సుప్రీం కోర్టు.. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ).. అప్పిలేట్ ట్రైబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటి (ఆప్‌టెల్) నుంచి ఎలాంటి ఆదేశాలు లేకున్నా హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌పీసీఎల్)కు ఉత్పత్తి చేయని విద్యుత్‌కు స్థిర ఛార్జీల రూపేణా రూ.1,234 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపేయాలని కోరుతూ ఏపీఈఆర్‌సీకి లేఖ రాసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా హిందుజాకు రూ.1,234 కోట్లు |సుప్రీం కోర్టు.. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ).. అప్పిలేట్ ట్రైబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటి (ఆప్‌టెల్) నుంచి ఎలాంటి ఆదేశాలు లేకున్నా హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌పీసీఎల్)కు ఉత్పత్తి చేయని విద్యుత్‌కు స్థిర ఛార్జీల రూపేణా రూ.1,234 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపేయాలని కోరుతూ ఏపీఈఆర్‌సీకి లేఖ రాసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు.