1. అయ్యో.. ఏంటి ఈ దారుణం, లక్షల్లో చేపల మృత్యువాత!  Sakshi Telugu News
  2. Dead Fish: ఎక్కడ చూసినా చచ్చిన చేపలే.. లక్షలాది మృత్యువాత  Eenadu
  3. చేపలపై ప్రకృతి ప్రతాపం | Darling River Fish Rescue, Australia | 10TV  10TV News Telugu
  4. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
ప్రకృతి అనేది మానవులకి లభించిన అద్భతమైన వరం. అయితే మనమే అభివృద్ధి పేరుతో దాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఈ క్రమంలో ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాం. ఆ ఫలితాలే.. ఆకస్మిక వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తుఫాను, భూకంపాలు వంటివి ప్రజల్ని పలకరిస్తూ తీవ్ర నష్టాలను తీసుకొస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ నదిలో లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకుప్రకృతి అనేది మానవులకి లభించిన అద్భతమైన వరం. అయితే మనమే అభివృద్ధి పేరుతో దాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఈ క్రమంలో ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాం. ఆ ఫలితాలే.. ఆకస్మిక వాతావరణ మార్పులు, అకాల వర్షాలు,

Australia: Millions Of Fishes Dead Second Longest River - Sakshi

ఆస్ట్రేలియాలోని డార్లింగ్‌ నదిలో లక్షలాది చేపలు మృత్యువాత పడ్డాయి. వరద నీరు తగ్గుముఖం పట్టడంతోపాటు నీటిలో ఆక్సిజన్‌ శాతం తగ్గడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. Dead Fish: ఎక్కడ చూసినా చచ్చిన చేపలే.. లక్షలాది మృత్యువాత | millions of dead fish in australian darling riverఆస్ట్రేలియాలోని డార్లింగ్‌ నదిలో లక్షలాది చేపలు మృత్యువాత పడ్డాయి. వరద నీరు తగ్గుముఖం పట్టడంతోపాటు నీటిలో ఆక్సిజన్‌ శాతం తగ్గడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు.

Dead Fish: ఎక్కడ చూసినా చచ్చిన చేపలే.. లక్షలాది మృత్యువాత | millions of dead fish in australian darling river