ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు కూడా కఠినమైన సెన్సార్ విధానం ఉండి తీరాలి. తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోకుండా ఉంటారని భావిస్తున్నాఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు కూడా కఠినమైన సెన్సార్ విధానం ఉండి తీరాలి. తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోకుండా ఉంటారని భావిస్తున్నా
ఓటీటీ విషయంలోనూ సెన్సార్ ఉండాలని ప్రముఖ నటి విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. Vijaya Shanthi: ఉద్యమాల వరకు తెచ్చుకోకండి.. ఓటీటీ సెన్సార్‌పై విజయశాంతి పోస్ట్ | vijayashanthi post about strict censoring for ott platformఓటీటీ విషయంలోనూ సెన్సార్ ఉండాలని ప్రముఖ నటి విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఓటీటీలో ప్రసారమయ్యే చిత్రాలు, సిరీస్ లను తప్పనిసరి చేయాలని ప్రముఖ నటి, బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఆ అంశాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు సంబంధిత బోర్డు ముందుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు.ఓటీటీలో ప్రసారమయ్యే చిత్రాలు, సిరీస్ లను తప్పనిసరి చేయాలని ప్రముఖ నటి, బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఆ అంశాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు సంబంధిత బోర్డు ముందుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు.