Nalgonda: మరికొన్ని గంటల్లో అమెరికా ప్రయాణం.. అంతలోనే ఊహించని విధంగా.. సమయం తెలుగు (Samayam Telugu)Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
Nalgonda Accident: నల్గొండి జిల్లా చీకటిగూడెం శివారులో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలోలో అమెరికా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. Nalgonda Accident: నల్గొండి జిల్లా చీకటిగూడెం శివారులో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలోలో అమెరికా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన యువతి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సి ఉండగా.. |మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన యువతి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది.
గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొడంతో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి మరణించగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పరిధిలోని చీకటిగూడెం గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఈ ఘటన జరిగింది.గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొడంతో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి మరణించగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పరిధిలోని చీకటిగూడెం గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఈ ఘటన జరిగింది.
నల్లగొండ జిల్లాలో శనివారం జ రిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఓ యువతి మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. కేతేపల్లి మం డలం చీకటిగూడెం గ్రామ సమీపం లో విద్యార్థిని మృతిచెందగా, మర్రిగూడ మండలం ఎరగండ్లపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.