central govt approval for procurement of 680 lakh metric tonnes of para boiled rice from telangana. తెలంగాణ రైతులకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బలవర్ధకమైన బియ్యం సేకరణలో తెలంగాణ రైతులకు కేంద్రం మరోసారి మద్దతిచ్చింది. 2021–22 రబీ సీజన్, 2022 -23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఇటీవలే ఆమోదం తెలిపింది. central govt approval for procurement of 680 lakh metric tonnes of para boiled rice from telangana. తెలంగాణ రైతులకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బలవర్ధకమైన బియ్యం సేకరణలో తెలంగాణ రైతులకు కేంద్రం మరోసారి మద్దతిచ్చింది. 2021–22 రబీ సీజన్, 2022 -23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఇటీవలే ఆమోదం తెలిపింది.