1. Virat Kohli Instagram followers: కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 25 కోట్లు.. ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్  Telugu Hindustan Times
  2. Virat Kohli : సామీ.. నీ క్రేజ్ ఎవరెస్ట్.. మన దేశంలోనే కాదు.. ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు..  News18 తెలుగు
  3. భారత క్రికెటర్లలో ఈ రికార్డు కోహ్లీకే సొంతం..!  ap7am
  4. Virat Kohli: కోహ్లీకి 250 మిలియ‌న్ల మంది ఇన్‌స్టా ఫాలోవ‌ర్లు  Namasthe Telangana
  5. Virat Kohli: దటీజ్ కింగ్ కోహ్లీ..! మైదానంలోకి దిగకుండానే సరికొత్త చరిత్ర.. తొలి భారతీయుడిగా, మూడో...  TV9 Telugu
  6. Google Newsలో పూర్తి కవరేజిని చూడండి
Virat Kohli Instagram followers: కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 25 కోట్లకు చేరారు. దీంత ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ గా అతడు నిలవడం విశేషం.Virat Kohli Instagram followers: కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 25 కోట్లకు చేరారు. దీంత ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ గా అతడు నిలవడం విశేషం.

Virat Kohli Instagram followers: కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 25 కోట్లు.. ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్-virat kohli instagram followers touched 25 crores mark

Virat Kohli Craze in Social Media is Everest and King Becomes First Asian to Cross 250 Million Followers in Instagram srd - Virat Kohli : సోషల్ మీడియాలో కోహ్లీ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. మన దేశంలో అతని దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు.Virat Kohli : సోషల్ మీడియాలో కోహ్లీ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. మన దేశంలో అతని దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు.

Virat Kohli : సామీ.. నీ క్రేజ్ ఎవరెస్ట్.. మన దేశంలోనే కాదు.. ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు.. - Virat Kohli Craze in Social Media is Everest and King Becomes First Asian to Cross 250 Million Followers in Instagram srd– News18 Telugu

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్ల సంఖ్య 250 మిలియ‌న్లకు చేరుకున్న‌ది. దీంతో ఆ మార్క్ అందుకున్న తొలి ఇండియ‌న్‌గా నిలిచాడు. ఇటీవ‌ల ఐపీఎల్‌లో టాప్ షో ఇచ్చిన కోహ్లీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలోవ‌ర్ల‌ను పెంచుకుంటున్నాడు. Virat Kohli: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్ల సంఖ్య 250 మిలియ‌న్లకు చేరుకున్న‌ది. దీంతో ఆ మార్క్ అందుకున్న తొలి ఇండియ‌న్‌గా నిలిచాడు. ఇటీవ‌ల ఐపీఎల్‌లో టాప్ షో ఇచ్చిన కోహ్లీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలోవ‌ర్ల‌ను పెంచుకుంటున్నాడు.

Virat Kohli: కోహ్లీకి 250 మిలియ‌న్ల మంది ఇన్‌స్టా ఫాలోవ‌ర్లు-Namasthe Telangana

ఐపీఎల్ 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు మైదానంలోకి రాకుండానే మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..ఐపీఎల్ 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు మైదానంలోకి రాకుండానే మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli: దటీజ్ కింగ్ కోహ్లీ..! మైదానంలోకి దిగకుండానే సరికొత్త చరిత్ర.. తొలి భారతీయుడిగా, మూడో క్రీడాకారుడిగా.. - Telugu News | Virat Kohli Creates new History and becomes first Indian to reach 250 million Instagram followers | TV9 Telugu

Virat Kohli: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు సోషల్ మీడియాలో కూడా తాను కింగ్‌నే అని మరోసారి నిరూపించుకున్నాడు. Virat Kohli: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు సోషల్ మీడియాలో కూడా తాను కింగ్‌నే అని మరోసారి నిరూపించుకున్నాడు. 

సోషల్ మీడియాలోనూ కింగ్ పొజిషనే.. ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్‌గా కోహ్లీ

ప్రస్తుతం విరాట్ కోహ్లీ రికార్డులు సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ రికార్డులు క్రికెట్ లో కాదు.. సోషల్ మీడియాలో. ఇప్పటికే నెట్టింట ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ.. తాజాగా ఒక క్రేజీ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Virat Kohli: విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డ్! ఆ విషయంలో ఆసియాలోనే టాప్ - SumanTV

భారత క్రికెటర్లలో ఈ రికార్డు కోహ్లీకే సొంతం..!

ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన 20మంది వ్యక్తుల్లో కోహ్లీ ఒకరు.

Virat Kohli: క్రికెట్‌లోనే కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌‌లోనూ విరాట్ కోహ్లీ హవా.. ఆ ఘనత సాధించిన ఏకైక భారతీయుడు - 10TV Telugu

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వేరే ఏ క్రికెటర్​కు సాధ్యం కాని రీతిలో అతడు సాధించిన ఘనతపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీని మించిన క్రికెటర్ లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Virat Kohli As Most Influential Sportspersons: కోహ్లీ అరుదైన ఘనత.. వేరే ఏ క్రికెటర్​కూ సాధ్యం కాని రీతిలో..! - SumanTV

Amazon Price Tracker - Chrome Extension