MIvsGT : బ్యాటింగ్‌లో గిల్.. బౌలింగ్‌లో మోహిత్ సూపర్ హిట్.. ముంబైపై గుజరాత్ గెలుపు!  myKhel TeluguGoogle Newsలో పూర్తి కవరేజిని చూడండి

Attention Required! | Cloudflare

ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం వర్షం ఆగింది. కానీ ఆ తర్వాతే పెను తుపాను మొదలైంది. GT vs MI: గిల్‌ తగ్గలేదు.. గుజరాత్‌ వదల్లేదు |ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం వర్షం ఆగింది. కానీ ఆ తర్వాతే పెను తుపాను మొదలైంది.

GT vs MI: గిల్‌ తగ్గలేదు.. గుజరాత్‌ వదల్లేదు |

Shubhman Gill : ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై శుభ్‌మన్ గిల్ రెచ్చిపోయాడు. కేవలం 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఈ కీలక మ్యాచ్‌లో గిల్ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ 233 పరుగులు చేసింది.Shubhman Gill : ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై శుభ్‌మన్ గిల్ రెచ్చిపోయాడు. కేవలం 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఈ కీలక మ్యాచ్‌లో గిల్ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ 233 పరుగులు చేసింది.

Shubhman Gill : శుభ్‌మన్ గిల్‌పై దిగ్గజ క్రికెటర్ల ప్రశంసలు-ipl 2023 gt vs mi shubman gill century virat kohli yuvraj singh and virender sehwag praises young opener

ఆ క్యాచ్ విలువ 129 పరుగులు... మోదీ స్టేడియంలో శుభ్ మాన్ షో

94, 101, 129.. నరేంద్ర మోదీ స్టేడియంలో శుభ్‌మన్‌ గిల్‌ ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో స్కోర్లివి. తాజా సీజన్‌లో శతకాల మోతతో అదరగొడుతున్న ఈ యువ బ్యాటర్‌ అద్వితీయ ఆటతీరుతో గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌కు వెళ్లింది.

వచ్చేసింది.. టైటాన్స్‌ | Gujarat Titans

గుజరాత్‌ టైటాన్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తన కెరీర్‌లోనే పీక్‌ ఫామ్‌లో ఉన్నాడు. బరిలో ఉన్నాడంటే చాలు సెంచరీ లేదా అర్థసెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇక సెంచరీలు అయితే మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో కీలకమైన క్వాలిఫయర్‌-2 పోరులో గిల్‌ శతకంతో మెరిశాడు. 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న గిల్‌కు ఇది సీజన్‌లో మూడో సెంచరీ కావడం విశేషం. ఈగుజరాత్‌ టైటాన్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తన కెరీర్‌లోనే పీక్‌ ఫామ్‌లో ఉన్నాడు. బరిలో ఉన్నాడంటే చాలు సెంచరీ లేదా అర్థసెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇక సెంచరీలు అయితే మంచినీళ్ల ప్రాయంగా

Shumban Gill 7th Batter Score-Century-IPL Play-Off-Broke Many Records - Sakshi

234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ ఆది నుంచి గట్టి పోటీ ఇచ్చి ఆఖర్లో వరుస వికెట్లు కోల్పోవడంతో గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ 2023 ఫైనల్స్‌కి చేరుకుంది.

పోరాడిన ముంబయి.. గెలిచే మ్యాచ్ చిన్న మిస్టేక్స్‌తో! | TeluguSamayam

IPL 2023 | ఐపీఎల్‌ 16వ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్‌ 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తద్వారా వరుసగా రెండో ఏడాది టైటిల్‌ పోరులో నిలిచింది. వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే అర్ధగంట ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన ముంబై..గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.IPL 2023 | ఐపీఎల్‌ 16వ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్‌ 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తద్వారా వరుసగా రెండో ఏడాది టైటిల్‌ పోరులో నిలిచింది. వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే అర్ధగంట ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన ముంబై..గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

IPL 2023 | సూపర్‌ సెంచరీతో గిల్‌ విజృంభణ.. ఐపీఎల్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన గుజరాత్‌ టైటాన్స్‌-Namasthe Telangana

ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరుగుతోంది. కెరీర్ అత్యున్నత ఫామ్ లో ఉన్నగిల్ ఇప్పుడు రికార్డులు సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మ్యాచులో ఏకంగా సెంచరీ బాదేసిన గిల్.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Shubman Gill: గిల్ సూపర్ సెంచరీ! కోహ్లీ, బట్లర్ తర్వాత అరుదైన జాబితాలో చోటు - SumanTV

ఐపీఎల్​ అంటేనే తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు తీయడం.. మరోవైపు బ్యాటర్లు ఎక్కువ స్కోరు చేయకుండా బౌలర్లు నిలువరించడం.. అయితే.. ఈ సీజన్​లో ఎక్కువ పరుగులు చేసిన…ఐపీఎల్​ అంటేనే తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు తీయడం.. మరోవైపు బ్యాటర్లు ఎక్కువ స్కోరు చేయకుండా బౌలర్లు నిలువరించడం.. అయితే.. ఈ సీజన్​లో ఎక్కువ పరుగులు చేసిన వ్యక్తుల్లో గుజరాత్​ బ్యాటర్​ శుభ్​మన్​…

Spl Story | రికార్డుల వేట.. బ్యాటింగ్​, బౌలింగ్​లో టాప్​ ప్లేస్​ వీరిదే! | Prabha News

Attention Required! | Cloudflare

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ ఈ శకం తనదేనని మరోసారి నిరూపించాడు. ముంబై ఇండియన్స్​తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో సెంచరీతో చెలరేగిన గిల్.. ఫ్యూచర్ అంతా తనదేనని మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు. ​

Shubman Gill Shot Rohit Sharma: వీడియో: క్రీజు వదిలి ముందుకొచ్చి గిల్ సిక్సర్.. వింత షాట్​కు షాకైన రోహిత్! - SumanTV

IPL 2023: Shubman Gill scores 3rd Century in IPL 2023 Season, Gujarat Titans heading towards 2023 సీజన్‌ని తన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా మార్చుకుంటున్నాడు శుబ్‌మన్ గిల్. ఇప్పటికే ఈ ఏడాదిలో ఇప్పటికే టీ20, వన్డే, టెస్టుల్లో సెంచరీలు అందుకున్న శుబ్‌మన్ గిల్, వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా అందుకున్నాడు... తాజాగా ఐపీఎల్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. 

సీజన్‌లో మూడో సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్... గిల్లుడి బాదుడికి ముంబై బౌలర్లకు...

233 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్

బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్​ ఫైర్ అవుతున్నారు. తమ ఫేవరెట్ క్రికెటర్​ను దాదా కావాలని అవమానిస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..

Kohli Fans Lambasts Ganguly: మీకు ఇంగ్లీషు రాకపోతే నేనేం చేయాలి.. కోహ్లీ ఫ్యాన్స్​కు గంగూలీ స్ట్రాంగ్ కౌంటర్! - SumanTV

ఐపీఎల్ 2023లో గుజరాత్ ఓపెనర్ అయిన యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 16వ సీజన్ లో చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శుభ్‌మాన్ గిల్

అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2023 క్వాలిఫైయ‌ర్ -2 మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ ముంబై ఇండియ‌న్స్ ను 62 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది. రోహిత్ సేన ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆల్ రౌండ్ షోతో ఆక‌ట్టుకుంది. అన్ని విభాగాల‌లో ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. టాస్ ఓడిన రోహిత్ శ‌ర్మ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవ‌డం మైన‌స్ పాయింట్ గా మారింది. మైదానంలోకి వ‌చ్చిన గుజ‌రాత్ బ్యాట‌ర్లు దంచి కొట్టారు. శుభ్ మ‌న్ గిల్ పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఆడాడు. ముంబై బౌల‌ర్ల భ‌రతం ప‌ట్టాడు. చుక్క‌లు చూపించాడు. 60 బంతులు ఎదుర్కొన్న గిల్ 129 ర‌న్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 10 సిక్స‌ర్లు ఉన్నాయి. సాయి సుద‌ర్శ‌న్ 43 ప‌రుగుల‌తో రాణించాడు. 31 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు ఒక సిక్స్ కొట్టాడు. శుభ్ మ‌న్ గిల్ , సాయి సుద‌ర్శ‌న్ క‌లిసి 64 బంతులు ఎదుర్కొని 138 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి గుజ‌రాత్ టైటాన్స్ 233 ర‌న్స్ తో భారీ స్కోర్ చేసింది. ప్లే ఆఫ్స్ లో ఇంత భారీ స్థాయిలో స్కోర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి.అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2023 క్వాలిఫైయ‌ర్ -2 మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ ముంబై ఇండియ‌న్స్ ను 62 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది. రోహిత్ సేన ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆల్ రౌండ్ షోతో ఆక‌ట్టుకుంది. అన్ని విభాగాల‌లో ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. టాస్ ఓడిన రోహిత్ శ‌ర్మ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవ‌డం మైన‌స్ పాయింట్ గా మారింది. మైదానంలోకి వ‌చ్చిన గుజ‌రాత్ బ్యాట‌ర్లు దంచి కొట్టారు. శుభ్ మ‌న్ గిల్ పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఆడాడు. ముంబై బౌల‌ర్ల భ‌రతం ప‌ట్టాడు. చుక్క‌లు చూపించాడు. 60 బంతులు ఎదుర్కొన్న గిల్ 129 ర‌న్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 10 సిక్స‌ర్లు ఉన్నాయి. సాయి సుద‌ర్శ‌న్ 43 ప‌రుగుల‌తో రాణించాడు. 31 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు ఒక సిక్స్ కొట్టాడు. శుభ్ మ‌న్ గిల్ , సాయి సుద‌ర్శ‌న్ క‌లిసి 64 బంతులు ఎదుర్కొని 138 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి గుజ‌రాత్ టైటాన్స్ 233 ర‌న్స్ తో భారీ స్కోర్ చేసింది. ప్లే ఆఫ్స్ లో ఇంత భారీ స్థాయిలో స్కోర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి.

GT vs MI Qualifier2 : ద‌ర్జాగా గుజ‌రాత్ ఐపీఎల్ ఫైన‌ల్ కు - TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతున్న విషయం...

MI vs GT: గుజరాత్ ‘శుభ్’ఆరంభం.. 10 ఓవర్లలో స్కోరు ఇది! - NTV Telugu

Attention Required! | Cloudflare

ఐపీఎల్‌లో తను ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో గిల్ మూడు సెంచరీలు సాధించాడు.ఐపీఎల్‌లో తను ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో గిల్ మూడు సెంచరీలు సాధించాడు.

IPL 2023: Orange Cap Shubman Gill Century Against Mumbai Indians In Qualifier 2 | Shubman Gill: నాలుగు మ్యాచ్‌ల్లో మూడో సెంచరీ - ఈ ఐపీఎల్ శుభ్‌మన్ గిల్‌దే!

యువ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మ‌న్ గిల్.. తాజా ఐపీఎల్ అరుదైన మైలురాయిని చేరుకునేందుకు దూసుకుపోతున్నాడు.

Shubman Gill: శుభ్‌మ‌న్ గిల్ కు చాన్స్ ఉంది.. ప్లేఆఫ్ లో ఎలా ఆడతాడో..! - 10TV Telugu

Attention Required! | Cloudflare

అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వీరవిహారం చేసింది. ముంబై బౌలర్లపై తాండవం చేసి...

MI vs GT: శుబ్మన్ గిల్ వీరవిహారం.. ముంబై ముందు భారీ లక్ష్యం - NTV Telugu

ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్‌లో గుజ‌రాత్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(Shubman Gill) అద‌ర‌గొడుతున్నాడు. శుక్ర‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా న‌రేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)తో జ‌రిగిన మ్యాచ్‌లో శ‌త‌క్కొట్టాడు.

Shubman Gill: శ‌త‌క్కొట్టిన గిల్‌.. ఈ సీజ‌న్‌లో మూడోది.. ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీరే - 10TV Telugu

అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ క్వాలిఫైయ‌ర్ -2లో గుజ‌రాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ షోతో ఆక‌ట్టుకుంది. ఫైన‌ల్ కు వెళ్లాల‌ని ఆశ ప‌డిన ముంబై ఇండియ‌న్స్ కు చుక్క‌లు చూపించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ లో ఓపెన‌ర్ శుభ్ మ‌న్ గిల్ మ‌రోసారి రెచ్చిపోయాడు. ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో దంచి కొట్టాడు. గిల్ దెబ్బ‌కు ముంబై ఇండియ‌న్స్ విల విల లాడింది. ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ఏకంగా మూడు సెంచ‌రీలు చేయ‌డం మామూలు విష‌యం కాదు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. గిల్ షాట్స్ తో స్టేడియం హోరెత్తి పోయింది. ఐపీఎల్ లో భారీ స్కోర్ చేసింది . శుభ్ మ‌న్ గిల్ దంచి కొట్ట‌డం, సెంచ‌రీ పూర్తి చేయ‌డంతో మ‌రోసారి ఛాంపియ‌న్ తానేనంటూ చెప్ప‌క‌నే చెప్పింది. టాస్ గెలిచిన రోహిత్ శ‌ర్మ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాను తీసుకున్న నిర్ణ‌యం త‌ప్ప‌ని తేలింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 233 ప‌రుగులు చేసింది. ప్లే ఆఫ్స్ లో ఇదే భారీ స్కోర్ కావ‌డం విశేషం. ఓపెన‌ర్ శుభ్ మ‌న్ గిల్ 129 ర‌న్స్ చేశాడు. తుఫాన్ సెంచ‌రీతో సెన్సేష‌న్ ఇన్నింగ్స్ ఆడాడు.అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ క్వాలిఫైయ‌ర్ -2లో గుజ‌రాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ షోతో ఆక‌ట్టుకుంది. ఫైన‌ల్ కు వెళ్లాల‌ని ఆశ ప‌డిన ముంబై ఇండియ‌న్స్ కు చుక్క‌లు చూపించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ లో ఓపెన‌ర్ శుభ్ మ‌న్ గిల్ మ‌రోసారి రెచ్చిపోయాడు. ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో దంచి కొట్టాడు. గిల్ దెబ్బ‌కు ముంబై ఇండియ‌న్స్ విల విల లాడింది. ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ఏకంగా మూడు సెంచ‌రీలు చేయ‌డం మామూలు విష‌యం కాదు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. గిల్ షాట్స్ తో స్టేడియం హోరెత్తి పోయింది. ఐపీఎల్ లో భారీ స్కోర్ చేసింది . శుభ్ మ‌న్ గిల్ దంచి కొట్ట‌డం, సెంచ‌రీ పూర్తి చేయ‌డంతో మ‌రోసారి ఛాంపియ‌న్ తానేనంటూ చెప్ప‌క‌నే చెప్పింది. టాస్ గెలిచిన రోహిత్ శ‌ర్మ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాను తీసుకున్న నిర్ణ‌యం త‌ప్ప‌ని తేలింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 233 ప‌రుగులు చేసింది. ప్లే ఆఫ్స్ లో ఇదే భారీ స్కోర్ కావ‌డం విశేషం. ఓపెన‌ర్ శుభ్ మ‌న్ గిల్ 129 ర‌న్స్ చేశాడు. తుఫాన్ సెంచ‌రీతో సెన్సేష‌న్ ఇన్నింగ్స్ ఆడాడు.

Shubman Gill : అబ్బా శుభ్ మ‌న్ గిల్ దెబ్బ - TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News

ముంబయి ఓడిపోవడానికి గిల్ సెంచరీనో, గుజరాత్ టీమ్ సూపర్ బౌలింగో కారణం కాదు. జస్ట్ ఒకే ఒక్క క్యాచ్.. రోహిత్ సేన కొంప ముంచింది. ఫైనల్ చేరకుండా అడ్డుకుంది. ఇంతకీ ఏం జరిగింది?

Mumbai Indians, MI vs GT: ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే! - SumanTV

Amazon Price Tracker - Chrome Extension