Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. పే స్కేల్ అమలుపై ఉత్తర్వులు జారీ.. Telangana state government has given good news to Serp employees Telangana government has issued orders regarding implementation of pay scale vbసెర్ప్ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పే స్కేల్ అమలుకు సంబంధించి ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.