1. టీ20 ప్రపంచకప్‌ వాయిదా.. ‌ తెరపైకి ఐపీఎల్‌ 2020!  Oneindia Telugu
  2. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా!  ఈనాడు
  3. పొట్టి కప్‌ కరోనా ఖాతాలోనే!  సాక్షి
  4. ఐపీఎల్ పై పెరుగుతున్న వ్యతిరేకత... ఎందుకు..? -  NTV Telugu
  5. 'అలాగైతే ఐపీఎల్‌కు ఆటగాళ్లను అనుమతించొద్దు'  Eenadu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ ఈ ఏడాదికి రద్దే అని నిన్నటివరకూ అందరూ భావించారు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అంతేకాదు అవి ఇప్పుడు బీసీసీఐకి అనుకూలంగా మారుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ ఈ ఏడాదికి రద్దే అని నిన్నటివరకూ అందరూ భావించారు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అంతేకాదు అవి ఇప్పుడు బీసీసీఐకి అనుకూలంగా మారుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్‌ వాయిదా.. ‌ తెరపైకి ఐపీఎల్‌ 2020! - Oneindia Telugu

అంతర్జాతీయ క్రికెట్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. బీసీసీఐకి అనుకూలంగా మారుతున్నాయి! ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్‌ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది... ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా!అంతర్జాతీయ క్రికెట్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. బీసీసీఐకి అనుకూలంగా మారుతున్నాయి! ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్‌ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది...

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా!

ముంబై: ఈ ఏడాది వింబుల్డన్, ఫ్రెంచ్‌ ఓపెన్, టోక్యో ఒలింపిక్స్, ఐపీఎల్‌ ఇలా జగమెరిగిన టోర్నీలన్నీ కరోనా ఖాతాలో వాయిదా పడ్డట్లుగానే... తాజాగా టి20 ప్రపంచకప్‌ కూడా వాయిదా పడటం ఖాయమైంది. ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌ నెలల్లో ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వాల్సిన ఈ టోర్నీని వాయిదా వేయాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) యోచిస్తోంది. ఈ విషయాన్ని ఐసీసీ త్వరలోనే అధికారికంగా వెల్లడించేముంబై: ఈ ఏడాది వింబుల్డన్, ఫ్రెంచ్‌ ఓపెన్, టోక్యో ఒలింపిక్స్, ఐపీఎల్‌ ఇలా జగమెరిగిన టోర్నీలన్నీ కరోనా ఖాతాలో వాయిదా పడ్డట్లుగానే... తాజాగా టి20 ప్రపంచకప్‌ కూడా వాయిదా పడటం ఖాయమైంది. ఈ ఏడాది

T20 World Cup Postponed Due To Coronavirus - Sakshi

Breaking News in Telugu, Breaking News Telugu, Telugu Breaking News Today, Today Breaking News in Telugu, Telugu Breaking News, Recent Telugu News, Today News in Telugu, Online Telugu NewsBreaking News in Telugu, Breaking News Telugu, Telugu Breaking News Today, Today Breaking News in Telugu, Telugu Breaking News, Recent Telugu News, Today News in Telugu, Online Telugu News

ఐపీఎల్ పై పెరుగుతున్న వ్యతిరేకత... ఎందుకు..? -

కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన క్రికెట్ టోర్నమెంట్లను పునః ప్రారంభించేందుకు ఐసీసీ సన్నద్ధం అవుతోంది. అయితే చోటు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అన్నీ కూడా బీసీసీఐకు అనుకూలంగా మారుతున్నాయి.- ICC Set To Postpone T20 World Cup And IPL Must Be In October- November Windowకరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన క్రికెట్ టోర్నమెంట్లను పునః ప్రారంభించేందుకు ఐసీసీ సన్నద్ధం అవుతోంది. అయితే చోటు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అన్నీ కూడా బీసీసీఐకు అనుకూలంగా మారుతున్నాయి.

ఐపీఎల్‌కు మార్గం సుగుమం.. టీ20 ప్రపంచకప్ వాయిదా! - ICC Set To Postpone T20 World Cup And IPL Must Be In October- November Window

The ICC T20 World Cup 2020 in Australia is all set to be postponed, according to a report in Times of India. The tournament is currently scheduled to run from October 18 to November 15, and an official announcement from the ICC is expected before the end of May.The ICC T20 World Cup 2020 in Australia is all set to be postponed, according to a report in Times of India. The tournament is currently scheduled to run from October 18 to November 15, and an official announcement from the ICC is expected before the end of May.

T20 World Cup in Australia Set to Be Postponed, Official Announcement This Week - Telugu MyKhel

news: ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. త్వ‌రలోనే ఈ టోర్నీ భ‌విత‌వ్యంపై ఐసీసీ నిర్ణ‌యం తీసుకోనుంది. నిజానికి ఈ టోర్నీ వ‌చ్చే అక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియాలో షెడ్యూలై ఉంది. news: ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. త్వ‌రలోనే ఈ టోర్నీ భ‌విత‌వ్యంపై ఐసీసీ నిర్ణ‌యం తీసుకోనుంది. నిజానికి ఈ టోర్నీ వ‌చ్చే అక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియాలో షెడ్యూలై ఉంది.