50 వాహనాల్లో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారని.. రహస్య ప్రదేశానికి తరలించారనే వార్తలతో.. పంజాబ్ లోని ప్రత్యేక వేర్పాటు వాదులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పోలీసులు సైతం భారీగా మోహరించి.. చెదరగొడుతున్నారు.
పంజాబ్‌లో తీవ్ర అల్లర్లకు కారణమైన అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)ను పోలీసులు పక్కా వ్యూహంతో అరెస్టు చేశారు. సినీ ఫక్కీలో 100 కార్లలో వెంబడించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. Amritpal Singh: 100 కార్లతో ఛేజ్ చేసి.. అమృత్‌పాల్ సింగ్ అరెస్టు.. | amritpal singh is arrested by the punjab police after heavy chase says sourcesపంజాబ్‌లో తీవ్ర అల్లర్లకు కారణమైన అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)ను పోలీసులు పక్కా వ్యూహంతో అరెస్టు చేశారు. సినీ ఫక్కీలో 100 కార్లలో వెంబడించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Punjab: Pro-Khalistan Leader Amritpal Singh Evades Arrest After Police Launch a Massive Crackdown Against Him and His Aides | Amritpal Singh Arrest News, ఛండీఘర్: పంజాబ్‌లో హైటెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా పంజాబ్ పోలీసులు ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని పలు జిల్లాల్లో పోలీసులు ఇంటర్నెట్ సేవలను బంద్‌ఛండీఘర్: పంజాబ్‌లో హైటెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా పంజాబ్ పోలీసులు ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని పలు జిల్లాల్లో పోలీసులు
Amritpal Singh | ఖలిస్థాన్ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' అనే రాడికల్ ఆర్గనైజేషన్ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. పంజాబ్ స్పెషల్ టీమ్ పోలీసులు.. సినీ ఫక్కీలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.Amritpal Singh | ఖలిస్థాన్ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' అనే రాడికల్ ఆర్గనైజేషన్ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. పంజాబ్ స్పెషల్ టీమ్ పోలీసులు.. సినీ ఫక్కీలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను, ఎస్‌ఎంఎస్ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 19వ తేదీ మధ్యాహ్నంపంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను, ఎస్‌ఎంఎస్ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 19వ తేదీ మధ్యాహ్నం
వేర్పాటువాద నేత, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జలందర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో పంజాబ్‌లోని పలు చోట్ల మొబైల్ ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు.
వేర్పాటువాద నేత, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జలందర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో పంజాబ్‌లోని పలు చోట్ల మొబైల్ ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు.
ఖలిస్థానీ సపోర్టర్, 'వారిస్ పంజాబ్ డి' చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. జలందర్ లోని నకోదర్ ప్రాంతంలో అమృత్ పాల్ సింగ్ తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అమృత్ పాల్ సింగ్...
Amritpal Singh Arrest: ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.Amritpal Singh Arrest: ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.
Amritpal Singh: ఖలిస్థానీ సానుభూతిపరుడు, వివాదాస్పద నేత అమృత్‌పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ మొత్తం రేపు మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పంజాబ్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఏడు జిల్లాల పోలీసులు పక్కా ప్రణాళితో ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడిని అరెస్ట్ చేశారు. సినిమాను తలపించే విధంగా 100 కార్లు గంటపాటు ఛేజ్ తర్వాత అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.