TDP Chief Chandra Babu Supports PM Modi Decision on Parliament inauguration in party polit bueor meeting. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. రాజమహేంద్రవరం వేదికగా జరుగుతున్న మహానాడు ద్వారా ఎన్నికల రణరంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. TDP Chief Chandra Babu Supports PM Modi Decision on Parliament inauguration in party polit bueor meeting. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. రాజమహేంద్రవరం వేదికగా జరుగుతున్న మహానాడు ద్వారా ఎన్నికల రణరంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాల్ని తెదేపా అధికారంలోకి వచ్చాక మరింత పెంచడంతో పాటు, వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చూడాలని పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం |రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాల్ని తెదేపా అధికారంలోకి వచ్చాక మరింత పెంచడంతో పాటు, వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చూడాలని పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
‘‘సంక్షేమం జెండా, అజెండా మనదే. సంక్షేమం అంటే ఎలా ఉంటుందో.. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే.. దేశానికి చూపిస్తాం’’ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.