Ukraine: ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా.. అంతర్జాతీయంగా ఒంటరిగా మారింది. యుద్ధాన్ని ఖండిస్తూ ప్రపంచ దేశాలు.. రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. దీంతో యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు రష్యా వద్ద నిధుల కొరత ఏర్పడింది. దీంతో నిధుల సేకరణపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నివాసాన్ని వేలం వేసేందుకు రష్యా సిద్ధమైంది. అదేంటీ.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా.. ఆ దేశాన్ని ఆక్రమించుకోకముందే జెలెన్‌స్కీ ఇంటిని ఎలా వేలం వేస్తుంది. అసలు ఆ ఇల్లు ఎక్కడ ఉంది. దాన్ని ఎంతకు అమ్ముతున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. Ukraine: ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా.. అంతర్జాతీయంగా ఒంటరిగా మారింది. యుద్ధాన్ని ఖండిస్తూ ప్రపంచ దేశాలు.. రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. దీంతో యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు రష్యా వద్ద నిధుల కొరత ఏర్పడింది. దీంతో నిధుల సేకరణపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నివాసాన్ని వేలం వేసేందుకు రష్యా సిద్ధమైంది. అదేంటీ.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా.. ఆ దేశాన్ని ఆక్రమించుకోకముందే జెలెన్‌స్కీ ఇంటిని ఎలా వేలం వేస్తుంది. అసలు ఆ ఇల్లు ఎక్కడ ఉంది. దాన్ని ఎంతకు అమ్ముతున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) ఇంటిని రష్యా(Russia) విక్రయించనుంది. దానిద్వారా వచ్చిన డబ్బును యుద్ధంలో వాడనుంది. అసలు అది ఎలా సాధ్యమంటే..? Zelensky: నిధుల కోసం జెలెన్‌స్కీ ఇంటిని విక్రయించనున్న రష్యా.. | russia to sell zelenskys homeఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) ఇంటిని రష్యా(Russia) విక్రయించనుంది. దానిద్వారా వచ్చిన డబ్బును యుద్ధంలో వాడనుంది. అసలు అది ఎలా సాధ్యమంటే..?