1. అండమాన్‌కి వస్తున్న నైరుతీ రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆలస్యమే...  News18 తెలుగు
  2. 11న రాష్ట్రానికి రుతుపవనాలు - Sakshi  Sakshi
  3. జూన్ 4న కేరళకు రుతుపవనాల రాక..  Namasthe Telangana
  4. ఈసారి కాస్త ఆలస్యంగా కేరళను తాకనున్న రుతుపవనాలు!  ap7am
  5. రుతు రాగం..ఆలస్య తాళం - Sakshi  Sakshi
  6. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి
Weather News | South West Monsoon winds to reach andaman nicobar islands two days before than regular | ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మంచి వార్త చెప్పింది. రెండు రోజులు ముందుగానే అండమాన్‌ని నైరుతీ రుతుపవనాలు పలకరించబోతున్నాయి.Weather News | South West Monsoon winds to reach andaman nicobar islands two days before than regular | ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మంచి వార్త చెప్పింది. రెండు రోజులు ముందుగానే అండమాన్‌ని నైరుతీ రుతుపవనాలు పలకరించబోతున్నాయి.

అండమాన్‌కి వస్తున్న నైరుతీ రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆలస్యమే... | South West Monsoon winds to reach andaman nicobar islands two days before than regular nk– News18 Telugu

సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది కాస్త ఆలస్యంగా రానున్నాయి. సాధారణంగా జూన్‌ 1వ తేదీకల్లా రుతు పవనాలు కేరళను తాకుతాయి. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జూన్‌ 6వ తేదీ వరకు కేరళను తాకే అవకాశాలు లేవని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బుధవారం  వెల్లడించింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నైరుతి రుతు పవనాలు ప్రభావం చూపుతాయి. ఏడాది మొత్తమ్మీద కురిసే వర్షాల్లో 70 శాతంసాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది కాస్త ఆలస్యంగా రానున్నాయి. సాధారణంగా జూన్‌ 1వ తేదీకల్లా రుతు పవనాలు కేరళను తాకుతాయి. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జూన్‌ 6వ తేదీ వరకు కేరళను

Sun Effect Will Be Another month in the state - Sakshi

Andhra Pradesh News: భారతదేశంలో అధికభాగం నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసి, పంటలకు అనుకూలంగా ఉంటుంది.Andhra Pradesh News: భారతదేశంలో అధికభాగం నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసి, పంటలకు అనుకూలంగా ఉంటుంది.

Southwest Monsoon 2019: అనుకూల వాతావరణం.. సకాలంలో నైరుతి ఆగమనం! - southwest monsoon likely to hit kerala coast in june first week | Samayam Telugu

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం జూన్ 4వ తేదీన కేరళాను తాకనున్నట్లు స్కైమెట్ సంస్థ ప్రకటించింది. 2019 సంవత్సరంలో వర్షాలు సాధారణంగా ఉంటాయని పేర్కొంది. జున్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం జూన్ 4వ తేదీన కేరళాను తాకనున్నట్లు స్కైమెట్ సంస్థ ప్రకటించింది. 2019 సంవత్సరంలో వర్షాలు సాధారణంగా ఉంటాయని పేర

జూన్ 4న కేరళను తాకనున్న రుతుపవనాలు: స్కైమెట్ - NTNEWS

Monsoon rains are expected to arrive in Kerala on June 4 and deliver less rainfall than average in 2019, the countrys only private weather forecasting agency said on Tuesday, ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు శుభవార్తను..అందించించాయి వాతవరణ అంచనా ఏజన్సీలు..మరో పదిహేను రోజుల్లో వాతవరణం చల్లబడే అవకాశాలు కనిపిస్తున్నాయి..ఈనేపMonsoon rains are expected to arrive in Kerala on June 4 and deliver less rainfall than average in 2019, the countrys only private weather forecasting agency said on Tuesday, ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు శుభవార్తను..అందించించాయి వాతవరణ అంచనా ఏజన్సీలు..మరో పదిహేను రోజుల్లో వాతవరణం చల్లబడే అవకాశాలు కనిపిస్తున్నాయి..ఈనేప

చల్లని వార్త... జూన్ 4న వర్షాలు, కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు | Monsoon may come In Kerala On June 4, - Telugu Oneindia

సాధారణంగా జూన్ 1 నుంచి భారత్ లో నైరుతి రుతుపవనాల సీజన్ గా భావిస్తారు. భారత్ లో అత్యధిక వర్షపాతాన్నిచ్చే ఈ నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టనున్నాయి. జూన్ 6న కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది...

ఈసారి కాస్త ఆలస్యంగా కేరళను తాకనున్న రుతుపవనాలు!..