ఏ.సి.ఎ-వీ.డీ.సీ.ఏ డా.వై.ఎస్.ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మార్చి 19న వన్డే మ్యాచ్ జరగనుంది. రెండు గంటల ముందుగా స్టేడియంలోనికి ప్రవేశించాలని పోలీసులు సూచించారుఏ.సి.ఎ-వీ.డీ.సీ.ఏ డా.వై.ఎస్.ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మార్చి 19న వన్డే మ్యాచ్ జరగనుంది. రెండు గంటల ముందుగా స్టేడియంలోనికి ప్రవేశించాలని పోలీసులు సూచించారు
india vs australia 2nd ODI Match visakhapatnam is under rain threat this latest weather bulletin, Visakhapatnam: స్టేడియంను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. భారీ వర్షం పడినా స్టేడియంలో ఉన్న ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థ వల్ల మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.Visakhapatnam: స్టేడియంను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. భారీ వర్షం పడినా స్టేడియంలో ఉన్న ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థ వల్ల మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
విశాఖలో ఈ సండె క్రికెట్ పండుగ. క్రికెట్ అభిమానులకు గొప్ప వేడుక. డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో ఈ నెల 19న ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండవ వన్డే మ్యాచ్ ...
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా రేపు జరగబోయే ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ సందర్భంగా పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోనున్న కారణంగా.. రూట్లను మళ్లించనున్నట్టు తెలిపారు. మరోవైపు.. మ్యాచ్‌కు రానున్న అభిమానుల వాహనాలకు పార్కింగ్ సదుపాయాలు ఎక్కడెక్కడ కల్పించనున్నారో కూడా పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా రేపు జరగబోయే ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ సందర్భంగా పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోనున్న కారణంగా.. రూట్లను మళ్లించనున్నట్టు తెలిపారు. మరోవైపు.. మ్యాచ్‌కు రానున్న అభిమానుల వాహనాలకు పార్కింగ్ సదుపాయాలు ఎక్కడెక్కడ కల్పించనున్నారో కూడా పోలీసులు వెల్లడించారు.
నగరంలోని ఏసీఏ-వీడీసీఏ డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19న భారత్, ఆసీస్ మధ్య జరగనున్న రెండో వన్డే సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 19న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు |నగరంలోని ఏసీఏ-వీడీసీఏ డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19న భారత్, ఆసీస్ మధ్య జరగనున్న రెండో వన్డే సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
భారత్- ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్ లొ తొలి మ్యాచ్ మార్చి 17 శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత రెండో వన్డే 19వ తేదీ విశాఖపట్నంలో ( Visakhapatnam )జరగనున్న సంగతి తెలిసిందే. కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ రెండ.rain problem for the second ODI to be held at visakhapatnam , rain , second ODI, Steve Smith , sports news , Hardik Pandya , Steven Smith , team india , Border–Gavaskar Trophy , Australia - Telugu Australia, Gavaskar Trophy, Hardik Pandya, Latest Telugu, Odi, Steve Smith, Steven Smith, Indiaభారత్- ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్ లొ తొలి మ్యాచ్ మార్చి 17 శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత రెండో వన్డే 19వ తేదీ విశాఖపట్నంలో ( Visakhapatnam )జరగనున్న సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూ
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. విశాఖపట్నం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. తన బావ కునాల్ సజ్దే వివాహం కారణంగా తొలి మ్యాచ్ ఆడలేకపోయిన రోహిత్ శర్మ రెండో వన్డేలో కూడా మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. విశాఖపట్నం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. తన బావ కునాల్ సజ్దే వివాహం కారణంగా తొలి మ్యాచ్ ఆడలేకపోయిన రోహిత్ శర్మ రెండో వన్డేలో కూడా మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు.
భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ పై ఫోకస్ చేసింది. తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగగా.. రెండో వన్డే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా జరగనుంది.
కోస్తాంధ్రలో గురువారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 18, 19 తేదీల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది.
Visakhapatnam: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రెండో వన్డే విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది.Visakhapatnam: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రెండో వన్డే విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది.