1. కేన్సర్‌తో మృతి చెందిన యువ నటుడు  ఆంధ్రజ్యోతి
  2. యువ నటుడు మృతి...షాక్ లో ఇండస్ట్రీ -  NTV Telugu
  3. ‘రెడీ’ నటుడు మృతి.. సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు  TV9 Telugu
  4. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ‘రెడీ’లో నటించిన యువ నటుడు మోహిత్ బఘేల్ (26) కేన్సర్‌తో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ‘రెడీ’లో నటించిన యువ నటుడు మోహిత్ బఘేల్ (26) కేన్సర్‌తో

కేన్సర్‌తో మృతి చెందిన యువ నటుడు

బాలీవుడ్‌లో తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మెహిత్ బఘేల్ కన్నుమూశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో 'రెడీ'లో ఇతను నటించారు. గతేడాది డిసెంబర్ నుంచి క్యాన్సర్‌తో  బాధపడుతూ ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో చికిత్స పొందుతున్న మోహిత్ అదే వ్యాధితో కన్నుమూశారు. మోహిత్ ఈ ఉదయం తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో మరణించినట్టు రచయిత, దర్శకుడు రాజ్ శాండిల్య తెలిపారు. బాలీవుడ్‌లో తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మెహిత్ బఘేల్ కన్నుమూశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో 'రెడీ'లో ఇతను నటించారు. గతేడాది డిసెంబర్ నుంచి క్యాన్సర్‌తో  బాధపడుతూ ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో చికిత్స పొందుతున్న మోహిత్ అదే వ్యాధితో కన్నుమూశారు. మోహిత్ ఈ ఉదయం తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో మరణించినట్టు రచయిత, దర్శకుడు రాజ్ శాండిల్య తెలిపారు.

యువ నటుడు మృతి...షాక్ లో ఇండస్ట్రీ -

- Salman Khan's Ready Co Star Mohit Baghel Dies At 26- Salman Khan's Ready Co Star Mohit Baghel Dies At 26

'రెడీ' నటుడు మృతి.. సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు - Salman Khan's Ready Co Star Mohit Baghel Dies At 26