సినిమా షూటింగ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి  TV5Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
తెలంగాణలో సినిమా షూటింగ్స్‌కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు కేసీఆర్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్‌ తదితరులు సీఎంను కలిశారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని,…

సినిమా షూటింగ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి – TV5 News

సినిమా షూటింగ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి – TV5 News

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్‌కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ షూటింగ్స్‌కు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వంలాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్‌కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌

షూటింగ్స్‌కు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

Telangana CM KCR green signal to movie shootings and post production works pk Tollywood shootings: వచ్చేసింది.. చాలా రోజుల నుంచి సినిమా వాళ్లు వేచి చూస్తున్న శుభవార్త వచ్చేసింది. తెలంగాణలో సినిమా షూటింగ్స్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌కు కూడా అనుమతి ఇస్తూ కేసీఆర్.. cm kcr press meet live,kcr press meet,cm kcr press meet,cm kcr,ts cm kcr press meet,kcr press meet v6,kcr press meet live,kcr live,kcr latest press meet,kcr lockdown press meet,cm kcr press conference live,cm kcr press conference live at pragathi bhavan,kcr speech,cm kcr inspects,cm kcr live,cm kcr about new rules,cm kcr live v6,telangana cm kcr,cm kcr on lockdown,kcr meeting,Coronavirus,theatres closed,cinema industry lockdown,Coronavirus theaters,theaters closed six months,Coronavirus china,tollywood,telugu cinema,Coronavirus india,tollywood,కేసీఆర్ ప్రెస్ మీట్,కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రగతి భవన్,కరోనా వైరస్,ఆర్నెళ్లు థియేటర్స్ బంద్,కరోనా వైరస్ టాలీవుడ్,తెలుగు సినిమాTelangana CM KCR green signal to movie shootings and post production works pk Tollywood shootings: వచ్చేసింది.. చాలా రోజుల నుంచి సినిమా వాళ్లు వేచి చూస్తున్న శుభవార్త వచ్చేసింది. తెలంగాణలో సినిమా షూటింగ్స్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌కు కూడా అనుమతి ఇస్తూ కేసీఆర్.. cm kcr press meet live,kcr press meet,cm kcr press meet,cm kcr,ts cm kcr press meet,kcr press meet v6,kcr press meet live,kcr live,kcr latest press meet,kcr lockdown press meet,cm kcr press conference live,cm kcr press conference live at pragathi bhavan,kcr speech,cm kcr inspects,cm kcr live,cm kcr about new rules,cm kcr live v6,telangana cm kcr,cm kcr on lockdown,kcr meeting,Coronavirus,theatres closed,cinema industry lockdown,Coronavirus theaters,theaters closed six months,Coronavirus china,tollywood,telugu cinema,Coronavirus india,tollywood,కేసీఆర్ ప్రెస్ మీట్,కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రగతి భవన్,కరోనా వైరస్,ఆర్నెళ్లు థియేటర్స్ బంద్,కరోనా వైరస్ టాలీవుడ్,తెలుగు సినిమా

తెలంగాణలో సినిమా షూటింగ్స్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. | Telangana CM KCR green signal to movie shootings and post production works pk– News18 Telugu

cinema news: సినిమా షూటింగ్‌ల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే విధి విధానాల్ని రూపొందించి ప్రకటిస్తామని పేర్కొంది. కోవిడ్ 19 మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని సీఎం సీనీ పరిశ్రమ పెద్దలకు సూచించారు. cinema news: సినిమా షూటింగ్‌ల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే విధి విధానాల్ని రూపొందించి ప్రకటిస్తామని పేర్కొంది. కోవిడ్ 19 మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని సీఎం సీనీ పరిశ్రమ పెద్దలకు సూచించారు.

CM KCR nods positive for Tollywood shootings within lockdown norms, Telangana Government positive for Post production works in Tollywood, CM to take decisions to open Theatres very soon. టాలీవుడ్ షూటింగులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, పోస్టు ప్రొడక్షన్ పనులకు సీఎం అంగీకారం, త్వరలో సినిమా హాళ్లను తెరిచే ఆలోచన చేస్తామని సీఎంCM KCR nods positive for Tollywood shootings within lockdown norms, Telangana Government positive for Post production works in Tollywood, CM to take decisions to open Theatres very soon. టాలీవుడ్ షూటింగులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, పోస్టు ప్రొడక్షన్ పనులకు సీఎం అంగీకారం, త్వరలో సినిమా హాళ్లను తెరిచే ఆలోచన చేస్తామని సీఎం

సినిమా బతకాలి.. షూటింగులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే థియేటర్ల ఓపెన్! | CM KCR given green Signal to Tollywood shootings within lockdown norms - Telugu Filmibeat

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సినీరంగ ప్రతినిధులు సమావేశమయ్యారు. షూటింగ్‌లు, ప్రీ ప్రొడక్షన్‌ పునరుద్ధరణ, థియేటర్ల పునఃప్రారంభంపై చర్చించారు. షూటింగ్‌లు, థియేటర్లు తెరిచేందుకు అనుమతి ...హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సినీరంగ ప్రతినిధులు సమావేశమయ్యారు. షూటింగ్‌లు, ప్రీ ప్రొడక్షన్‌ పునరుద్ధరణ, థియేటర్ల పునఃప్రారంభంపై చర్చించారు. షూటింగ్‌లు, థియేటర్లు తెరిచేందుకు అనుమతి ...

జూన్‌లో సినిమా షూటింగ్స్‌ ప్రారంభం

దశలవారీగా సినిమా షూటింగ్ లకు అనుమతి - Kommineni News

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, ప్రిప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సీఎం సూచించారు.సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, ప్రిప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి

CM KCR Respond On Movie Shooting Resume In Telangana - Sakshi

జూన్ నుంచి సినిమా షూటింగులు: సీఎం కేసీఆర్ | V6 Velugu