Naveen Murder Case: అబ్ధుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో నిందితురాలు నిహారిక రెడ్డికి రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొంతకాలంగా చంచల్‌గూడ జైల్లో నిహారిక ఉంది. బెయిల్ రావడంతో నేడు విడుదలయ్యే అవకాశముంది. నవీన్ హత్య గురించి ముందే తెలిసినా పోలీసులకు అందించకపోవడంతో పాటు ఫోన్‌లోని మెసేజ్‌లను డిలీట్ చేసిందనే ఆరోపణలతో ఈ కేసులో ఏ3గా నిహారికను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. గత కొంతకాలంగా జ్యూడీషియల్ రిమాండ్‌లో నిహారిక ఉంది.Naveen Murder Case: అబ్ధుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో నిందితురాలు నిహారిక రెడ్డికి రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొంతకాలంగా చంచల్‌గూడ జైల్లో నిహారిక ఉంది. బెయిల్ రావడంతో నేడు విడుదలయ్యే అవకాశముంది. నవీన్ హత్య గురించి ముందే తెలిసినా పోలీసులకు అందించకపోవడంతో పాటు ఫోన్‌లోని మెసేజ్‌లను డిలీట్ చేసిందనే ఆరోపణలతో ఈ కేసులో ఏ3గా నిహారికను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. గత కొంతకాలంగా జ్యూడీషియల్ రిమాండ్‌లో నిహారిక ఉంది.
బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ఏ3 నిందితురాలిగా ఉన్న హరిహరకృష్ణ స్నేహితురాలికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఆమె జైలు నుంచి విడుదలైంది. Abdullapurmet: నవీన్ హత్య కేసు.. జైలు నుంచి నిహారిక విడుదల | abdullapurmet naveen murder case a3 accused released from the jailబీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ఏ3 నిందితురాలిగా ఉన్న హరిహరకృష్ణ స్నేహితురాలికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఆమె జైలు నుంచి విడుదలైంది.
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో నిహారికకు బెయిల్ వచ్చింది.Abdullapurmet murder case:Court Grants Bail To Niharika in Naveen Murder Case lns
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో నిహారికకు బెయిల్ లభ్యమైంది. ఈ నెల 6వ తేదీన నిహారికను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.