New Parliament: కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజదండం రగడ.. అసలు దాని సంగతేంటి  సమయం తెలుగు (Samayam Telugu)Google Newsలో పూర్తి కవరేజిని చూడండి
New Parliament: నూతన పార్లమెంటు భవనం ప్రారంభం విషయంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య నిరంతరం మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. తాజాగా మరో అంశం తోడైంది. పార్లమెంటు భవనంలో స్పీకర్ కుర్చీ దగ్గర తమిళనాడుకు చెందిన రాజదండాన్ని ఉంచుతామని బీజేపీ ప్రకటించగా.. దానిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఆ రాజదండాన్ని బ్రిటీష్ పాలకులు.. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అందించినట్లు ఆధారాలేవీ లేవని తెలిపంది. వాటిని కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిప్పికొట్టారు. భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు ద్వేషిస్తోందంటూ అమిత్ షా మండిపడ్డారు. New Parliament: నూతన పార్లమెంటు భవనం ప్రారంభం విషయంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య నిరంతరం మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. తాజాగా మరో అంశం తోడైంది. పార్లమెంటు భవనంలో స్పీకర్ కుర్చీ దగ్గర తమిళనాడుకు చెందిన రాజదండాన్ని ఉంచుతామని బీజేపీ ప్రకటించగా.. దానిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఆ రాజదండాన్ని బ్రిటీష్ పాలకులు.. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అందించినట్లు ఆధారాలేవీ లేవని తెలిపంది. వాటిని కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిప్పికొట్టారు. భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు ద్వేషిస్తోందంటూ అమిత్ షా మండిపడ్డారు.

sengol, New Parliament: కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజదండం రగడ.. అసలు దాని సంగతేంటి - congress and bjp exchanging words over new parliament building opening - Samayam Telugu

New Parliament building Opening: పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం, అందులో ఆవిష్కరించే రాజదండం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది. Sengol: హాట్‌టాపిక్‌గా మారిన రాజదండం.. కాంగ్రెస్‌పై మండిపడ్డ అమిత్‌షా | amit shah today hit out at the congress over sceptreNew Parliament building Opening: పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం, అందులో ఆవిష్కరించే రాజదండం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది.

Sengol: హాట్‌టాపిక్‌గా మారిన రాజదండం.. కాంగ్రెస్‌పై మండిపడ్డ అమిత్‌షా | amit shah today hit out at the congress over sceptre

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ వేదక సమీపంలో రాజదండం కొలువు తీరుతోంది. సహజంగా రాజ్యాధికారం ఒకరి నుంచి మరొకరికి అప్పగించడానికి ప్రతీకగా రాజదండం మార్పిడి జరుగుతుంటుంది. ఒకప్పటి రాజుల్లేరు, రాజరికాలు అంతకంటే లేవు. అధికార మార్పిడి జరుగుతున్న సందర్భమూ కాదు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే.

New Parliament Sengol: రాజుల్లేరు, అధికార మార్పిడి లేదు.. రాజదండం అవసరం ఏమొచ్చింది..? | Sengol in New Parliament Building AVR

జాతీయ రాజకీయాలు సెంగోల్ చుట్టూ తిరుగుతున్నాయి. బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి అధికార మార్పిడికి చిహ్నంగా నిలిచిన సెంగోల్‌ను కొత్త పార్లమెంట్ భవనంలో వారసత్వంగా ఉంచబోతున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా...

కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా బీజేపీ బిగ్ స్కెచ్.. అదును చూసి అమలు!

what is the Significance of Sengol That Will be Installed in New Parliament by PM Narendra Modi on 28-5-2023 nk కొత్త పార్లమెంట్ భవనాన్ని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మే 28న ప్రారంభించనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. ఆయన్ని ఆహ్వానించనున్నారు. మరి ఈ సెంగోల్ ఏంటి? దాన్ని ఎందుకు పార్లమెంట్‌లో ప్రతిష్టించనున్నారు?కొత్త పార్లమెంట్ భవనాన్ని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మే 28న ప్రారంభించనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. ఆయన్ని ఆహ్వానించనున్నారు. మరి ఈ సెంగోల్ ఏంటి? దాన్ని ఎందుకు పార్లమెంట్‌లో ప్రతిష్టించనున్నారు?

నెహ్రూ నుంచి మోదీ వరకూ.. కొత్త పార్లమెంట్‌లో ప్రతిష్టించే సెంగోల్ కథేంటి? | what is the Significance of Sengol That Will be Installed in New Parliament by PM Narendra Modi on 28-5-2023 nk– News18 Telugu

congress party has refuted central govts claims on sengol,which will be inagurated during new parliament opening ceremony on 28. and bjp launches counter attack on congress partys allegations.కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబోతున్న రాజదండంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. బీజేపీ వీటిపై ఎదురుదాడికి దిగుతోంది. congress party has refuted central govts claims on sengol,which will be inagurated during new parliament opening ceremony on 28. and bjp launches counter attack on congress partys allegations.కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబోతున్న రాజదండంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. బీజేపీ వీటిపై ఎదురుదాడికి దిగుతోంది.

రాజదండం స్టోరీ ఫేక్ అన్న కాంగ్రెస్- దేశ సంస్కృతిపై గౌరవం లేదంటూ బీజేపీ ఎదురుదాడి... | congress refutes centre's claims on sengol - bjp launch counter attack - Telugu Oneindia

స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 14న తమిళ పూజారుల నుంచి ఈ రాజదండాన్ని అందుకున్నారని అమిత్ షా చెప్పారు.స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 14న తమిళ పూజారుల నుంచి ఈ రాజదండాన్ని అందుకున్నారని అమిత్ షా చెప్పారు.

సెంగోల్: పార్లమెంట్ కొత్త భవనంలో మోదీ ఆవిష్కరించనున్న ఈ బంగారు రాజదండం చరిత్ర ఏమిటి? - BBC News తెలుగు

కొత్త లోక్‌సభలో రాజదండం.. ప్రతిష్ఠించనున్న మోదీ

కొత్త పార్లమెంట్‌ భవనంలో లోక్‌సభ స్పీకర్‌ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్న చారిత్రక రాజదండం ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది. ‘సెంగోల్‌'గా పిలిచే ఈ రాజదండాన్ని ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ మ్యూజియంలో ఉన్నది.కొత్త పార్లమెంట్‌ భవనంలో లోక్‌సభ స్పీకర్‌ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్న చారిత్రక రాజదండం ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది. ‘సెంగోల్‌'గా పిలిచే ఈ రాజదండాన్ని ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ మ్యూజియంలో ఉన్నది.

Sengol | కొత్త పార్లమెంట్‌లో రాజదండం-Namasthe Telangana

కొత్త పార్లమెంట్ భవనంలో రాజదండాన్ని ప్రవేశపెట్టనున్నారు. బ్రిటీష్ పాలన అంతమై ఇం డియాకు స్వాతంత్ర్యం వచ్చే ముందు అప్పటి వైస్రాయ్ మౌంట్ బాటన్ మన తొలి ప్రధాని నెహ్రూకి ఇచ్చారు.

కొత్త పార్లమెంట్​లోకి రాజదండం

What is Sengol?: తమిళ రాచరిక సంస్కృతిలో భాగమైన ‘సెంగోల్ (Sengol)’ లేదా ‘రాజ దండం’ నూతన పార్లమెంటు భవనంలోకి చేరబోతోంది. లోక్ సభలో స్పీకర్ స్థానానికి సమీపంలో ఈ రాజదండాన్ని ప్రత్యేకంగా అమర్చనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించారు.What is Sengol?: తమిళ రాచరిక సంస్కృతిలో భాగమైన ‘సెంగోల్ (Sengol)’ లేదా ‘రాజ దండం’ నూతన పార్లమెంటు భవనంలోకి చేరబోతోంది. లోక్ సభలో స్పీకర్ స్థానానికి సమీపంలో ఈ రాజదండాన్ని ప్రత్యేకంగా అమర్చనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించారు.

What is Sengol?: పార్లమెంట్ కొత్త భవనంలోకి చేరబోతున్న ఈ ‘రాజ దండం’ ప్రత్యేకత ఏంటి?-what is sengol tamil nadus historic sceptre finds new home in parliament

2024లో మళ్లీ ప్రధానిగా నరేంద్రమోదీనే రావాలని మధురై అధీనం ప్రధాన పూజారి శ్రీ హరిహర దేశి స్వామి అన్నారు. ఢిల్లీలో నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సెంగోల్‌ (రాజదండం)ను ప్రధానికి అందించనుంది ఈయనే కావడం విశేషం. ఈ సందర్భంగా హరిహర దేశి స్వామి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రపంచ స్థాయిలో ప్రశంసలు..2024లో మళ్లీ ప్రధానిగా నరేంద్రమోదీనే రావాలని మధురై అధీనం ప్రధాన పూజారి శ్రీ హరిహర దేశి స్వామి అన్నారు. ఢిల్లీలో నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సెంగోల్‌ (రాజదండం)ను ప్రధానికి అందించనుంది ఈయనే కావడం విశేషం. ఈ సందర్భంగా హరిహర దేశి స్వామి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రపంచ స్థాయిలో ప్రశంసలు..

Sengol: 2024లో మళ్లీ మోదీనే ప్రధాని కావాలి.. రాజదండాన్ని అందించనున్న మధురై ఆధీనం ప్రధాన పూజారి వ్యాఖ్యలు. - Telugu News | Modi will return as Prime Minister In 2024 says Madurai Adheenam Head Priest who will present Sengol During Parliament Launch | TV9 Telugu

పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌నం మ‌రో కొత్త ప్ర‌త్యేక‌త‌ని సంత‌రించుకోనుంది.ఈ భ‌వ‌నంలో రాజ‌దండం ప్ర‌త్య‌క ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. కాగా ఈ భ‌వ‌నాన్ని ఆదివార…పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌నం మ‌రో కొత్త ప్ర‌త్యేక‌త‌ని సంత‌రించుకోనుంది.ఈ భ‌వ‌నంలో రాజ‌దండం ప్ర‌త్య‌క ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. కాగా ఈ భ‌వ‌నాన్ని ఆదివారం ప్రారంభించ‌నున్నారు.ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగ…

Story : కొత్త పార్ల‌మెంట్ లో రాజ‌దండం.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఇవే | Prabha News

పార్లమెంట్‌లో పవిత్ర సెంగోల్‌ను ఏర్పాటు చేయాలనే ప్రధాని మోదీ నిర్ణయం చారిత్రక ఘట్టం: జేపీ నడ్డా

సెంగోల్ ను మ్యూజియంలో ఉంచడంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. వాకింగ్ స్టిక్ మాదిరిగా రాజదండంను మ్యూజియంలో ఉంచారని.. కాంగ్రెస్ పార్టీ భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని ఎందుకు అంతగా ద్వేషిస్తోందంటూ.. అమిత్ షా ప్రశ్నలు సంధించారు.సెంగోల్ ను మ్యూజియంలో ఉంచడంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. వాకింగ్ స్టిక్ మాదిరిగా రాజదండంను మ్యూజియంలో ఉంచారని.. కాంగ్రెస్ పార్టీ భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని ఎందుకు అంతగా ద్వేషిస్తోందంటూ.. అమిత్ షా ప్రశ్నలు సంధించారు.

Amit Shah: వాకింగ్ స్టిక్ మాదిరిగా ‘రాజదండం’ను మ్యూజియంలో దాచేశారు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్.. - Telugu News | Amit Shah questions Congress party on its problematic opinions on Indian culture and traditions | TV9 Telugu

పార్లమెంట్‌ నూతన భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న ఆదివారం లాంఛనంగా ‍ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆభవనంలో స్పీకర్‌ సీటు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక రాజందండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. 📰 Sengol in New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలో బంగారు రాజదండం, స్పీకర్‌ సీటు వద్ద సెంగోల్ ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం.పార్లమెంట్‌ నూతన భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న ఆదివారం లాంఛనంగా ‍ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆభవనంలో స్పీకర్‌ సీటు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక రాజందండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. 📰 Sengol in New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలో బంగారు రాజదండం, స్పీకర్‌ సీటు వద్ద సెంగోల్ ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం.

Sengol in New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలో బంగారు రాజదండం, స్పీకర్‌ సీటు వద్ద సెంగోల్ ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం | 📰 LatestLY తెలుగు

భారత కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున సెంగోల్ (రాజదండం) కూడా ప్రతిష్టించనున్నారు. ఇప్పటివరకు అలహాబాద్ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో ఉంచబడిన సెంగోల్‌ను.. కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేయడానికి తాజాగా ఢిల్లీకి తరలించారు.భారత కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున సెంగోల్ (రాజదండం) కూడా ప్రతిష్టించనున్నారు. ఇప్పటివరకు అలహాబాద్ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో ఉంచబడిన సెంగోల్‌ను.. కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేయడానికి తాజాగా ఢిల్లీకి తరలించారు.

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం.. సెంగోల్ తయారుచేసిన కుటుంబానికి ఆహ్వానం.. వారి రియాక్షన్ ఏమిటంటే..

Sengol History: మన దేశంలోని కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ స్పీకర్ సీటు దగ్గర 'సెంగోల్' రాజదండం (సెంగోల్ చరిత్ర) అమర్చబోతోంది. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అక్కడ ప్రారంభించబోతున్నారు.

Sengol History: ‘సెంగోల్’ రాజదండం ఎక్కడ ఉంది? పార్లమెంటులో పెట్టాల్సిన అవసరం ఏముంది? - NTV Telugu

Sengol in Parliament: కొత్త పార్లమెంట్ భవనంలో కొలువు దీరనున్న సెంగోల్‌ చరిత్ర ఏంటి?Sengol in Parliament: కొత్త పార్లమెంట్ భవనంలో కొలువు దీరనున్న సెంగోల్‌ చరిత్ర ఏంటి?

Historical Sengol Will Be Installed In The New Parliament House, Know What Is The History Of This Scepter | Sengol In Parliament: పార్లమెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సెంగోల్, ఏంటీ దీని కథ - ఎందుకంత ప్రత్యేకం?

Amit Shah: ఈ నెల 28న సెంట్రల్ విస్టా ప్రారంభం జరుగుతుంది

Amit Shah: పార్లమెంట్ కొత్త భవనాన్ని మోడీ జాతికి అంకితమిస్తారు | Amit Shah About New Parliament Bulding

ఆంగ్లేయులు పాలన ముగిసి, భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్‌బాటెన్‌, నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు నాంది పలికింది. ఆ రాజదండమే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

New Parliament : కొత్త పార్లమెంట్‌లో రాజదండం..దాని చరిత్ర, ప్రాధాన్యత ఏంటో తెలుసా..? భారత స్వాతంత్ర్య ప్రకటనకు రాజదండానికి సంబంధమేంటీ? - 10TV Telugu

మే 28న కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త పార్లమెంట్‌లో సెంగోల్‌ని పొందుపర్చనున్నట్లు ప్రకటించారు అమిత్‌ షా. సెంగోల్‌ చరిత్ర..

Sengol-New Parliament: కొత్త పార్లమెంట్‌ ప్రారంభవేళ.. అందరి కళ్లు రాజదండం మీదే.. ఏంటి దాని ప్రత్యేకత! - SumanTV

Attention Required! | Cloudflare

Sengol: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విలేకరుల

Sengol: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారని తెలిపారు.

Amit Shah: కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం ‘సెంగోల్’ - NTV Telugu

Sengol in New Parliament: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న (ఆదివారం) ప్రారంభించనున్నారు. అయితే, ప్రారంభోత్సవంలో ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. స్పీకర్ కూర్చి దగ్గర చారిత్రాక రాజదండాన్ని (సెంగోల్) ను ఉంచుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు.Sengol in New Parliament: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న (ఆదివారం) ప్రారంభించనున్నారు. అయితే, ప్రారంభోత్సవంలో ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. స్పీకర్ కూర్చి దగ్గర చారిత్రాక రాజదండాన్ని (సెంగోల్) ను ఉంచుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు.

Sengol in New Parliament: ఒక్క లేఖతో తెరపైకి ‘రాజదండం’.. మోడీ ప్రభుత్వం నిర్ణయం వెనుక అంత కథ ఉందా..? - Telugu News | Know How a letter to PMO started a search for the Sengol spectre ahead of new Parliament building opening | TV9 Telugu

హిందూ పురాణాల్లో పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని శాంతిపర్వ అధ్యాయం రాజ ధర్మానుశాసన అధ్యాయంలో రాజదండం గురించి ప్రస్తావన ఉంది. ఇందులో అర్జునుడు యుధిష్ఠిరునికి రాజదండం ప్రాముఖ్యతను వివరించాడు.హిందూ పురాణాల్లో పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని శాంతిపర్వ అధ్యాయం రాజ ధర్మానుశాసన అధ్యాయంలో రాజదండం గురించి ప్రస్తావన ఉంది. ఇందులో అర్జునుడు యుధిష్ఠిరునికి రాజదండం ప్రాముఖ్యతను వివరించాడు.

Sengol History: అధికార బదిలీకి చిహ్నం రాజదండం.. మహాభారతంలో దీని ప్రస్తావన.. ఈ సంప్రదాయం ఏఏ దేశాల్లో ఉందంటే - Telugu News | Sengol history scepter is the center of power not only in india but abroad in telugu | TV9 Telugu

Amazon Price Tracker - Chrome Extension