సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–భోపాల్‌లలో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పరిధిలోకి వెళ్లింది. ఈ నెల 9న ఏకకాలంలో దా డులు చేసిన ఏటీఎస్ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం భోపాల్‌లో ఏటీఎస్ అధికారులతో భేటీ అయినసాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–భోపాల్‌లలో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పరిధిలోకి వెళ్లింది.
భోపాల్-హైదరాబాద్ మాడ్యూల్ ఉగ్ర సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్ (హెచ్‌యూటీ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దృష్టి సారించింది. ఉగ్రదాడులకు విదేశీ నిధులు |భోపాల్-హైదరాబాద్ మాడ్యూల్ ఉగ్ర సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్ (హెచ్‌యూటీ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దృష్టి సారించింది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్‌యూటీ) ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు ప్రత్యేకంగా ‘ఫిదాయీ’ అనే ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్‌యూటీ) ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు ప్రత్యేకంగా ‘ఫిదాయీ’ అనే ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ర్యాడికల్ ఇస్లామిక్ సంస్థ హిజ్బుత్ తహ్రీర్ భోపాల్ శివార్లలో పలువురు యువకులకు ఫిదాయీ(ఆత్మాహుతి) దళాలుగా శిక్షణనిచ్చినట్లు మధ్యప్రదేశ్ ఏటీఎస్ గుర్తించింది.
Hizb Ut Tahrir Case In Hyderabad హిజ్బ్ ఉత్ తహ్రీర్ కేసులో ఇంకా నిఘా వర్గాల దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సలీం, సల్మాన్ జాడ ఇంకా ఇంటెలిజెన్స్ పోలీసులకు తెలియరాలేదు వారు ముస్లిం యువతకు పెను విధ్వంసానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు
హైద్రాబాద్ లో అరెస్టైన హెచ్ యూటీ ఉగ్రవాదుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.ATS Team Found Key Information From HUT Terrorists lnsహైద్రాబాద్ లో అరెస్టైన హెచ్‌యూటీ ఉగ్రవాదుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు భోపాల్ సమీపంలో శిక్షణ పొందారని విచారణ సంస్థలు గుర్తించాయి.
ఎన్నికల ముందు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహారచన చేశారు. నిందితులపై రెండు సంవత్సరాల నుంచి నిఘా పెట్టిన ఏటీఎస్ పోలీసులు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో అరెస్ట్ చేశారు.
Hyderabad: భోపాల్, హైదరాబాద్ పోలీసులు ఇటీవల ఉగ్రవాద కార్యాకలాపాలకు పాల్పడుతున్న 16 మందిని అరెస్ట్ చేయగా.. వారి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోడ్ భాషలో ఉగ్రవాద కార్యకలాపాలు జరిపారని, బాంబ్ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు.Hyderabad: భోపాల్, హైదరాబాద్ పోలీసులు ఇటీవల ఉగ్రవాద కార్యాకలాపాలకు పాల్పడుతున్న 16 మందిని అరెస్ట్ చేయగా.. వారి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోడ్ భాషలో ఉగ్రవాద కార్యకలాపాలు జరిపారని, బాంబ్ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు.