Joe Biden On Putin: పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని జో బైడెన్ సమర్థించారు.Joe Biden On Putin: పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని జో బైడెన్ సమర్థించారు.
Vladimir Putin : ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి లక్షలాదిమంది ప్రాణాలు బలిగొంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు షాక్.. ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్నయుద్ధానికి పుతిన్ బాధ్యుడు అని పేర్కొంది. Vladimir Putin : ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి లక్షలాదిమంది ప్రాణాలు బలిగొంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు షాక్.. ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్నయుద్ధానికి పుతిన్ బాధ్యుడు అని పేర్కొంది.
రష్యా అధినేత పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఏమాత్రం లేవు. Putin: ఐసీసీ అరెస్ట్ వారెంట్.. పుతిన్‌పై ప్రభావమెంత? | icc arrest warrant on putin what impact on himరష్యా అధినేత పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఏమాత్రం లేవు.
Arrest warrant for Russian President Putin : రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం(Russia-Ukraine war) మొదలై ఏడాది దాటిపోయింది.Arrest warrant for Russian President Putin : రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం(Russia-Ukraine war) మొదలై ఏడాది దాటిపోయింది.
Russia-Ukraine war: ఉక్రెయిన్ లో జరిగిన యుద్ధ నేరాలకు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ నుంచి ప్రజలను రష్యన్ ఫెడరేషన్ కు చట్టవిరుద్ధంగా బదిలీ చేశారనే అనుమానం వ్యక్తి చేసింది.
Russia-Ukraine war: ఉక్రెయిన్ లో జరిగిన యుద్ధ నేరాలకు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ నుంచి ప్రజలను రష్యన్ ఫెడరేషన్ కు చట్టవిరుద్ధంగా బదిలీ చేశారనే అనుమానం వ్యక్తి చేసింది.
ఉక్రెయిన్ లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని హేగ్ నగరంలోని అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ లోని చిన్నపిల్లలను బలవంతంగా రష్యా తరలించారని,ఉక్రెయిన్ లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని హేగ్ నగరంలోని అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ లోని చిన్నపిల్లలను బలవంతంగా రష్యా తరలించారని,