దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.7గా నమోదైంది. భూకంపం కారణంగా నగరవ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లింది. ఇళ్లతో పాటు పలు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు.Ecuador Earthquake News Updates: ఈక్వెడార్‌లో భారీ భూకంపం కారణంగా 14 మంది మరణించారు. 120 మందికి పైగా గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. అనేక భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది.
ఈక్వెడార్, పెరూలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇప్పటివరకు 14 మంది మృతి చెందగా.. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. Earthquake: ఈక్వెడార్, పెరూలో భారీ భూకంపం.. 14 మంది మృతి | earthquake shakes ecuador and peru atleast 14 diedఈక్వెడార్, పెరూలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇప్పటివరకు 14 మంది మృతి చెందగా.. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఈక్వెడార్, పెరూలను శక్తివంతమైన భూకంపం వణికించింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 14 మంది మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, అధికంగా ప్రాణనష్టం ఈక్వెడార్‌లోనే ఉంది. మచలా, క్యూన్కాలో భూకంప కారణంగా చాలా భవనాలు నేలమట్టం కాగా.. భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గుయాక్విల్, క్విటో, మనాబి, మంటా సహా ఇతర నగరాల్లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈక్వెడార్, పెరూలను శక్తివంతమైన భూకంపం వణికించింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 14 మంది మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, అధికంగా ప్రాణనష్టం ఈక్వెడార్‌లోనే ఉంది. మచలా, క్యూన్కాలో భూకంప కారణంగా చాలా భవనాలు నేలమట్టం కాగా.. భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గుయాక్విల్, క్విటో, మనాబి, మంటా సహా ఇతర నగరాల్లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Earthquake | ఈక్వెడాన్, పెరూలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 12 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిందని భూకంప కేంద్రాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్ ) గుర్తించింది.Earthquake | ఈక్వెడాన్, పెరూలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 12 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిందని భూకంప కేంద్రాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్ ) గుర్తించింది.
6 8 magnitude earthquake hits coastal Ecuador killing twelve people nk
Earthquake : భూమిని భూకంపాలు వదలట్లేదు. రోజూ ఎక్కడో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి. నిన్న టర్కీలో చిన్న భూకంపం రాగా... రాత్రి ఈక్వెడార్‌లో భారీ భూకంపం వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.Earthquake : భూమిని భూకంపాలు వదలట్లేదు. రోజూ ఎక్కడో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి. నిన్న టర్కీలో చిన్న భూకంపం రాగా... రాత్రి ఈక్వెడార్‌లో భారీ భూకంపం వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ లో సంభవించిన భారీ భూకంపం నష్టాన్ని మిగిల్చాయి. భూ ప్రకంపనల వల్ల 14 మంది మరణించారు. ఇళ్లు, హాస్పిటల్స్, స్కూల్స్, ఇంకా అనేక భవనాలు ధ్వంసం అయ్యాయి. సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ లో సంభవించిన భారీ భూకంపం నష్టాన్ని మిగిల్చాయి. భూ ప్రకంపనల వల్ల 14 మంది మరణించారు. ఇళ్లు, హాస్పిటల్స్, స్కూల్స్, ఇంకా అనేక భవనాలు ధ్వంసం అయ్యాయి.
ఈక్వెడార్ లో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 13మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఈక్వెడార్, ఉత్తర పెరు తీరప్రాంతంలో బటమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా...
దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్, ఉత్తర పెరూ ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించింది. ఈ ఉపధ్రవంతో 15 మంది చనిపోయినట్లు సమాచారం.దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్, ఉత్తర పెరూ ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించింది. ఈ ఉపధ్రవంతో 15 మంది చనిపోయినట్లు సమాచారం.