1. New Parliament : కొత్త పార్లమెంటు భవనం.. ప్రజలకు బంగారంలాంటి ఆఫర్ ఇచ్చిన మోదీ..  andhrajyothy
  2. New Parliament Video: పార్లమెంట్‌ నూతన భవనం.. ఎలా ఉందో చూశారా?  Eenadu
  3. Exclusive: కళ్లు చెదిరేలా కొత్త పార్లమెంట్‌ భవనం | New Parliament Building Details | 10TV  10TV News Telugu
  4. New Parliament Building: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం ఎలా జరుగనుందంటే..?  andhrajyothy
  5. అద్భుతంగా కొత్త పార్లమెంట్: వీడియో విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ  Oneindia Telugu
  6. Google Newsలో పూర్తి కవరేజిని చూడండి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుక్రవారం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. నూతన పార్లమెంటు భవనం వీడియోను

New Parliament : కొత్త పార్లమెంటు భవనం.. ప్రజలకు బంగారంలాంటి ఆఫర్ ఇచ్చిన మోదీ.. | pm modi urges people to retweet new parliament video with myparliamentmypride yvr

భారత పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 28న ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రక భవనాన్ని ప్రారంభించనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన హంగులతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే నిర్మించిన ఈ భవనం.. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ భవనం వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. నూతన పార్లమెంట్‌ భవనం భారతీయ పౌరులందరూ గర్వించేలా ఉంటుందని పేర్కొంటూ #MyParliamentMyPride హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఈ భవనంలోని సమావేశ మందిరాలు, లోపల ఏర్పాటు చేసిన ప్రత్యేక చిహ్నాలు ఆకట్టుకుంటున్నాయి. New Parliament Video: పార్లమెంట్‌ నూతన భవనం.. ఎలా ఉందో చూశారా? | a glimpse of the new parliament buildingభారత పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 28న ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రక భవనాన్ని ప్రారంభించనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన హంగులతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే నిర్మించిన ఈ భవనం.. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ భవనం వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. నూతన పార్లమెంట్‌ భవనం భారతీయ పౌరులందరూ గర్వించేలా ఉంటుందని పేర్కొంటూ #MyParliamentMyPride హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఈ భవనంలోని సమావేశ మందిరాలు, లోపల ఏర్పాటు చేసిన ప్రత్యేక చిహ్నాలు ఆకట్టుకుంటున్నాయి.

New Parliament Video: పార్లమెంట్‌ నూతన భవనం.. ఎలా ఉందో చూశారా? | a glimpse of the new parliament building

Exclusive Visuals Of The Inside New Parliament Building In Delhi, Video Goes Viral | Delhi New Parliament Building Latest News Updates And Viral Videoఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. అధికార బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆధునిక హంగులతో పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించింది. ఇక, కొత్త పార్లమెంట్‌ భవన

Exclusive Visuals Of The Inside New Parliament Building In Delhi, Know Its Specialities - Sakshi

New Parliament Inauguration Ceremony To Start May 28th At 7.30 AM With grand Pooja. Check Full Schedule. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లెమెంట్ను ప్రారంభించనున్నారు. రెండు దశలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండనుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. New Parliament Inauguration Ceremony To Start May 28th At 7.30 AM With grand Pooja. Check Full Schedule. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లెమెంట్ను ప్రారంభించనున్నారు. రెండు దశలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండనుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ పూర్తి షెడ్యూల్ ఇదే: 28న 7.30కే పూజ, మోడీ చేతులు మీదుగా | New Parliament Inauguration Ceremony To Start May 28th At 7.30 AM With grand Pooja. Check Full Schedule - Telugu Oneindia

Indias new parliament yet to open, lets know the history of old parliament దేశంలో మే 28వ తేదీ సరికొత్త అధ్యాయానికి వేదిక కానుంది. దాదాపు వందేళ్లుగా శాసనాలు రూపొందిస్తూ పాలన సాగిస్తున్న పార్లమెంట్ స్థానంలో కొత్త భవనం రూపుదిద్దుకుంది. ఈ నేపధ్యంలో పాత పార్లమెంట్ చరిత్ర ఏంటి, ఎవరు ఎప్పుడు నిర్మించారు, ఎప్పట్నించి ప్రారంభమైందనే వివరాలు తెలుసుకుందాం..OLD Parliament History: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ వీడియో వైరల్ అవుతోంది. మరో రెండ్రోజుల్లో కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. మరి పాత పార్లమెంట్ పరిస్థితి ఏంటి, ఎన్నేళ్ల చరిత్ర ఉందో తెలుసా ఎవరికైనా..

Indias new parliament yet to open, lets know the history of old parliament who designed and constructed when did it opens | OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా| జాతీయం News in Telugu

భారత పార్లమెంట్​ నూతన భవనం ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. ఎల్లుండి అంటే 28వ తేదీన కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, లోక్​సభ స్పీకర్​…భారత పార్లమెంట్​ నూతన భవనం ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. ఎల్లుండి అంటే 28వ తేదీన కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు. నూతన…

India| ప్రత్యేక పూజతో మొదలై.. పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ షెడ్యూల్ ఇదే | Prabha News

కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1 నిమిషం 57 సెకన్ల వీడియో క్లిప్‌లో, మే 28, ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రాండ్ ప్రారంభోత్సవం కోసం కొత్త పార్లమెంట్ భవనం సిద్ధంగా, అలంకరించబడిందని చూపిస్తుంది. కొత్త పార్లమెంటు భవనాన్ని బయటి నుండి చూపించడానికి వీడియో తెరవబడింది. 📰 New Parliament Building First Look Video: కొత్త పార్లమెంట్ భవనం లోపలి వీడియో ఇదిగో, ఎగువ సభ ఎరుపు రంగులో, దిగువ సభ ఆకుపచ్చ రంగులో...కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1 నిమిషం 57 సెకన్ల వీడియో క్లిప్‌లో, మే 28, ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రాండ్ ప్రారంభోత్సవం కోసం కొత్త పార్లమెంట్ భవనం సిద్ధంగా, అలంకరించబడిందని చూపిస్తుంది. కొత్త పార్లమెంటు భవనాన్ని బయటి నుండి చూపించడానికి వీడియో తెరవబడింది. 📰 New Parliament Building First Look Video: కొత్త పార్లమెంట్ భవనం లోపలి వీడియో ఇదిగో, ఎగువ సభ ఎరుపు రంగులో, దిగువ సభ ఆకుపచ్చ రంగులో...

New Parliament Building First Look Video: కొత్త పార్లమెంట్ భవనం లోపలి వీడియో ఇదిగో, ఎగువ సభ ఎరుపు రంగులో, దిగువ సభ ఆకుపచ్చ రంగులో.. | 📰 LatestLY తెలుగు

ఆధునిక హంగులతో నిర్మించబడ్డ నూతన పార్లమెంటు భవనం ఈ నెల 28న ప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద

పార్లమెంటు కొత్త భవనం ఫస్ట్ లుక్ వీడియో విడుదల - Mana Telangana

'మదర్ ఆఫ్ డెమోక్రసీ ప్రారంభానికి సిద్ధమైంది. మే 28వ తేదీన చారిత్రాత్మకంగా నిర్మించిన పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయితే ఈ కొత్త పార్లమెంట్ భవానానికి ఇంకా ఏ పేరును కేంద్రం ఖరారు చేయలేదు.

నూతన పార్లమెంట్ పేరు ఇదేనా... మదర్ ఆఫ్ డెమోక్రసీలో ఎన్నో ప్రత్యేకతలు..

Attention Required! | Cloudflare

New Parliament | ఈ నెల 28న (ఆదివారం) ప్రధాని నూతన పార్లమెంట్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఫస్ట్‌ లుక్‌ వీడియో రిలీజ్‌ అయ్యింది.New Parliament | ఈ నెల 28న (ఆదివారం) ప్రధాని నూతన పార్లమెంట్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఫస్ట్‌ లుక్‌ వీడియో రిలీజ్‌ అయ్యింది.

New Parliament | ప్రారంభానికి సిద్ధమైన నూతన పార్లమెంట్‌.. ఫస్ట్‌ లుక్‌ వీడియో రిలీజ్-Namasthe Telangana

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరుకానున్న యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్

suryaa.com

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించడం సంచలనం రేపుతుంది. ఇప్పటికే ఓపెనింగ్ కార్యక్రమానికి రాలేమంటూ అనేక పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. మరి కొన్ని పార్టీ మాత్రం వీటికి భిన్నంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్నట్లు తెలిపారు. అందులో ఒకటి.. బిజూ జనతాదళ్ మరియు వైఎస్‌ఆర్‌సీపీ

New Parliament: కొత్త పార్లమెంట్‌ ఓపెనింగ్‌.. వాళ్లు రాకపోయినా మేము వస్తాం.. - NTV Telugu

inauguration of new Parliament building దేశ ఘనచరిత్రను చాటి చెప్పేలా ప్రజాస్వామ్యానికి మకుటంగా నూతన పార్లమెంటు భవనం కొలువు తీరబోతోంది ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతిరూపంలా పూర్తి పర్యావరణ అనుకూలంగా నూతన ప్రజాస్వామ్య సౌధం ఉంటుంది ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు అన్నట్లు ఎందరో మహనీయులు ప్రస్తుత పార్లమెంట్ భవనంలో నడయాడారుమే 28న భారత నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో దాని ప్రత్యేకతలేంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ భవనం ఓ నూతన ఘట్టంగా మారనుంది రాజ్యంగ నిర్మాణం ఇక్కడే జరిగింది కొత్త పార్లమెంట్‌ సౌధంలో ఉన్నత చర్చలు ఉత్తమ ప్రమాణాలే ప్రజల ఆకాంక్ష దేశ భవిష్యత్త్​కు నిర్మాణ కౌశలంతో పాటు నిర్మాణాత్మక చర్చలు జరిగే వాతావరణం ఉండాలి నిర్మాణాత్మక చర్చలకు వేదికగా నిలవాలంటే అధికార విపక్షాల పాత్ర ఎలా ఉండాలి కొత్త పార్లమెంట్ ప్రారంభాన్ని వివిధ పార్టీలు బహిష్కరించటం సమంజసమేనా పార్లమెంటు సభ్యుల నుంచి సగటు పౌరుడు ఆశిస్తున్నదేంటి అనే అంశాలపై నేటి ప్రతిధ్వని

Prathidwani : ప్రజాస్వామ్య సౌధం..... నవ్య పథం, prathidwani debate on inauguration of new parliament building political parties role of build nation

New Parliament Inauguration: మే 28వ తేదీన కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం ఉదయం 7.30 గంటలకే మొదలు కానుంది.New Parliament Inauguration: మే 28వ తేదీన కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం ఉదయం 7.30 గంటలకే మొదలు కానుంది.

New Parliament Inauguration Know The Full Schedule Of The Inauguration Of The New Parliament House | New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం పూర్తి షెడ్యూల్ ఇదే - అన్నింట్లో అదే హైలైట్

కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం, ప్రారంభోత్సవంలో అనేక వింతలు, విశేషాలు, ప్రత్యేకతలు వుండేలా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది new parliament building construction also saw usage of materials sourced from across the country, telugu news updates, national news, narendra modi, bjp, om birlaకొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ బృహత్తర కార్యక్రమం కోసం దేశంలోని పలు ప్రఖ్యాత ప్రాంతాల నుంచి ఇసుక, మార్బుల్స్, కలప వంటి మెటీరియల్‌ను తెప్పించారు.   

ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ స్పూర్తి : కొత్త పార్లమెంట్ నిర్మాణం కోసం ఏయే ప్రాంతాల నుంచి ఏం తెప్పించారంటే..?

New Parliament: మరో రెండు రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ భవనం వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.

New Parliament: పార్లమెంట్‌ నూతన భవనం ఎలా ఉందంటే..

PM Modi: కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. ఈ భవనం ప్రారంభోత్సవం గురించి ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్న పెద్దగా పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం.

New Parliament pics: కొత్త పార్లమెంట్ ప్రతీ భారతీయుడు గర్వించేలా ఉంటుందన్న ప్రధాని…. - NTV Telugu

Amazon Price Tracker - Chrome Extension