రంగనాయకమ్మపై సీఐడీ కీలక ప్రకటన.. పాతవన్నీ తిరగదోడారు.. కార్యకర్తగా నిర్ధారణ, మల్లాదితో మళ్లీ విచారణ  Oneindia TeluguGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
AP CID issued a statement on ranganayakamma case after first day enquirt. statement said that accused has been criticizing govt and spreading false information over a period of time.AP CID issued a statement on ranganayakamma case after first day enquirt. statement said that accused has been criticizing govt and spreading false information over a period of time.

రంగనాయకమ్మపై సీఐడీ కీలక ప్రకటన.. పాతవన్నీ తిరగదోడారు.. కార్యకర్తగా నిర్ధారణ, మల్లాదితో మళ్లీ విచారణ | ranganayakamma social media post: AP CID issued statement after first day Enquirie - Telugu Oneindia

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని సీఐడీ తెలిపింది. ఈ మేరకు సీఐడీ....... రంగనాయకమ్మవి ఉద్దేశపూర్వక పోస్టులు: సీఐడీవిశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని సీఐడీ తెలిపింది. ఈ మేరకు సీఐడీ.......

రంగనాయకమ్మవి ఉద్దేశపూర్వక పోస్టులు: సీఐడీ

రంగనాయకమ్మ.. గత మూడు, నాలుగు రోజులుగా వినిపిస్తున్న పేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే కారణంతో గుంటూరుకు చెందిన ఆమెపై కేసు నమోదు చేసిన సీఐడీ.. నోటీసులు జారీ చేసింది.. ఆమె కూడా విచారణకు హాజరుకాబోతున్నారు. సీఐడీ కేసుతో ఆమె పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆమె వివరాల కోసం నెటిజన్లు కొందరు ఆరా తీస్తున్నారు. అసలు ఇంతకీ రంగనాయకమ్మ ఎవరు.. ఆమె ఫేస్‌బుక్ పోస్టులో ఏముంది.. సీఐడీ అభియోగాలు ఏంటి.. కేసు ఎందుకు పెట్టింది.. అధికారుల వాదనేంటి.. ప్రతిపక్షం టీడీపీ ఏమంటుందో పరిశీలిస్తే.. గుంటూరు లక్ష్మీపురానికి చెందిన పూంతోట రంగనాయకమ్మ కుటుంబం వ్యాపారాలు చేస్తోంది. ప్రముఖ హోటల్‌ శంకర్ విలాస్‌కు ఆమె డైరక్టర్‌గా ఉన్నారు. అంతేకాదు ఆమె సామాజికంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.. ఫేస్‌బుక్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటారు. తాజా పరిణామాలపై ఆమె ఎప్పటికప్పడు స్పందిస్తుంటారు.. తన అభిప్రాయాలను అందరితో పంచుకుంటారు. అంతేకాదు ఆమె టీడీపీకి సానుభూతిపరురాలు. తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో చంద్రబాబు ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. రంగనాయకమ్మ.. గత మూడు, నాలుగు రోజులుగా వినిపిస్తున్న పేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే కారణంతో గుంటూరుకు చెందిన ఆమెపై కేసు నమోదు చేసిన సీఐడీ.. నోటీసులు జారీ చేసింది.. ఆమె కూడా విచారణకు హాజరుకాబోతున్నారు. సీఐడీ కేసుతో ఆమె పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆమె వివరాల కోసం నెటిజన్లు కొందరు ఆరా తీస్తున్నారు. అసలు ఇంతకీ రంగనాయకమ్మ ఎవరు.. ఆమె ఫేస్‌బుక్ పోస్టులో ఏముంది.. సీఐడీ అభియోగాలు ఏంటి.. కేసు ఎందుకు పెట్టింది.. అధికారుల వాదనేంటి.. ప్రతిపక్షం టీడీపీ ఏమంటుందో పరిశీలిస్తే.. గుంటూరు లక్ష్మీపురానికి చెందిన పూంతోట రంగనాయకమ్మ కుటుంబం వ్యాపారాలు చేస్తోంది. ప్రముఖ హోటల్‌ శంకర్ విలాస్‌కు ఆమె డైరక్టర్‌గా ఉన్నారు. అంతేకాదు ఆమె సామాజికంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.. ఫేస్‌బుక్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటారు. తాజా పరిణామాలపై ఆమె ఎప్పటికప్పడు స్పందిస్తుంటారు.. తన అభిప్రాయాలను అందరితో పంచుకుంటారు. అంతేకాదు ఆమె టీడీపీకి సానుభూతిపరురాలు. తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో చంద్రబాబు ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు.

AP CID enquire Ranganayakamma abour her FB post over LG Polimers baAP CID enquire Ranganayakamma abour her FB post over LG Polimers ba

రంగనాయకమ్మను విచారించిన సీఐడీ... గతంలో పెట్టిన పోస్టులపైనా ప్రశ్నలు | AP CID enquire Ranganayakamma abour her FB post over LG Polimers ba– News18 Telugu

గుంటూరు నగరంలో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన పూంతోట రంగనాయకమ్మ ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారు. వివిధ అంశాలపై నిత్యం తన అభిప్రాయాలను ఫేస్‌బుక్‌లో వ్యక్తం చేస్తుంటారు.గుంటూరు నగరంలో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన పూంతోట రంగనాయకమ్మ ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారు. వివిధ అంశాలపై నిత్యం తన అభిప్రాయాలను ఫేస్‌బుక్‌లో వ్యక్తం చేస్తుంటారు.

రంగనాయకమ్మ అరెస్ట్ వివాదం: ఆమె ఫేస్‌బుక్‌ పోస్టులో ఏముంది? ఏం కేసు పెట్టారు? - BBC News తెలుగు

ప్రభుత్వాన్ని కిం

సీఐడీ విచారణలో ఇదే చెపుతాను: రంగనాయకమ్మ..

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ నుండి స్టెరిన్ గ్యాస్ లీక్ కావడంతో ఫేస్‌బుక్ లో పెట్టిన పోస్టుకు సంబంధించి రంగనాయకమ్మను సీఐడీ అధికారులు గురువారం నాడు మూడు గంటల పాటు విచారించారు.ap CID officials inquiry Ranganayakamma today, Who is Ranganayakammaవిశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ నుండి స్టెరిన్ గ్యాస్ లీక్ కావడంతో ఫేస్‌బుక్ లో పెట్టిన పోస్టుకు సంబంధించి రంగనాయకమ్మను సీఐడీ అధికారులు గురువారం నాడు మూడు గంటల పాటు విచారించారు.

3 గంటల పాటు సీఐడీ విచారణ: ఎవరీ రంగనాయకమ్మ, వివాదం ఎమిటి? | ap CID officials inquiry Ranganayakamma today, Who is Ranganayakamma

సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై ఏపీ సీఐడీ కొరడా ఝుళిపిస్తోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ విషయంలో అసత్య ప్రచారం చేసిన గుంటూరు వాసి రంగనాయకమ్మపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.  కాగా... ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపడుతూ పెట్టిన పోస్టుకు సహకరించిన రఘునాద్ మల్లాడిపై సీఐడీ దృష్టి సారించింది. సున్నితమైన అంశంలో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయేలాసాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై ఏపీ సీఐడీ కొరడా ఝుళిపిస్తోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ విషయంలో అసత్య ప్రచారం చేసిన గుంటూరు వాసి రంగనాయకమ్మపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.

AP CID Takes Stern Action On False Propaganda In Social Media - Sakshi

అమరావతి:  గుంటూరుకు చెందిన 60 ఏండ్ల వృద్ధురాలు రంగనాయకమ్మ విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడంపై సీఐడీ సీరియస్ అయి...అమరావతి:  గుంటూరుకు చెందిన 60 ఏండ్ల వృద్ధురాలు రంగనాయకమ్మ విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడంపై సీఐడీ సీరియస్ అయి...

రంగనాయకమ్మ పై చర్యలు తప్పవా?

రంగనాయకమ్మ కేసు- చంద్రబాబు వ్యాఖ్య - Kommineni News

CID case on Ranganayaki for social media post, Vizag Gas Leak, LG PolymersCID case on Ranganayaki for social media post, Vizag Gas Leak, LG Polymers

సోషల్ మీడియా పోస్టు పెట్టినందుకు వృద్ధురాలిపై సీఐడీ కేసు..!

CID has filed a case against a 60-year-old woman over false post on social media over the Visakha gas leak incidentCID has filed a case against a 60-year-old woman over false post on social media over the Visakha gas leak incident

సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం..! 60 ఏళ్ల వృద్దురాలిపై కేసు -

విశాఖ ప్రమాదంపై తన అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేసినట్లు రంగనాయకమ్మ తెలిపారు. ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని స్పష్టం చేశారు.విశాఖ ప్రమాదంపై తన అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేసినట్లు రంగనాయకమ్మ తెలిపారు. ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని స్పష్టం చేశారు.

నా అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేశా.. రంగనాయకమ్మ - Tolivelugu

సోషల్ మీడియాతో తప్పుడు పోస్టులు పెట్టారంటూ సీఐడీ అధికారులుసోషల్ మీడియాతో తప్పుడు పోస్టులు పెట్టారంటూ సీఐడీ అధికారులు

కాపీ పేస్టుకే ఇంత వణుకా?: రంగనాయకమ్మ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్‌ చేసిన వృద్ధిరాలిపై కేసు నమోదు | V6 Velugu

అమెరికా నుంచి అబ్బాయి ఐఫోన్ పంపాడని పోస్ట్ పెడితే ఇలానే ఉంటది బామ్మగారు