1. Bhanushree: నా కెరీర్‌ ఫెయిల్యూర్‌కు అల్లు అర్జున్‌ని నిందించలేదు: భానుశ్రీ  Eenadu
  2. ఆ హీరోయిన్‌ని బ్లాక్‌ చేసిన బన్నీ! స్క్రిన్‌ షాట్స్‌తో నటి ఆరోపణలు..  Sakshi
  3. ‘గ్రేట్ న్యూస్.. అల్లు అర్జున్ నన్ను అన్ బ్లాక్ చేశాడు’: హీరోయిన్  ap7am
  4. Allu Arjun: లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్‌ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. వైరల్ కావడంతో.. చివరికి!!  సమయం తెలుగు (Samayam Telugu)
  5. Allu Arjun: తనతో ఆడిపాడిన హీరోయిన్‌ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. ట్విట్టర్ వేదికగా ఆ బ్యూటీ హర్ట్  TV9 Telugu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన ‘వరుడు’ (Varudu) సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు పంజాబీ భామ భానుశ్రీ. భారీ అంచనాల నడుమ 2010లో విడుదలైన ఈ సినిమా పరాజయాన్ని అందుకుంది. Bhanushree: నా కెరీర్‌ ఫెయిల్యూర్‌కు అల్లు అర్జున్‌ని నిందించలేదు: భానుశ్రీ | allu arjun varudu co star bhanushree reacts to being blocked by him on twitterఅల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన ‘వరుడు’ (Varudu) సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు పంజాబీ భామ భానుశ్రీ. భారీ అంచనాల నడుమ 2010లో విడుదలైన ఈ సినిమా పరాజయాన్ని అందుకుంది.

Bhanushree: నా కెరీర్‌ ఫెయిల్యూర్‌కు అల్లు అర్జున్‌ని నిందించలేదు: భానుశ్రీ | allu arjun varudu co star bhanushree reacts to being blocked by him on twitter

Varudu Fame Bhanu Sri Mehra Response On Her Tweet About Allu Arjun, అల్లు అర్జున్‌ తనను ట్విటర్‌లో బ్లాక్‌ చేశాడంటూ నిన్నంత రాద్దాంతం చేసింది భాను శ్రీ మెహ్రా. దీంతో ఆమె పేరు ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అసలు బన్ని ఎందుకు ఆమెను బ్లాక్‌ చేశాడని నెటిజన్లు తెగ ఆరా తీశారు. అయితే కాసేపటికే  బన్ని మనసు మార్చుకొని అన్‌బ్లాక్‌ చేశాడంటూ మరో ట్వీట్‌ చేసి అందరిని కన్‌ఫ్యూజ్‌అల్లు అర్జున్‌ తనను ట్విటర్‌లో బ్లాక్‌ చేశాడంటూ నిన్నంత రాద్దాంతం చేసింది భాను శ్రీ మెహ్రా. దీంతో ఆమె పేరు ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అసలు బన్ని ఎందుకు ఆమెను బ్లాక్‌ చేశాడని నెటిజన్లు తెగ ఆరా

Varudu Fame Bhanu Sri Mehra Response On Her Tweet About Allu Arjun - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనను ట్వీటర్ లో అకారణంగా బ్లాక్ చేశాడని హీరోయిన్ ఆరోపించింది. స్కీన్ షాట్లతో ట్వీ్టర్ వేదికన ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో బన్నీ వెంటనే అన్ బ్లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనను ట్వీటర్ లో అకారణంగా బ్లాక్ చేశాడని హీరోయిన్ ఆరోపించింది. స్కీన్ షాట్లతో ట్వీ్టర్ వేదికన ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో బన్నీ వెంటనే అన్ బ్లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది.  

అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేశాడంటూ నటి ఆరోపణ.. వెంటనే స్పందించిన బన్నీ.. ఇంతకీ ఏం జరిగింది?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఓ సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్‌ను బన్నీ తన ట్విట్టర్‌ ఖాతాలో బ్లాక్ చేయగా.. ఆమె చేసిన పనికి నిర్ణయం మార్చుకున్నాడు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఓ సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్‌ను బన్నీ తన ట్విట్టర్‌ ఖాతాలో బ్లాక్ చేయగా.. ఆమె చేసిన పనికి నిర్ణయం మార్చుకున్నాడు.

Allu Arjun: లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్‌ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. వైరల్ కావడంతో.. చివరికి!! - allu arjun unblocks his heroine, who gave lip lock in the past after viral post - Samayam Telugu

Bhanu sri Mehata with Drink అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశాడని మొత్తుకుంది. ఆ తరువాత అన్ బ్లాక్ చేశాడని సంతోష పడింది. ఇక చివరకు రాత్రి పూట పెగ్గేస్తూ గుడ్ నైట్ చెప్పేసింది.Bhanu sri Mehata Good night post with Peg ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం. నిన్న అంతా కూడా వరుడు హీరోయిన్ వార్తల్లోకి ఎక్కేసింది. అది కూడా బన్నీ పేరు చెప్పుకుని ఫేమస్ అయింది. తనను బ్లాక్ చేశాడంటూ స్క్రీన్ షాట్ పెట్టడంతో వైరల్ అయింది.

Allu Arjun Varudu Fame Bhanu sri Mehata Good night post with Peg | పొద్దంతా రాద్దాంతం చేసింది.. నైట్ పెగ్గేసింది.. అల్లు అర్జున్ వరుడు హీరోయిన్ రచ్చ News in Telugu

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు అంటూ ఒక హీరోయిన్ సెన్సేషనల్ ట్వీట్ చేసింది. ఇంతకీ అసలు ఆ హీరోయిన్ ఎవరా అని చూస్తే గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘వరుడు’ అనే సినిమా చేశాడు. తమిళ నటుడు ఆర్య విలన్ గా నటించిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది ‘భానుశ్రీ మెహ్రా’. వరుడు సినిమాలో భానుశ్రీ నటిస్తుంది అనే విషయాన్ని రివీల్ చెయ్యడానికి, హీరోయిన్ ఫేస్ ఆడియన్స్ కి […]

Bhanu Sree: బన్నీ బ్లాక్ చేశాడు అనే ట్వీట్, ఛానెల్ ప్రమోషన్ కోసమేనా? - NTV Telugu

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన తన సినీ కెరియర్ లో నటించిన చిత్రాలలో వరుడు(Varudu) సినిమా ఒకటి. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన ఈ ఐదు రోజుల పెళ్లి అంటూ సినిమాలో.Who Is Allu Arjun Who Blocked That Heroine On Twitter, Varudu, Twitter, Bhanu Sri Mehra, Gunasekhar, Allu Arjun - Telugu Allu Arjun, Bhanu Sri Mehra, Gunasekhar, Varuduఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన తన సినీ కెరియర్ లో నటించిన చిత్రాలలో వరుడు(Varudu) సినిమా ఒకటి. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఐదు రోజుల పె

ట్విటర్ లో ఆ హీరోయిన్ ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. ఎవరంటే | Who Is Allu Arjun Who Blocked That Heroine On Twitter, Varudu, Twitter, Bhanu Sri Mehra, Gunasekhar, Allu Arjun - Telugu Allu Arjun, Bhanu Sri Mehra, Gunasekhar, Varudu

telugustop.com

Allu Arjun Blocks Bhanushree : 'వరుడు' సినిమా కథానాయిక భాను శ్రీని అల్లు అర్జున్ ట్విట్టర్‌లో బ్లాక్ చేశారు. ఆ విషయాన్ని కాంట్రవర్సీ చేయాలని ఆమె ట్రై చేయగా... ఫ్యాన్స్ తిడుతున్నారు. అసలు, ఏమైంది? అంటేAllu Arjun Blocks Bhanushree : 'వరుడు' సినిమా కథానాయిక భాను శ్రీని అల్లు అర్జున్ ట్విట్టర్‌లో బ్లాక్ చేశారు. ఆ విషయాన్ని కాంట్రవర్సీ చేయాలని ఆమె ట్రై చేయగా... ఫ్యాన్స్ తిడుతున్నారు. అసలు, ఏమైంది? అంటే

Bhanushree Mehra I Never Blamed Him For My Career Setbacks Clarifies After Allu Arjun Unblocks Her In Twitter | Bhanushree On Allu Arjun : ట్విట్టర్‌లో అల్లు అర్జున్ హీరోయిన్ లొల్లి - బన్నీ బ్లాక్ చేసి అన్‌బ్లాక్ చేశాడని