1. ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌ - Sakshi  Sakshi
  2. ఏపీలో మరోసారి రీపోలింగ్  ఆంధ్రజ్యోతి
  3. ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్...ఈసీ షాకింగ్ నిర్ణయం..  News18 తెలుగు
  4. ఏపీలో మ‌రోసారి..అయిదు చోట్ల‌ : చ‌ంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో : 19న రీపోలింగ్‌..ఎందుకంటే...!  Oneindia Telugu
  5. ఏపీలో 5 చోట్ల రీపోలింగ్.. వైసీపీ ఫిర్యాదు, ఈసీ ఆదేశం  Telugu News - Samayam
  6. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి
చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Repolling At Five Polling Stations In Chandragiri Constituency - Sakshi

Elections Commission orderd for re polling in Five booths in Chandragirir constituency in Chittor dist. On complaints received by CEO ordered for enquiry. After took report asked for re polling in Five booths. CEC ordered the same. ఏపీలో మ‌రో సారి రీపోలింగ్‌కు ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. ఈ నెల 19న చిత్తూరు జిల్లా చంద్ర‌Elections Commission orderd for re polling in Five booths in Chandragirir constituency in Chittor dist. On complaints received by CEO ordered for enquiry. After took report asked for re polling in Five booths. CEC ordered the same. ఏపీలో మ‌రో సారి రీపోలింగ్‌కు ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. ఈ నెల 19న చిత్తూరు జిల్లా చంద్ర‌

ఏపీలో మ‌రోసారి..అయిదు చోట్ల‌ : చ‌ంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో : 19న రీపోలింగ్‌..ఎందుకంటే...! | CEC ordered for Re polling in Five booths in Chandragiri constituency on 19th.. - Telugu Oneindia

ఈసీ కీలక నిర్ణయం: చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలంటూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంది. రామచంద్రాపురంలోని నాలుగు పోలింగ్ బూత్ లలో, పాకాల మండలంలోని ఒక పోలింగ్ బూత్ లో ఎన్నికలు రీ పోలింగ్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   

ఈసీ కీలక నిర్ణయం: చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్

ap elections 2019: polling in 5 polling booths in chandragiri constituency of chittoor, ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనున్నట్లు ప్రకటించింది. తుది విడత ఎన్నికల్లో భాగంగా మే 19న పోలింగ్ నిర్వహించబోతున్నారు. కొత్త కండ్రిగ (బూత్ నెం.316), వెంకట్రామపురం (బూత్ నెం.313), కమ్మపల్లి (బూత్ నెం.318, 321), పులివర్తిపల్లి (బూత్ నెం.104)లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రీపోలింగ్‌కు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీచేసింది.ap elections 2019: polling in 5 polling booths in chandragiri constituency of chittoor, ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనున్నట్లు ప్రకటించింది. తుది విడత ఎన్నికల్లో భాగంగా మే 19న పోలింగ్ నిర్వహించబోతున్నారు. కొత్త కండ్రిగ (బూత్ నెం.316), వెంకట్రామపురం (బూత్ నెం.313), కమ్మపల్లి (బూత్ నెం.318, 321), పులివర్తిపల్లి (బూత్ నెం.104)లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రీపోలింగ్‌కు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్...ఈసీ షాకింగ్ నిర్ణయం.. | ap elections 2019: polling in 5 polling booths in chandragiri constituency of chittor– News18 Telugu

ఏపీలో మరోసారి రీపోలింగ్.! - TV9 Telugu Re Polling To Be Held On May 19 In Chandragiri Constituencyఏపీలో మరోసారి రీపోలింగ్.! - TV9 Telugu Re Polling To Be Held On May 19 In Chandragiri Constituency

ఏపీలో మరోసారి రీపోలింగ్.! - TV9 Telugu Re Polling To Be Held On May 19 In Chandragiri Constituency

ఏపీలో మరోసారి రీపోలింగ్.! - TV9 Telugu Re Polling To Be Held On May 19 In Chandragiri Constituency

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో రీపోలింగ్ జరపాల్సిన కేంద్రాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీఐ తాజా నిర్ణయం తీసుకుంది...

చంద్రగిరి నియోజకవర్గంలో 5 కేంద్రాల్లో రీపోలింగ్ కు ఈసీ నిర..

news: ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించడానికి ఈసీ అనుమతి ఇచ్చింది. ఒక వర్గానికి చెందిన వారిని ఓట్లు వేయకుండా అడ్డుకున్నారనే వైసీపీ నేత ఆరోపణలతో పాటు ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.news: ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించడానికి ఈసీ అనుమతి ఇచ్చింది. ఒక వర్గానికి చెందిన వారిని ఓట్లు వేయకుండా అడ్డుకున్నారనే వైసీపీ నేత ఆరోపణలతో పాటు ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

chittoor: ఏపీలో 5 చోట్ల రీపోలింగ్.. వైసీపీ ఫిర్యాదు, ఈసీ ఆదేశం - ec to conduct repolling at 5 centre in ap's chittoor district chandragiri on may 19 | Samayam Telugu