). తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. Emraan Hashmi: ఆ హీరో నాకు దేవదూతతో సమానం.. : ఇమ్రాన్‌ హష్మీరాజ్‌ మెహతా దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్(Akshay Kumar)‌, ఇమ్రాన్‌ హష్మీ(Emraan Hashmi) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘‘సెల్ఫీ’’(Selfiee). తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది.

Emraan Hashmi: ఆ హీరో నాకు దేవదూతతో సమానం.. : ఇమ్రాన్‌ హష్మీ

హీరోలు, అభిమానుల మధ్య ఉండే అనుబంధం ప్రత్యేకమైనది. అలాంటి హీరో, అభిమాని మధ్య విబేధాలు వస్తే అవి ఎలాంటి పరిస్థితులకు దారితీశాయో చూపించిన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌'. డ్రైవింగ్‌ రాని స్టార్‌ హీరోకు, మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ అయిన అభిమాని మధ్య జరిగే సంఘర్షణ ఈ కథ.హీరోలు, అభిమానుల మధ్య ఉండే అనుబంధం ప్రత్యేకమైనది. అలాంటి హీరో, అభిమాని మధ్య విబేధాలు వస్తే అవి ఎలాంటి పరిస్థితులకు దారితీశాయో చూపించిన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌'. డ్రైవింగ్‌ రాని స్టార్‌ హీరోకు, మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ అయిన అభిమాని మధ్య జరిగే సంఘర్షణ ఈ కథ.

హీరోతో అభిమాని పోరాటం

Akshay kumar Emraan hashmi Selfiee movie Trailer talk Review,Akshay as Selfiee Trailer Talk: అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’ మూవీ ట్రైలర్ టాక్.. హీరో, ఫ్యాన్ మధ్య సెల్ఫీ వార్..,Selfiee,Selfiee Movie Trailer Talk,Akshay as Chhatrapati Shivaji Maharaj,akshay Vedat Marathe Veer Daudle Saat, akshay kumar as Chhatrapati Shivaji Maharaj, Chhatrapati Shivaji Maharaj akshay kumar,Akshay kumar Movies,akshay kumar,akshay kumar as chatrapati shivaji,akshay kumar as chhatrapati shivaji maharaj,chhatrapati shivaji maharaj akshay kumar,akshay kumar chhatrapati shivaji maharaj,akshay kumar in chhatrapati shivaji maharaj role,akshay kumar shivaji maharaj cinema,akshay kumar marathi movie,akshay kumar in shivaji maharaj role,akshay kumar in marathi cinema,chhatrapati shivaji maharaj,akshay kumar as chatrapati shivaji maharaj,akshay,akshay kumar movies,Tollywood,Bollywood,అక్షయ్ కుమార్,ఛత్రపతి శివాజీ మహారాజు పాత్రలో అక్షయ్ కుమార్,ఛత్రపతి శివాజీ మహారాజ్,వేదాత్ మరాఠీ వీర్ దౌడ్లే,ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో అక్షయ్ కుమార్,సెల్ఫీ మూవీ ట్రైలర్,సెల్ఫీ మూవీ,సెల్ఫీ మూవీ ట్రైలర్ టాక్Akshay Kumar - Selfiee Movie Trailer Talk : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. తాజాగా ఈయన ‘సెల్ఫీ’ మూవీతో పలకరించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

Akshay as Selfiee Trailer Talk: అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’ మూవీ ట్రైలర్ టాక్.. హీరో, ఫ్యాన్ మధ్య సెల్ఫీ వార్.. | Akshay kumar Emraan hashmi Selfiee movie Trailer talk Review– News18 Telugu

 మలయాళంలో ఒక రేంజ్ లో సూపర్ హిట్ అయిన సినిమా "డ్రైవింగ్ లైసెన్స్" . ప్రస్తుతం ఈ సినిమాని ఇతర... మలయాళంలో ఒక రేంజ్ లో సూపర్ హిట్ అయిన సినిమా "డ్రైవింగ్ లైసెన్స్" . ప్రస్తుతం ఈ సినిమాని ఇతర...

మరో సౌత్ సినిమా రీమేక్ కి సిద్ధమవుతున్న బాలీవుడ్...

బాలీవుడ్ గత కొంతకాలంగా సౌత్ హిట్ సినిమాలని రీమేక్ చేస్తూ హిట్స్ కొడుతోంది. ఈ కోవలోనే స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా నటిస్తున్న ‘సెల్ఫీ’ అనే సినిమా ఫిబ్రవరి 24న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అక్షయ్ కుమార్ “Fans make a star. Fans can also break a star! Find […]బాలీవుడ్ గత కొంతకాలంగా సౌత్ హిట్ సినిమాలని రీమేక్ చేస్తూ హిట్స్ కొడుతోంది. ఈ కోవలోనే స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా నటిస్తున్న ‘సెల్ఫీ’ అనే సినిమా ఫిబ్రవరి 24న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అక్షయ్ కుమార్ “Fans make a star. Fans can also break a star! Find […]

Bollywood: ఇది ఆ మలయాళ సినిమా రీమేక్… - NTV Telugu