1. RCB vs GGT: జూలు విదిల్చిన గుజరాత్.. బెంగళూరుకు భారీ టార్గెట్!  andhrajyothy
  2. WPL: సోఫీ సెంచరీ మిస్‌.. ఆర్‌సీబీ ఘన విజయం  Eenadu
  3. దంచికొట్టిన గుజరాత్‌ జెయింట్స్‌.. ఆర్‌సీబీ ఎదుట భారీ టార్గెట్‌  Sakshi
  4. Bengaluru: డివైన్‌.. ధనాధన్‌  andhrajyothy
  5. GGT vs RCBW: లూరా అర్ధశతకం.. ఆర్సీబీ టార్గెట్‌ ఫిక్స్‌  Eenadu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
చివరి ఓవర్‌లో గుజరాత్ చెలరేగింది. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఏకంగా 22 పరుగులు

RCB vs GGT: జూలు విదిల్చిన గుజరాత్.. బెంగళూరుకు భారీ టార్గెట్! | RCB vs GGT Wolvaardt and Gardner Guides Gujarat Giants to 188 runs for 4 guru

సోఫీ డివైన్‌.. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ చరిత్రలో ఈ పేరు చాన్నాళ్లు నిలిచిపోతుంది. లీగ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆమె రెచ్చిపోయింది. డివైన్‌ దంచేసింది |సోఫీ డివైన్‌.. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ చరిత్రలో ఈ పేరు చాన్నాళ్లు నిలిచిపోతుంది. లీగ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆమె రెచ్చిపోయింది.

డివైన్‌ దంచేసింది |

Access Denied

సోఫీ డివైన్ సంచలన బ్యాటింగ్... ఆర్సీబీ అద్భుత విజయం

wpl 2023 : గుజ‌రాత్ జెయింట్స్ (Gujarat Giants) ఓపెన‌ర్ లారా వొల్వార్డ్ (10) హాఫ్ సెంచ‌రీ బాదింది. ఎలిసే పెర్రీ ఓవ‌ర్‌లో లాంగాఫ్‌లో సిక్స‌ర్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో ఆమె 54 ర‌న్స్ చేసింది. అష్ గార్డ్‌న‌ర్‌(10)తో క‌లిసి మూడో వికెట్‌కు 24 ప‌రుగులు జోడించింది.wpl 2023 : గుజ‌రాత్ జెయింట్స్ (Gujarat Giants) ఓపెన‌ర్ లారా వొల్వార్డ్ (10) హాఫ్ సెంచ‌రీ బాదింది. ఎలిసే పెర్రీ ఓవ‌ర్‌లో లాంగాఫ్‌లో సిక్స‌ర్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో ఆమె 54 ర‌న్స్ చేసింది. అష్ గార్డ్‌న‌ర్‌(10)తో క‌లిసి మూడో వికెట్‌కు 24 ప‌రుగులు జోడించింది.

RCB vs GG | లారా వొల్వార్డ్ హాఫ్ సెంచ‌రీ.. గుజ‌రాత్ స్కోర్ ఎంతంటే..?-Namasthe Telangana

RCB Team ముందు 189 పరుగుల టార్గెట్‌ని గుజరాత్ జెయింట్స్ టీమ్ నిలిపింది. చివరి ఓవర్ వేసిన బెంగళూరు బౌలర్ స్కాట్ ఓవర్‌లో గుజరాత్ బ్యాటర్లు ఏకంగా 22 పరుగులు రాబట్టారు. దాంతో..? RCB Team ముందు 189 పరుగుల టార్గెట్‌ని గుజరాత్ జెయింట్స్ టీమ్ నిలిపింది. చివరి ఓవర్ వేసిన బెంగళూరు బౌలర్ స్కాట్ ఓవర్‌లో గుజరాత్ బ్యాటర్లు ఏకంగా 22 పరుగులు రాబట్టారు. దాంతో..?

gujarat giants, RCB WPL 2023: లాస్ట్‌లో చేతులెత్తేసిన బెంగళూరు బౌలర్.. 189 టార్గెట్ ఇచ్చిన గుజరాత్ - gujarat giants post 188/4 in 20 overs vs rcb in wpl 2023 - Samayam Telugu

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ప్లేఆఫ్స్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆ జట్టు బౌలర్లకు పోరాడే అవకాశాన్నిచ్చారు. WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  ప్లేఆఫ్స్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన  మ్యాచ్  లో  గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు  రెచ్చిపోయారు.   ఆ జట్టు బౌలర్లకు  పోరాడే అవకాశాన్నిచ్చారు.  

లారా హాఫ్ సెంచరీ.. చివర్లో రెచ్చిపోయిన హర్లీన్, హేమలత.. ఆర్సీబీ ఎదుట భారీ టార్గెట్ పెట్టిన గుజరాత్..

బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్‌ కెప్టెన్‌ స్నేహ రాణా మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. అనంతరం ఆమె మాట్లాడుతూ..బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్‌ కెప్టెన్‌ స్నేహ రాణా మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. అనంతరం ఆమె మాట్లాడుతూ..

RCBvsGG-WPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్.. ‘డూ ఆర్ డై మ్యాచ్‌’లో ఆర్‌సీబీ రాణిస్తుందా..? | Gujarat Giants win toss, opt to bat first against Royal Challengers Bangalore in must win match | TV9 Telugu

RCB vs GGW: వామ్మో..! ఓరి నాయనో! ఏం కొట్టుడు భయ్యా ఇదీ! బౌలర్‌ ఎక్కడన్నా వేయనీ నేను బాదేది సిక్సరే అన్నట్టుగా చెలరేగింది సోఫీ డివైన్‌ (99; 36 బంతుల్లో 9x4, 8x6). దాంతో RCB ఈజీగా గెలిచేసింది.RCB vs GGW: వామ్మో..! ఓరి నాయనో! ఏం కొట్టుడు భయ్యా ఇదీ! బౌలర్‌ ఎక్కడన్నా వేయనీ నేను బాదేది సిక్సరే అన్నట్టుగా చెలరేగింది సోఫీ డివైన్‌ (99; 36 బంతుల్లో 9x4, 8x6). దాంతో RCB ఈజీగా గెలిచేసింది.

డివైన్‌ (99) కాదు 'డిస్ట్రక్టివ్‌' - 15.3 ఓవర్లకే 189 ఉఫ్‌ అన్న ఆర్సీబీ! | RCB Vs GGW: డివైన్‌ (99) కాదు 'డిస్ట్రక్టివ్‌' - 15.3 ఓవర్లకే 189 ఉఫ్‌ అన్న ఆర్సీబీ!

బెంగళూరు అమ్మాయిలు అదరగొట్టారు. గుజరాత్ పై విజయం సాధించారు. గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో భారీ గెలుపు అందుకున్నారు. 189 పరుగుల టార్గెట్ ను కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

Sophie Devine : బాబోయ్.. 33 బంతుల్లోనే 99 పరుగులు.. డివైన్ విధ్వంసం, బెంగళూరు ఘన విజయం - 10TV Telugu