1. ఐపీఎల్ ఫైనల్ టికెట్ల కోసం అభిమానుల అవస్థలు.. స్టేడియం వద్ద తొక్కిసలాట!  Sakshi Telugu News
  2. IPL Final: ఐపీఎల్‌ ‘ఫైనల్‌’ డే.. సందడి చేసే సెలబ్రెటీలు వీరే  Eenadu
  3. మోదీ స్టేడియంలో అదిరిపోయేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు  ap7am
  4. IPL 2023 ఫైనల్ టికెట్స్‌కే తొక్కిసలాట.. భారత్-పాక్ మ్యాచ్ పరిస్థితి ఏందో..?  myKhel Telugu
  5. Video: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎగబడ్డ జనం.. ప్రాణాల కంటే టిక్కెట్లు ముఖ్యమా అంటూ నెటిజన్ల ఫైర్.....  TV9 Telugu
  6. Google Newsలో పూర్తి కవరేజిని చూడండి
IPL 2023: BCCI's mismanagement for sale of final tickets creates chaos at Narendra Modi Stadium, Ahmedabad amid rush to collect print tickets.ఐపీఎల్‌-2023 ఫైనల్‌ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర గురువారం తొక్కిసలాట చోటు చేసుకుంది. టిక్కెట్ల కోసం భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. అయితే వాస్తవానికి ఫైనల్‌కు

IPL 2023 Final Tickets: Chaos At Narendra Modi Stadium Amid Rush To Collect Print Tickets - Sakshi

ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌కు (IPL 2023) ముందు అభిమానుల కోసం పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పలువురు సెలబ్రెటీలతో కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. IPL Final: ఐపీఎల్‌ ‘ఫైనల్‌’ డే.. సందడి చేసే సెలబ్రెటీలు వీరే | full list of performers ahead of final in ahmedabadఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌కు (IPL 2023) ముందు అభిమానుల కోసం పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పలువురు సెలబ్రెటీలతో కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు.

IPL Final: ఐపీఎల్‌ ‘ఫైనల్‌’ డే.. సందడి చేసే సెలబ్రెటీలు వీరే | full list of performers ahead of final in ahmedabad

IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ టికెట్ల కోసం ఫ్యాన్స్ యుద్ధం చేశారు. దీంతో నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీసీఐపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ టికెట్ల కోసం ఫ్యాన్స్ యుద్ధం చేశారు. దీంతో నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీసీఐపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ టికెట్ల కోసం ఫ్యాన్స్ యుద్ధం.. నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర గందరగోళం-ipl 2023 final chaos at narendra modi stadium as fans rush to collect tickets

ఐపీఎల్-16వ సీజన్‌లో భాగంగా క్వాలిఫయర్-2, ఫైనల్ టికెట్ల విక్రయంలో గందరగోళం నెలకొంది. ఈ మ్యాచులో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారు సైతం ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని నిర్వహకులు చెప్పారు. దీంతో టికెట్లు కోసం భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసరాలు ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మ్యాచు నిర్వహణ తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఐపీఎల్-16వ సీజన్‌లో భాగంగా క్వాలిఫయర్-2, ఫైనల్ టికెట్ల విక్రయంలో గందరగోళం నెలకొంది. ఈ మ్యాచులో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారు సైతం ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని నిర్వహకులు చెప్పారు. దీంతో టికెట్లు కోసం భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసరాలు ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మ్యాచు నిర్వహణ తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ipl final, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. స్టేడియం వద్ద టెన్షన్ - chaos outside ahmedabads narendra modi stadium for ipl 2023 qualifier 2 and final match tickets - Samayam Telugu

మోదీ స్టేడియంలో అదిరిపోయేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు

IPL 2O23 : ఐపీఎల్ 16వ సీజ‌న్ తుది అంకానికి చేరింది. ట్రోఫీ విజేత ఎవ‌రో తేలేందుకు రెండంటే రెండే మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఈరోజు జ‌ర‌గ‌నున్న‌ క్వాలిఫైయ‌ర్ 2(Qualifier 2) పోరులో డిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్( Gujarat titans), ఐదుసార్లు చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) ఢీ కొంటున్నాయి. ఆయితే.. టికెట్ ప్రింటింగ్ కోసం స్టేడియానికి వ‌చ్చిన అభిమానులకు మాత్రం చేదు అనుభ‌వం ఎదురైంది. భారీ క్యూ ఉండ‌డంతో ఫ్యాన్స్‌ ఒక‌రినొక‌రు తోసుకున్నారు.IPL 2O23 : ఐపీఎల్ 16వ సీజ‌న్ తుది అంకానికి చేరింది. ట్రోఫీ విజేత ఎవ‌రో తేలేందుకు రెండంటే రెండే మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఈరోజు జ‌ర‌గ‌నున్న‌ క్వాలిఫైయ‌ర్ 2(Qualifier 2) పోరులో డిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్( Gujarat titans), ఐదుసార్లు చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) ఢీ కొంటున్నాయి. ఆయితే.. టికెట్ ప్రింటింగ్ కోసం స్టేడియానికి వ‌చ్చిన అభిమానులకు మాత్రం చేదు అనుభ‌వం ఎదురైంది. భారీ క్యూ ఉండ‌డంతో ఫ్యాన్స్‌ ఒక‌రినొక‌రు తోసుకున్నారు.

IPL 2O23 | హాట్ కేక్‌లా అమ్ముడైన గుజ‌రాత్, ముంబై మ్యాచ్ టికెట్లు.. కౌంట‌ర్ వ‌ద్ద తోపులాట‌-Namasthe Telangana

Attention Required! | Cloudflare

MI vs GT Live Scores Total mismanagement at Ahmedabad for the tickets of IPL 2023 Qualifier 2 and the Final sjn | IPL 2023 Final : ఇండియా (India)లో క్రికెట్ అంటే ఒక మతం. ప్లేయర్లను దేవుళ్లుగా కొలిచే అభిమానులు ఉన్నారు. ఇక వారు గ్రౌండ్ లో ఆడుతుంటే ప్రత్యక్షంగా చూడాలనే ఆశతో ఉంటారు.IPL 2023 Final : ఇండియా (India)లో క్రికెట్ అంటే ఒక మతం. ప్లేయర్లను దేవుళ్లుగా కొలిచే అభిమానులు ఉన్నారు. ఇక వారు గ్రౌండ్ లో ఆడుతుంటే ప్రత్యక్షంగా చూడాలనే ఆశతో ఉంటారు.

IPL 2023 Final : ఐపీఎల్ టికెట్ల కోసం చావు వరకు వెళ్లిన అభిమానులు.. తీవ్ర తొక్కిసలాట | MI vs GT Live Scores Total mismanagement at Ahmedabad for the tickets of IPL 2023 Qualifier 2 and the Final sjn– News18 Telugu

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (IPL 2023) ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. ఎల్లుండి (ఆదివారం) ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​లో పోట…ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (IPL 2023) ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. ఎల్లుండి (ఆదివారం) ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​లో పోటీ పడేందుకు ఇప్పటికే చెన్నై సూపర్​ కింగ్స్​…

Big Breaking | అంబరాన్నంటేలా ఐపీఎల్​ ముగింపు వేడుకలు.. సినీ ప్రముఖులతో స్పెషల్​ ప్రోగ్రామ్స్​! | Prabha News

IPL 2023 Closing Ceremony: ఐపీఎల్ -16 ముగింపు దశకు చేరింది. నేడు గుజరాత్ టైటాన్స్ - ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ మ్యాచ్ తర్వాత ఫైనల్ జరుగనుంది. IPL 2023 Closing Ceremony: ఐపీఎల్ -16 ముగింపు దశకు చేరింది. నేడు గుజరాత్ టైటాన్స్ - ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ మ్యాచ్ తర్వాత ఫైనల్ జరుగనుంది. 

ముగింపు వేడుకలు మరింత స్పెషల్.. కొత్త తరహా సెలబ్రేషన్‌తో ఐపీఎల్-16ను ముగించనున్న బీసీసీఐ

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచును ప్రత్యక్షంగా చూడటానికి ఉత్సాహం చూపిస్తున్న అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం ఎగబడి కొట్టుకున్నారు.. 

IPL 2023 Final Ticket: అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం గందరగోళం జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వెలుపల టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు పడిగాపులు కాస్తున్నారు.IPL 2023 Final Ticket: అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం గందరగోళం జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వెలుపల టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు పడిగాపులు కాస్తున్నారు.

Video: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎగబడ్డ జనం.. ప్రాణాల కంటే టిక్కెట్లు ముఖ్యమా అంటూ నెటిజన్ల ఫైర్.. షాకింగ్ వీడియో - Telugu News | Ipl 2023 bcci mismanagement final tickets sale in narendra modi stadium ahmedabad ahead of gt vs mi qualifier 2 video goes viral | TV9 Telugu

గుజరాత్​లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్​ మ్యాచ్​ కోసం సమయం ఆసన్నమైంది ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్​ కోసం వేచి చూస్తున్న అభిమానులు ఆన్​లైన్​లో టికెట్లు దొరక్కపోవడం వల్ల స్టేడియం వద్దకు చేరుకుని టిక్కెట్ల కోసం బారులు తీరారు ఈ సమయంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది ఇంతకీ ఏం జరిగిందంటే

IPL 2023 Final Match Tickets : మ్యాచ్​ టికెట్ల కోసం తోపులాట.. స్టేడియం వద్ద ఫ్యాన్స్​ ఇబ్బంది!, stampede like situation occurs as fans gather in large number to collect ipl 2023 final tickets at narendra modi stadium

ఐపీఎల్‌(IPL)కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మే 28న జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం అతిథ్యం ఇవ్వ‌నుంది.

IPL2023: ఐపీఎల్ 2023 ఫైన‌ల్ మ్యాచ్‌.. టికెట్ల కోసం ఎగ‌బ‌డ్డ అభిమానులు..! - 10TV Telugu

అహ్మదాబాద్: ఐపీఎల్-16 ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 28న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో లీగ్ క్లోజింగ్ సెర్మెనీ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తున్నది....

IPL 2023: డిఫరెంట్‌గా ఐపీఎల్ క్లోజింగ్ సెర్మెనీ..

Amazon Price Tracker - Chrome Extension