1. Hyderabad | హైదరాబాద్‌లో ఉంటే అమెరికాలో ఉన్నట్టే అనిపిస్తుంది.. యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెటి ప్రశంసలు  Namasthe Telangana
  2. హైదరాబాద్‌ అపురూపం.. భవిష్యత్తు ఏదీ అంటే.. ఇక్కడే కనిపిస్తున్నది  Namasthe Telangana
  3. Google Newsలో పూర్తి కవరేజిని చూడండి
Hyderabad | హైదరాబాద్‌లో ఉండి పోయి రెండు, మూడేండ్ల తర్వాత వచ్చినోళ్లు.. అర్రే! ఇది హైదరాబాదేనా! అని ఆశ్చర్యపోతున్నారు. మనం అమెరికా, బ్రిటన్‌లో ఉన్నామా.. ఏంటి? అని ఒక్క క్షణం ఆలోచనలో పడిపోతున్నారు. మొన్నటికిమొన్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఇలాగే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.Hyderabad | హైదరాబాద్‌లో ఉండి పోయి రెండు, మూడేండ్ల తర్వాత వచ్చినోళ్లు.. అర్రే! ఇది హైదరాబాదేనా! అని ఆశ్చర్యపోతున్నారు. మనం అమెరికా, బ్రిటన్‌లో ఉన్నామా.. ఏంటి? అని ఒక్క క్షణం ఆలోచనలో పడిపోతున్నారు. మొన్నటికిమొన్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఇలాగే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Hyderabad | హైదరాబాద్‌లో ఉంటే అమెరికాలో ఉన్నట్టే అనిపిస్తుంది.. యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెటి ప్రశంసలు-Namasthe Telangana

భవిష్యత్ ఏది? భవిష్యత్ ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే.. అదంతా టీ-హబ్‌లాంటి ప్రదేశంలోనే కనిపిస్తుందని ప్రశంసలు కురిపించారు.

టీ-హబ్ ఒక అద్భుతం.. అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి ప్రశంసలు | Tea-Hub is a miracle.. American Ambassador Eric Garcetti praises

Amazon Price Tracker - Chrome Extension