1. విజయ్‌ శంకర్‌ను అందుకే ఎంపికచేశాం.. 2019 ప్రపంచకప్‌ ఎంపికపై ఎమ్మెస్కే వివరణ!!  myKhel Telugu
  2. అందుకే విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశాం  Eenadu
  3. నీకు.. 3డీ కామెంట్‌ అవసరమా?: గంభీర్‌  సాక్షి
  4. అంబటి రాయుడి వేటుపై మళ్లీ చర్చ.. గంభీర్ ఘాటు వ్యాఖ్యలు  Telugu News - Samayam
  5. గంభీర్‌ × ఎమ్మెస్కే  Eenadu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
All-rounder Vijay Shankar was given the nod ahead of middle-order specialist Rayudu by the then selection committee, led by Prasad. గంభీర్ వ్యాఖ్యలపై ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. టీమిండియా టాప్‌ ఆర్డర్‌లో అందరూ బ్యాట్స్‌మనే ఉన్నారని.. శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలో ఎవరూ బౌలింగ్‌ చేయన్నాడు. విజయ్‌ శంకర్All-rounder Vijay Shankar was given the nod ahead of middle-order specialist Rayudu by the then selection committee, led by Prasad. గంభీర్ వ్యాఖ్యలపై ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. టీమిండియా టాప్‌ ఆర్డర్‌లో అందరూ బ్యాట్స్‌మనే ఉన్నారని.. శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలో ఎవరూ బౌలింగ్‌ చేయన్నాడు. విజయ్‌ శంకర్

Gautam Gambhir, MSK Prasad engaage in heated argument over Ambati Rayudu's World Cup omission - Telugu MyKhel

టీమ్‌ఇండియాలో సీనియర్‌ క్రికెటర్లతో.. సెలక్షన్‌ కమిటి సభ్యులు వ్యవహరించాల్సిన తీరు బాగుండాలని, వారితో సత్సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరముందని ఇటీవల యువరాజ్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌... అందుకే విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశాంటీమ్‌ఇండియాలో సీనియర్‌ క్రికెటర్లతో.. సెలక్షన్‌ కమిటి సభ్యులు వ్యవహరించాల్సిన తీరు బాగుండాలని, వారితో సత్సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరముందని ఇటీవల యువరాజ్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌...

అందుకే విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశాం

న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ సమయంలో రాద్దాంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రధానంగా మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాడు అంబటి రాయుడ్ని కాదని విజయ్‌ శంకర్‌కు చోటు కల్పించడం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌ కోటాలో శంకర్‌కు చోటు కల్పించిన బీసీసీఐ సెలక్షన్‌ పెద్దలు.. దాన్ని అప్పట్లో సమర్ధించుకున్నారున్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ సమయంలో రాద్దాంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రధానంగా మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాడు అంబటి రాయుడ్ని

Gautam Gambhir Slams MSK Prasad For His  3D Comment - Sakshi

news: 2018 ఐపీఎల్ సీజన్‌లో పరుగుల వరద పారించిన అంబటి రాయుడు భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి.. నెం.4లో నమ్మదగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఆ స్థానంలో భారత సెలక్టర్లు కూడా వరుస అవకాశాలిచ్చారు. కానీ.. వరల్డ్‌కప్‌లో మాత్రం మొండిచేయి చూపారు. news: 2018 ఐపీఎల్ సీజన్‌లో పరుగుల వరద పారించిన అంబటి రాయుడు భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి.. నెం.4లో నమ్మదగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఆ స్థానంలో భారత సెలక్టర్లు కూడా వరుస అవకాశాలిచ్చారు. కానీ.. వరల్డ్‌కప్‌లో మాత్రం మొండిచేయి చూపారు.