1. Happy Sankranti 2019 Wishes, Messages: సంక్రాంతి మెసేజెస్, వాట్సాప్ ఇమేజ్‌లు  Telugu News - Samayam
  2. తెలుగుప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు  ఆంధ్రజ్యోతి
  3. వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు - Sakshi  Sakshi
  4. తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు!  ap7am
  5. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

telugu festivals: తెలుగింటి లోగిళ్లు సంక్రాంతి వైభవంతో కళకళలాడుతున్నాయి. బంధుమిత్రులు, కొత్త కోడళ్లు, అల్లుళ్ల రాకతో పల్లెలు సందడిగా మారాయి. ఈ సంతోషాన్ని మిత్రులతో పంచుకునేందుకు సందేశాలు, వాట్సాప్ ఇమేజ్‌లు ఇవిగో..

సాక్షి, వైఎస్సార్‌ కడప : మకర సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయతలు, అనుబంధాలకు సంక్రాంతి పండగ ప్రతీక అని అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళల సంక్రాంతి పేరు చెబితే అందరికీ గుర్తుకొస్తాయని తన

పేదల కళ్లలో వెలుగే నిజమైన సంక్రాంతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పింఛన్ పెంపు పేదలకు పెద్ద కానుక అని చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజలకు ఆయన భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు...