1. వినియోగదారులకు ఆర్‌బీఐ ఊరట  సాక్షి
  2. మారటోరియం మరో 90 రోజులు  ఈనాడు.నెట్
  3. లాక్‌డౌన్ నేపథ్యంలో కీలక ప్రకటనలు చేసిన ఆర్బీఐ గవర్నర్  ఆంధ్రజ్యోతి
  4. వేతన జీవులకు గుడ్‌ న్యూస్...మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు -  NTV Telugu
  5. 'కరోనావైరస్ ప్రభావంతో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది... రుణాలపై ఆగస్ట్ 31 వరకూ మారటోరియం' - భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్  BBC News
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
న్యూఢిల్లీ : కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను చేసింది. వడ్డీరేట్లు 40 బేసిస్ పాయింట్లను ఆర్‌బీఐ తగ్గించింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌ మీడియా సమావేశంలో ప్రకటించారు.న్యూఢిల్లీ : కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను చేసింది. వడ్డీరేట్లు 40 బేసిస్ పాయింట్లను ఆర్‌బీఐ తగ్గించింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌ మీడియా

Repo rate cut by 40 basis points from 4.4 says RBI Governor Shaktikanta Das - Sakshi

కేంద్ర ప్రభుత్వం రూ.21లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం శక్తికాంతదాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. మారటోరియం మరో 90 రోజులు కేంద్ర ప్రభుత్వం రూ.21లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం శక్తికాంతదాస్‌ మీడియాతో మాట్లాడుతూ..

మారటోరియం మరో 90 రోజులు 

రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన...రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన...

లాక్‌డౌన్ నేపథ్యంలో కీలక ప్రకటనలు చేసిన ఆర్బీఐ గవర్నర్

Extends the moratorium on term loans by another 3 months starting from June says RBIExtends the moratorium on term loans by another 3 months starting from June says RBI

వేతన జీవులకు గుడ్‌ న్యూస్...మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు -

భారతీయ పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పిన భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్... దేశంలో వినియోగం దారుణంగా పడిపోయిందని, స్థూల జాతీయోత్పత్తి నెగెటివ్‌గానే ఉంటుందని అన్నారు.భారతీయ పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పిన భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్... దేశంలో వినియోగం దారుణంగా పడిపోయిందని, స్థూల జాతీయోత్పత్తి నెగెటివ్‌గానే ఉంటుందని అన్నారు.

'కరోనావైరస్ ప్రభావంతో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది... రుణాలపై ఆగస్ట్ 31 వరకూ మారటోరియం' - భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ - BBC News తెలుగు

అన్ని రకాల రుణాలపై మరో మూడు మాసాల పాటు మారటోరియం విధిస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో మూడు మాసాల పాటు రుణాలపై మారటోరియాన్ని ఆర్బీఐ విధించిన విషయం తెలిసిందే. RBI extends the three-month moratorium, from June 1 to August 31అన్ని రకాల రుణాలపై మరో మూడు మాసాల పాటు మారటోరియం విధిస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో మూడు మాసాల పాటు రుణాలపై మారటోరియాన్ని ఆర్బీఐ విధించిన విషయం తెలిసిందే. 

గుడ్‌న్యూస్: మరో మూడు మాసాలు రుణాలపై మారటోరియం విధింపు | RBI extends the three-month moratorium, from June 1 to August 31

ఆర్బిఐ కొత్త చర్యలు పనిచేస్తాయా - Kommineni News

ఉదయం 10 గంటలకు జరగనున్న విలేకరుల సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ రుణం తిరిగి చెల్లించే మారిటోరియం(Loan Repayment Moratorium)ను మరో 3 నెలల పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. rbi governor to address media today amid buzz of extension of moratorium on loansఉదయం 10 గంటలకు జరగనున్న విలేకరుల సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ రుణం తిరిగి చెల్లించే మారిటోరియం(Loan Repayment Moratorium)ను మరో 3 నెలల పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. rbi governor to address media today amid buzz of extension of moratorium on loans

RBI: పెద్ద బహుమతి సిద్ధం చేస్తున్న ఆర్బీఐ గవర్నర్...కీలక ప్రకటన చేసే చాన్స్ rbi governor to address media today amid buzz of extension of moratorium on loans– News18 Telugu

RBI Extend Moratorium on Loan Repayment by Three months... ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు భారీ ఊరట కల్పించారు. మరో మూడు నెలల పాటు మరటోరియం పెంచారు గవర్నర్. జూన్ 1 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకూ అంటే 90 రోజుల- Reserve Bank of India, RBI Governor Shaktikanta Das,RBI Extend Moratorium on Loan Repayment by Three months... ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు భారీ ఊరట కల్పించారు. మరో మూడు నెలల పాటు మరటోరియం పెంచారు గవర్నర్. జూన్ 1 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకూ అంటే 90 రోజుల- Reserve Bank of India, RBI Governor Shaktikanta Das,

RBI Extend Moratorium on Loan Repayment by Three monthsబ్రేకింగ్: మరో మూడు నెలల మారటోరియం పెంచిన ఆర్బీఐ -

మారటోరియం గడువు మరో మూడు నెలలు పెంచిన ఆర్బీఐ | V6 Velugu