పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలుపొందడంతో టీడీపీలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అక్కడి నుంచి గెలుపొందిన టీడీపీ నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పులివెందుల పులి బిడ్డ అంటూ ఎల్లో మీడియా ఆకాశమే హద్దుగా ...
ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందుల గడ్డపై నుంచి రెండో బాణాన్ని వదిలి తెదేపా విజయాన్ని చేజిక్కించుకుంది. పులివెందుల గడ్డపై నుంచి రెండో బాణం |ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందుల గడ్డపై నుంచి రెండో బాణాన్ని వదిలి తెదేపా విజయాన్ని చేజిక్కించుకుంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం/చిత్తూరు కలెక్టరేట్/సాక్షి, విశాఖపట్నం : తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండవ ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరూ గెలుపునకు సరిపడా ఓట్లు సాధించ లేక పోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లే గెలుపును నిర్ణయించాయి. మూడు రోజులుగా కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియలో శనివారం తుదిసాక్షి ప్రతినిధి, అనంతపురం/చిత్తూరు కలెక్టరేట్/సాక్షి, విశాఖపట్నం : తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండవ ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించినా.. ఎన్నికల అధికారులు డిక్లరేషన్ ఇవ్వలేదు. భూమిరెడ్డి గెలిచారని స్వయంగా ప్రకటించిన అధికారులు..