మరోసారి కాలర్‌ ఎగరేస్తున్నా - Sakshi  Sakshi

''నా 20 ఏళ్ల సినీ ప్రయాణంలో, నా 25 సినిమాల జర్నీలో ఈ రోజు పొందిన ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేను'' అన్నారు ...

Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి
‘‘నా 20 ఏళ్ల సినీ ప్రయాణంలో, నా 25 సినిమాల జర్నీలో ఈ రోజు పొందిన ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు మహేశ్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందిన చిత్రం ‘మహర్షి’. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్రధారి. సి. అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజైంది. హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో బుధవారం సాయంత్రం ప్రేక్షకులను కలిసింది‘‘నా 20 ఏళ్ల సినీ ప్రయాణంలో, నా 25 సినిమాల జర్నీలో ఈ రోజు పొందిన ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు మహేశ్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందిన చిత్రం ‘మహర్షి’. ‘అల్లరి’

Maharshi Movie Team At Sudhardhan Theater - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ సినిమాపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో సినిమాను వీక్షించారట. Eenadu is an Indian Telugu language daily newspaper which is the largest circulated Telugu newspaper in Andhra Pradesh and in Telangana, India.సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ సినిమాపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో సినిమాను వీక్షించారట.

‘మహర్షి’ని మెచ్చిన ఉప రాష్ట్రపతి