Tokyo Olympics :ఒలంపిక్స్ ర‌ద్దు త‌ప్ప‌దా..?  TV9 TeluguGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి

Page not found - TV9 Telugu

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్నవేళ ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్‌ గేమ్స్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరిస్థితులన్నీ చక్కబడితే 2021 జులై 23 2021 చివరి అవకాశం: ఒలింపిక్‌ చీఫ్‌కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్నవేళ ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్‌ గేమ్స్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరిస్థితులన్నీ చక్కబడితే 2021 జులై 23

2021 చివరి అవకాశం: ఒలింపిక్‌ చీఫ్‌

టోక్యో: వాయిదా పడిన ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది కుదరకపోతే ఇంకో వాయిదా ఉండనే ఉండదని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) చీఫ్‌ థామస్‌ బాచ్‌ స్పష్టం చేశారు. 2021 వరకు కరోనా నియంత్రణలోకి రాకపోతే గేమ్స్‌ వాయిదాకు బదులు రద్దుకే మొగ్గు చూపుతామన్న జపాన్‌ ప్రభుత్వ వైఖరికి తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ‘జపాన్‌ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. విశ్వ క్రీడల ఏర్పాట్ల కోసంటోక్యో: వాయిదా పడిన ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది కుదరకపోతే ఇంకో వాయిదా ఉండనే ఉండదని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) చీఫ్‌ థామస్‌ బాచ్‌ స్పష్టం చేశారు. 2021 వరకు కరోనా నియంత్రణలోకి రాకపోతే

If Tokyo Olympics Not Held In 2021 Then It Is Going To be Cancel - Sakshi