అరె భయ్యా ఇది మామిడికాయ కాదు నిమ్మకాయ  సాక్షిGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
హైదరాబాద్‌: కరోనా వైరస్‌ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడా ఈవెంట్లు స్తంభించిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. పలు ఫన్నీ వీడియోలు, ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. తాజాగా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఓ పాత వీడియో తెగ వైరల్‌ అవుతోంది. హైదరాబాద్‌: కరోనా వైరస్‌ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడా ఈవెంట్లు స్తంభించిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. పలు ఫన్నీ వీడియోలు,

Sachin Tendulkar Plucks Lemons From Tree Using Bamboo Stick - Sakshi

‘నా కోసమూ ఓ రెండు మూడు నిమ్మకాయలు కోయగలవా’ అంటున్నాడు టీమ్‌ఇండియా వెటరన్‌ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌. ఇంతకీ ఎవరిని అనుకుంటున్నారా? ఇంకెవర్నీ? దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌నే అడిగాడు. వెదురు కర్రను ఉపయోగించి చెట్టుకున్న నిమ్మకాయలను మాస్టర్‌ కోస్తున్న పాత వీడియోను భజ్జీ ట్వీట్‌ చేశాడు. ‘గొప్ప వ్యక్తి’ అని వ్యాఖ్య పెట్టాడు.... సచిన్‌..  నాకో 2/3 నిమ్మకాయలు ఇస్తావా?‘నా కోసమూ ఓ రెండు మూడు నిమ్మకాయలు కోయగలవా’ అంటున్నాడు టీమ్‌ఇండియా వెటరన్‌ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌. ఇంతకీ ఎవరిని అనుకుంటున్నారా? ఇంకెవర్నీ? దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌నే అడిగాడు. వెదురు కర్రను ఉపయోగించి చెట్టుకున్న నిమ్మకాయలను మాస్టర్‌ కోస్తున్న పాత వీడియోను భజ్జీ ట్వీట్‌ చేశాడు. ‘గొప్ప వ్యక్తి’ అని వ్యాఖ్య పెట్టాడు....

సచిన్‌..  నాకో 2/3 నిమ్మకాయలు ఇస్తావా?