1. KL Rahul - Athiya: వాంఖడే వన్డే హీరో కేఎల్‌ రాహుల్‌కి... అతియా ప్రత్యేక సందేశం  Eenadu
  2. కేఎల్ రాహుల్ ను ఉద్దేశించి అథియా పోస్ట్  ap7am
  3. ‘నాకు తెలిసిన అత్యంత దృఢమైన వ్యక్తివి నువ్వే’.. ముంబై వన్డే హీరో రాహుల్‌కు సతీమణి అతియా...  TV9 Telugu
  4. KL Rahul: కేఎల్‌ రాహుల్‌.. విమర్శల నుంచి ప్రశంసల వరకు..  Eenadu
  5. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కేఎల్‌ అర్ధశతకం సాధించి టీమ్‌ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడి భార్య అతియా శెట్టి ప్రత్యేక మెసేజ్‌ పంపింది. KL Rahul - Athiya: వాంఖడే వన్డే హీరో కేఎల్‌ రాహుల్‌కి... అతియా ప్రత్యేక సందేశం | athiya shetty special message to kl rahulశుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కేఎల్‌ అర్ధశతకం సాధించి టీమ్‌ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడి భార్య అతియా శెట్టి ప్రత్యేక మెసేజ్‌ పంపింది.

KL Rahul - Athiya: వాంఖడే వన్డే హీరో కేఎల్‌ రాహుల్‌కి... అతియా ప్రత్యేక సందేశం | athiya shetty special message to kl rahul

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా 188 పరుగులకే ఆలౌటయినా.. భారత్ విజయం సాధించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైన తర్వాత కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ని నడిపించి భారత్‌కు విజయాన్ని అందించాడు.ఈక్రమంలో రాహుల్‌ సతీమణి అతియా శెట్టి తన భర్తను పొగుడూతో ఓ ప్రత్యేక సందేశం పంపింది.ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా 188 పరుగులకే ఆలౌటయినా.. భారత్ విజయం సాధించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైన తర్వాత కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ని నడిపించి భారత్‌కు విజయాన్ని అందించాడు.ఈక్రమంలో రాహుల్‌ సతీమణి అతియా శెట్టి తన భర్తను పొగుడూతో ఓ ప్రత్యేక సందేశం పంపింది.

'నాకు తెలిసిన అత్యంత దృఢమైన వ్యక్తివి నువ్వే'.. ముంబై వన్డే హీరో రాహుల్‌కు సతీమణి అతియా ప్రత్యేక సందేశం | Athiya Shetty calls KL Rahul most resilient showers love on him after IND vs AUS 1st ODI | TV9 Telugu