1. పట్టపగలే ఆర్టీసీ బస్సు చోరీ  ఈనాడు
  2. సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ  సాక్షి
  3. ఏపీలో ఆర్టీసీ బస్సు చోరీ.. పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన తాగుబోతు  Telugu News - Samayam
  4. ఆర్టీసీ బస్సు చోరీకి విఫలయత్నం  ఈనాడు
  5. ఫుల్లుగా మందేసి నడవలేక ఆర్టీసీ బస్సు చోరీ... -  NTV Telugu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
ధర్మవరం డిపోలో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సు(ఏపీ02జడ్‌ 0552)ను శుక్రవారం మధ్యాహ్నం ముజామిల్‌ఖాన్‌ అనే వ్యక్తి తీసుకెళ్లిపోయాడు. విషయాన్ని పట్టపగలే ఆర్టీసీ బస్సు చోరీధర్మవరం డిపోలో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సు(ఏపీ02జడ్‌ 0552)ను శుక్రవారం మధ్యాహ్నం ముజామిల్‌ఖాన్‌ అనే వ్యక్తి తీసుకెళ్లిపోయాడు. విషయాన్ని

పట్టపగలే ఆర్టీసీ బస్సు చోరీ

APSRTC Bus Robbery in AnantapurAPSRTC Bus Robbery in Anantapur

ఫుల్లుగా మందేసి నడవలేక ఆర్టీసీ బస్సు చోరీ... -

crime: కర్ణాటకలోని విజయపురకు చెందిన ముజామిల్‌ఖాన్‌ అనే వ్యక్తి సొంతూరు వెళ్లేందుకు శుక్రవారం ధర్మవరం ఆర్టీసీ డిపోకు వెళ్లాడు. అక్కడ బస్సు నిలిపి ఉంచిన బస్సును నడుపుకుంటూ వెళ్లిపోయాడు.crime: కర్ణాటకలోని విజయపురకు చెందిన ముజామిల్‌ఖాన్‌ అనే వ్యక్తి సొంతూరు వెళ్లేందుకు శుక్రవారం ధర్మవరం ఆర్టీసీ డిపోకు వెళ్లాడు. అక్కడ బస్సు నిలిపి ఉంచిన బస్సును నడుపుకుంటూ వెళ్లిపోయాడు.

ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు నిలువరించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు అనంతపురం జిల్లా ధర్మవరం అర్బన్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. ధర్మవరం పరిసరాల్లోని వలస కార్మికులను శుక్రవారం అనంతపురం రైల్వే స్టేషన్‌ నుంచి శ్రామికరైలులో బెంగళూరు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు నిలువరించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు అనంతపురం జిల్లా

Case filed against migrant worker - Sakshi

Karnataka man steal APSRTC bus in Anantapur district baKarnataka man steal APSRTC bus in Anantapur district ba

ఏపీలో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన దండుగుడు... | Karnataka man steal APSRTC bus in Anantapur district ba– News18 Telugu