1. Shubman Record IPL Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుబ్‌మన్.. పలు రికార్డులు బద్దలు.. ముంబయి బౌలర్లు బెంబేలు  Telugu Hindustan Times
  2. గిల్‌ సెంచరీ.. ఒకే సీజన్‌లో మూడు శతకాలు బాదిన యంగెస్ట్‌ క్రికెటర్‌గా  Sakshi
  3. IPL 2023: గుజరాత్ విధ్వంసం.. ముంబై ముందు కొండంత లక్ష్యం  andhrajyothy
  4. MIvsGT : గిల్ సూపర్ సెంచరీ.. ముంబై ముందు భారీ టార్గెట్!  myKhel Telugu
  5. IPL 2023: గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై క్వాలిఫయర్‌-2 అప్‌డేట్స్‌  Sakshi
  6. Google Newsలో పూర్తి కవరేజిని చూడండి
Shubman Record IPL Century: గుజరాత్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముంబయితో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రికార్డు ఐపీఎల్ సెంచరీ సాధించడమే కాకుండా భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.Shubman Record IPL Century: గుజరాత్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముంబయితో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రికార్డు ఐపీఎల్ సెంచరీ సాధించడమే కాకుండా భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.

Shubman Record IPL Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుబ్‌మన్.. పలు రికార్డులు బద్దలు.. ముంబయి బౌలర్లు బెంబేలు-shubman gill hit third ipl century to help gujarat huge score against mumbai

గుజరాత్‌ టైటాన్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తన కెరీర్‌లోనే పీక్‌ ఫామ్‌లో ఉన్నాడు. బరిలో ఉన్నాడంటే చాలు సెంచరీ లేదా అర్థసెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇక సెంచరీలు అయితే మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో కీలకమైన క్వాలిఫయర్‌-2 పోరులో గిల్‌ శతకంతో మెరిశాడు. 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న గిల్‌కు ఇది సీజన్‌లో మూడో సెంచరీ కావడం విశేషం. ఈగుజరాత్‌ టైటాన్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తన కెరీర్‌లోనే పీక్‌ ఫామ్‌లో ఉన్నాడు. బరిలో ఉన్నాడంటే చాలు సెంచరీ లేదా అర్థసెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇక సెంచరీలు అయితే మంచినీళ్ల ప్రాయంగా

Shumban Gill 7th Batter Score-Century-IPL Play-Off-Broke Many Records - Sakshi

ఆ క్యాచ్ విలువ 129 పరుగులు... మోదీ స్టేడియంలో శుభ్ మాన్ షో

గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాట్స్‌మెన్స్ విధ్వంసం సృష్టించారు.

IPL 2023: గుజరాత్ విధ్వంసం.. ముంబై ముందు కొండంత లక్ష్యం | Gujarat Titans vs Mumbai Indian RVRAJU

ఐపీఎల్ (IPL 2023) ప్రారంభంలో అర్ధ సెంచరీలు సాధించినా.. సెంచరీ కోసం చాలా ఎదురుచూశానని గుజరాత్‌ (GT) బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman gill) అన్నాడు. బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిపించిన గిల్‌.. మ్యాచ్‌ అనంతరం తన సహచర ఆటగాడు విజయ్‌ శంకర్‌తో పలు విషయాలు పంచుకున్నాడు.   Shubman gill: ఐపీఎల్‌లో ఎప్పుడు సెంచరీ కొడతానా అని ఎదురుచూశా : శుభ్‌మన్‌ గిల్‌ | from smashing back to back classy centuries shubman gill interviewఐపీఎల్ (IPL 2023) ప్రారంభంలో అర్ధ సెంచరీలు సాధించినా.. సెంచరీ కోసం చాలా ఎదురుచూశానని గుజరాత్‌ (GT) బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman gill) అన్నాడు. బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిపించిన గిల్‌.. మ్యాచ్‌ అనంతరం తన సహచర ఆటగాడు విజయ్‌ శంకర్‌తో పలు విషయాలు పంచుకున్నాడు.  

Shubman gill: ఐపీఎల్‌లో ఎప్పుడు సెంచరీ కొడతానా అని ఎదురుచూశా : శుభ్‌మన్‌ గిల్‌ | from smashing back to back classy centuries shubman gill interview

Gill Century: ఐపీఎల్‌లో శుభమన్ గిల్ శతకాల మోత కొనసాగుతోంది. ముంబయిపై సెంచరీ బాదేసిన గిల్.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కూడా నిలిచాడు. 16 మ్యాచ్‌ల్లోనే గిల్ 851 పరుగులు చేశాడు. Gill Century: ఐపీఎల్‌లో శుభమన్ గిల్ శతకాల మోత కొనసాగుతోంది. ముంబయిపై సెంచరీ బాదేసిన గిల్.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కూడా నిలిచాడు. 16 మ్యాచ్‌ల్లోనే గిల్ 851 పరుగులు చేశాడు.

mumbai indians, Shubman Gill Century: క్వాలిఫయర్-2లో గిల్ సెంచరీ.. ముంబయి టార్గెట్ 234 - gujarat titans set 234 run target for mumbai indians in ipl 2023 qualifier 2 - Samayam Telugu

Attention Required! | Cloudflare

ఐపీఎల్​ అంటేనే తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు తీయడం.. మరోవైపు బ్యాటర్లు ఎక్కువ స్కోరు చేయకుండా బౌలర్లు నిలువరించడం.. అయితే.. ఈ సీజన్​లో ఎక్కువ పరుగులు చేసిన…ఐపీఎల్​ అంటేనే తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు తీయడం.. మరోవైపు బ్యాటర్లు ఎక్కువ స్కోరు చేయకుండా బౌలర్లు నిలువరించడం.. అయితే.. ఈ సీజన్​లో ఎక్కువ పరుగులు చేసిన వ్యక్తుల్లో గుజరాత్​ బ్యాటర్​ శుభ్​మన్​…

Spl Story | రికార్డుల వేట.. బ్యాటింగ్​, బౌలింగ్​లో టాప్​ ప్లేస్​ వీరిదే! | Prabha News

బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్​ ఫైర్ అవుతున్నారు. తమ ఫేవరెట్ క్రికెటర్​ను దాదా కావాలని అవమానిస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..

Kohli Fans Lambasts Ganguly: మీకు ఇంగ్లీషు రాకపోతే నేనేం చేయాలి.. కోహ్లీ ఫ్యాన్స్​కు గంగూలీ స్ట్రాంగ్ కౌంటర్! - SumanTV

IPL 2023: Shubman Gill scores 3rd Century in IPL 2023 Season, Gujarat Titans heading towards 2023 సీజన్‌ని తన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా మార్చుకుంటున్నాడు శుబ్‌మన్ గిల్. ఇప్పటికే ఈ ఏడాదిలో ఇప్పటికే టీ20, వన్డే, టెస్టుల్లో సెంచరీలు అందుకున్న శుబ్‌మన్ గిల్, వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా అందుకున్నాడు... తాజాగా ఐపీఎల్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. 

సీజన్‌లో మూడో సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్... గిల్లుడి బాదుడికి ముంబై బౌలర్లకు...

IPL 2O23 : ఐపీఎల్ 16వ సీజ‌న్ క్వాలిఫైయ‌ర్ 2 పోరులో గుజ‌రాత్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(129 : 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) సెంచ‌రీ బాదాడు.కెరీర్‌లోనే భీక‌ర ఫామ్‌లో ఉన్న అత‌ను ఐపీఎల్‌లో మూడో సెంచ‌రీ కొట్టాడు. సాయి సుద‌ర్శ‌న్(43 రిటైర్డ్ ఔట్) రాణించ‌డంతో గుజ‌రాత్ రెండు వికెట్ల న‌ష్టానికి 233 ప‌రుగులు చేసింది. దాంతో,  అత్య‌ధిక‌  జ‌ట్టుగా గుజరాత్ జ‌ట్టు రికార్డు సృష్టించింది. IPL 2O23 : ఐపీఎల్ 16వ సీజ‌న్ క్వాలిఫైయ‌ర్ 2 పోరులో గుజ‌రాత్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(129 : 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) సెంచ‌రీ బాదాడు.కెరీర్‌లోనే భీక‌ర ఫామ్‌లో ఉన్న అత‌ను ఐపీఎల్‌లో మూడో సెంచ‌రీ కొట్టాడు. సాయి సుద‌ర్శ‌న్(43 రిటైర్డ్ ఔట్) రాణించ‌డంతో గుజ‌రాత్ రెండు వికెట్ల న‌ష్టానికి 233 ప‌రుగులు చేసింది. దాంతో,  అత్య‌ధిక‌  జ‌ట్టుగా గుజరాత్ జ‌ట్టు రికార్డు సృష్టించింది. 

IPL 2O23 | మూడో సెంచ‌రీతో క‌దం తొక్కిన‌ శుభ్‌మ‌న్ గిల్.. ప్లే ఆఫ్స్‌లో రికార్డు స్కోర్ కొట్టిన గుజ‌రాత్-Namasthe Telangana

Attention Required! | Cloudflare

233 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్

అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వీరవిహారం చేసింది. ముంబై బౌలర్లపై తాండవం చేసి...

MI vs GT: శుబ్మన్ గిల్ వీరవిహారం.. ముంబై ముందు భారీ లక్ష్యం - NTV Telugu

Attention Required! | Cloudflare

IPL 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోరు చేసింది.

IPL 2023 Qualifier 2: సెంచరీతో చెలరేగిన గిల్‌.. ముంబై ఇండియన్స్‌ టార్గెట్‌ ఇదే

ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ కొత్త రికార్డును సృష్టించాడు.ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ కొత్త రికార్డును సృష్టించాడు.

IPL 2023: Shubman Gill Broke These Records During His 104 Run Knock Against RCB At M Chinnaswamy Stadium | Shubman Gill Records: ఐపీఎల్‌లో గిల్ సూపర్ రికార్డు - 23 ఏళ్ల వయసులోనే!

యువ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మ‌న్ గిల్.. తాజా ఐపీఎల్ అరుదైన మైలురాయిని చేరుకునేందుకు దూసుకుపోతున్నాడు.

Shubman Gill: శుభ్‌మ‌న్ గిల్ కు చాన్స్ ఉంది.. ప్లేఆఫ్ లో ఎలా ఆడతాడో..! - 10TV Telugu

Sourav Ganguly : బీసీసీఐ మాజీ బాస్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ డైరెక్ట‌ర్ సౌర‌వ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 197 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 198 ప‌రుగులు ఇంకా 5 బంతులు మిగిలి ఉండ‌గానే విజ‌యాన్ని పూర్తి చేసింది. ఆర్సీబీ త‌ర‌పున విరాట్ కోహ్లీ 13 ఫోర్లు 1 సిక్స్ అద్భుతంగా ఆడాడు. 101 ప‌రుగుల‌తో సెంచ‌రీ చేశాడు. అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో యంగ్ క్రికెట‌ర్ శుభ్ మ‌న్ గిల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 52 బంతులు ఎదుర్కొని దంచి కొట్టాడు. 5 ఫోర్లు 8 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. క‌ళ్లు చెదిరే బ్యాటింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. 104 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోహ్లీ ఐపీఎల్ లో 7 సెంచ‌రీల‌తో అరుదైన రికార్డు న‌మోదు చేశాడు.Sourav Ganguly : బీసీసీఐ మాజీ బాస్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ డైరెక్ట‌ర్ సౌర‌వ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 197 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 198 ప‌రుగులు ఇంకా 5 బంతులు మిగిలి ఉండ‌గానే విజ‌యాన్ని పూర్తి చేసింది. ఆర్సీబీ త‌ర‌పున విరాట్ కోహ్లీ 13 ఫోర్లు 1 సిక్స్ అద్భుతంగా ఆడాడు. 101 ప‌రుగుల‌తో సెంచ‌రీ చేశాడు. అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో యంగ్ క్రికెట‌ర్ శుభ్ మ‌న్ గిల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 52 బంతులు ఎదుర్కొని దంచి కొట్టాడు. 5 ఫోర్లు 8 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. క‌ళ్లు చెదిరే బ్యాటింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. 104 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోహ్లీ ఐపీఎల్ లో 7 సెంచ‌రీల‌తో అరుదైన రికార్డు న‌మోదు చేశాడు.

Sourav Ganguly : శుభ్ మ‌న్ సూప‌ర్ - గంగూలీ - TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News

టీమిండియా స్టార్ క్రికెటర్ ఒకరు​ తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటో చూసిన అతడి లేడీ ఫ్యాన్స్ సూపర్బ్​గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Shubman Gill Six Pack Pics: 6 ప్యాక్‌ బాడీతో స్టార్‌ క్రికెటర్‌.. వైరల్‌గా మారిన ఫొటో! - SumanTV

ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్‌లో గుజ‌రాత్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(Shubman Gill) అద‌ర‌గొడుతున్నాడు. శుక్ర‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా న‌రేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)తో జ‌రిగిన మ్యాచ్‌లో శ‌త‌క్కొట్టాడు.

Shubman Gill: శ‌త‌క్కొట్టిన గిల్‌.. ఈ సీజ‌న్‌లో మూడోది.. ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీరే - 10TV Telugu

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ ఈ శకం తనదేనని మరోసారి నిరూపించాడు. ముంబై ఇండియన్స్​తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో సెంచరీతో చెలరేగిన గిల్.. ఫ్యూచర్ అంతా తనదేనని మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు. ​

Shubman Gill Shot Rohit Sharma: వీడియో: క్రీజు వదిలి ముందుకొచ్చి గిల్ సిక్సర్.. వింత షాట్​కు షాకైన రోహిత్! - SumanTV

ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరుగుతోంది. కెరీర్ అత్యున్నత ఫామ్ లో ఉన్నగిల్ ఇప్పుడు రికార్డులు సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మ్యాచులో ఏకంగా సెంచరీ బాదేసిన గిల్.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Shubman Gill: గిల్ సూపర్ సెంచరీ! కోహ్లీ, బట్లర్ తర్వాత అరుదైన జాబితాలో చోటు - SumanTV

Amazon Price Tracker - Chrome Extension