వరంగల్ జిల్లాలో దారుణం.. బావిలో శవాలుగా తేలిన వలస కుటుంబం!  ap7amGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
వరంగల్ రూరల్ జిల్ల

వరంగల్ జిల్లాలో దారుణం.. బావిలో శవాలుగా తేలిన వలస కుటుంబం!..

వరంగల్‌ జిల్లాలో నాలుగు మృతదేహాలు బావిలో బయటపడటం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. శీతల గిడ్డంగి వద్ద బావిలో నలుగురు వలస కార్మికుల మృతదేహాలు బయటపడిన సంఘటన జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో వరంగల్‌లో నలుగురు వలస కార్మికులు మృతివరంగల్‌ జిల్లాలో నాలుగు మృతదేహాలు బావిలో బయటపడటం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. శీతల గిడ్డంగి వద్ద బావిలో నలుగురు వలస కార్మికుల మృతదేహాలు బయటపడిన సంఘటన జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో

వరంగల్‌లో నలుగురు వలస కార్మికులు మృతి

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/గీసుకొండ : పొట్టకూటి కోసం ఎక్కడో పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చిన కుటుంబం.. ఇరవై ఏళ్లుగా వరంగల్‌ కరీమాబాద్‌లో నివాసముంటూ చినిగిన బస్తా సంచులు(బార్‌దాన్‌) కుడుతూ పొట్ట పోసుకుంటున్నారు.. దంపతులతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసే ఉండేవారు.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనిచేసే చోటకు మకాం మార్చిన ఆ కుటుంబంలోని నలుగురు బావిలో మృతదేహాలుగా తేలారు. కుటుంబ పెద్దసాక్షి ప్రతినిధి, వరంగల్‌/గీసుకొండ : పొట్టకూటి కోసం ఎక్కడో పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చిన కుటుంబం.. ఇరవై ఏళ్లుగా వరంగల్‌ కరీమాబాద్‌లో నివాసముంటూ చినిగిన బస్తా సంచులు(బార్‌దాన్‌) కుడుతూ పొట్ట

West Bengal Migrant Family Deceased in Warangal - Sakshi

Four migrant workers dead in Warangal Four migrant workers dead in Warangal

వరంగల్‌లో బావిలో నాలుగు మృతదేహాలు.. 20 ఏళ్ల క్రితం వలస వచ్చారు.. -

news: Warangal: గురువారం ఉదయం నుంచి ఈ కార్మికులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి గురించి గాలిస్తుండగా నలుగురి మృత దేహాలను స్థానికులు బావిలో గుర్తించారు.news: Warangal: గురువారం ఉదయం నుంచి ఈ కార్మికులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి గురించి గాలిస్తుండగా నలుగురి మృత దేహాలను స్థానికులు బావిలో గుర్తించారు.

migrant family commits suicide by jumping into well in warangal, లాక్‌డౌన్ వల్ల పనులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని.. సొంతూరికి కూడా వెళ్లలేని పరిస్థితిలో.. ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.migrant family commits suicide by jumping into well in warangal, లాక్‌డౌన్ వల్ల పనులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని.. సొంతూరికి కూడా వెళ్లలేని పరిస్థితిలో.. ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

వరంగల్‌లో విషాదం.. బావిలో దూకి వలస కూలీ కుటుంబం ఆత్మహత్య | migrant family commits suicide by jumping into well in warangal– News18 Telugu

మరో విషాదం-వలసకూలీల ఆత్మహత్య - Kommineni News

వరంగల్ జిల్లాలో వలస కూలీలు ఆత్మహత్య | V6 Velugu

వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ నలుగురు వలస కార్మికులు అనుమానాస్పద స్థితిలో మరణించారు four migrant workers dies in warangal, telugu news updates, telangana news, cm kcr, trs, crime news, suicide, murder, telangana police, coronavirus, covid 19, who, wuhan, china, iran, new york,వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ నలుగురు వలస కార్మికులు అనుమానాస్పద స్థితిలో మరణించారు

వరంగల్‌లో విషాదం: బావిలో శవాలుగా తేలిన నలుగురు వలస కూలీలు | four migrant workers dies in warangal