1. భార్యపై అనుమానం.. కరోనాతో అవకాశం  సాక్షి
  2. భార్యపై అనుమానంతో.. కరోనా మందని విషమిచ్చాడు  ఈనాడు
  3. కరోనా నివారణ మందు పేరిట భార్యకు విషం  Namasthe Telangana
  4. భార్య, భర్త, ఓ హోం గార్డు: వివాహేతర సంబంధం ఉందని విషప్రయోగం, ముగ్గురి అరెస్ట్..  Oneindia Telugu
  5. కరోనా మందు పేరుతో భార్య బాయ్ ఫ్రెండ్ కుటుంబంపై హత్యాయత్నం  V6
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
న్యూఢిల్లీ: భార్యకు ఓ హోం గార్డుతో అక్రమ సంబంధం ఉందని భావించాడు ఓ వ్యక్తి. అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. కరోనా వైరస్‌ రూపంలో అవకాశం రావడంతో.. హోం గార్డుతో పాటు అతడి కుటుంబ సభ్యులపై విష ప్రయోగం చేశాడు. అదృష్టం బాగుండటంతో హోం గార్డు కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. సదరు వ్యక్తిపై కేసు నమోదయ్యింది. వివరాలు.. ప్రదీప్‌(42) అనే వ్యక్తి, ఓ హోం గార్డుతో తన భార్య అక్రమన్యూఢిల్లీ: భార్యకు ఓ హోం గార్డుతో అక్రమ సంబంధం ఉందని భావించాడు ఓ వ్యక్తి. అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. కరోనా వైరస్‌ రూపంలో అవకాశం రావడంతో.. హోం గార్డుతో పాటు అతడి కుటుంబ సభ్యులపై విష

Man Hires Fake COVID-19 Health Workers To Poison Wife Alleged Lover - Sakshi

భార్యపై అనుమానంతో ఓ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకం అతడిని జైలుపాలు చేసింది. దేశరాజధాని దిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన విస్తుపోయే నిజాల్ని బయటపెట్టింది. ఇప్పటికే దిల్లీలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న... భార్యపై అనుమానంతో.. కరోనా మందని విషమిచ్చాడుభార్యపై అనుమానంతో ఓ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకం అతడిని జైలుపాలు చేసింది. దేశరాజధాని దిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన విస్తుపోయే నిజాల్ని బయటపెట్టింది. ఇప్పటికే దిల్లీలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న...

భార్యపై అనుమానంతో.. కరోనా మందని విషమిచ్చాడు

న్యూఢిల్లీ : ఓ భర్త తన భార్యకు కరోనా వైరస్‌ నివారణ మందు పేరిట విషమిచ్చాడు. ఎందుకంటే తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించడమే కారణం. ఈ ఘటన ఢిల్లీలోని అలీపూర్‌ ఏరియాలో ఆదివారం చోటు చేసుకోగ...న్యూఢిల్లీ : ఓ భర్త తన భార్యకు కరోనా వైరస్‌ నివారణ మందు పేరిట విషమిచ్చాడు. ఎందుకంటే తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించడమే కారణం. ఈ ఘటన ఢిల్లీలోని అలీపూర్‌ ఏరియాలో ఆదివారం చోటు చేసుకోగ...

కరోనా నివారణ మందు పేరిట భార్యకు విషం

కరోనా మందు పేరుతో భార్య బాయ్ ఫ్రెండ్ కుటుంబంపై హత్యాయత్నం | V6 Velugu

ఇద్దరు మహిళలను హోంగార్డు ఇంటికెళ్లమని చెప్పి, కరోనా వైరస్‌ నివారణకు మందు ఇస్తున్నట్టు నమ్మించాడు. ఆ మహిళలు విషం కలిపిన ఓ బాటిల్‌కను కరోనా మందు అని చెప్పి హోంగార్డు కుటుంబానికి ఇచ్చారు. | A homeowner who poisoned his family with a corona drug nameఇద్దరు మహిళలను హోంగార్డు ఇంటికెళ్లమని చెప్పి, కరోనా వైరస్‌ నివారణకు మందు ఇస్తున్నట్టు నమ్మించాడు. ఆ మహిళలు విషం కలిపిన ఓ బాటిల్‌కను కరోనా మందు అని చెప్పి హోంగార్డు కుటుంబానికి ఇచ్చారు. | A homeowner who poisoned his family with a corona drug name

భార్యకు హోంగార్డుతో సంబంధముందని అనుమానం.. కరోనా మందని విషమిచ్చి.. | A homeowner who poisoned his family with a corona drug name– News18 Telugu

Pradeep was arrested in Delhi for hiring two women who posed as health workers and poisoned three peopl.తన భార్య హోం గార్డుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించిన ప్రదీప్ అనే వ్యక్తి.. విషప్రయోగం చేసి అడ్డంగా దొరికిపోయాడు. కరోనా వైరస్ నివారణ మందు అని చెప్పి వారికి తాగించాడు.Pradeep was arrested in Delhi for hiring two women who posed as health workers and poisoned three peopl.తన భార్య హోం గార్డుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించిన ప్రదీప్ అనే వ్యక్తి.. విషప్రయోగం చేసి అడ్డంగా దొరికిపోయాడు. కరోనా వైరస్ నివారణ మందు అని చెప్పి వారికి తాగించాడు.

భార్య, భర్త, ఓ హోం గార్డు: వివాహేతర సంబంధం ఉందని విషప్రయోగం, ముగ్గురి అరెస్ట్.. | Delhi Man Hires Fake COVID-19 Health Workers To Poison Wife's Alleged Lover - Telugu Oneindia