సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం సైతం అకాల వర్షాలు కురిశాయి. చాలా జిల్లాల్లో వడగళ్ల వాన కురవగా కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం వందనం గ్రామంలో వర్షానికి తెగిపడిన కరెంటు తీగలు తగిలి వృద్ధ దంపతులు మృతిచెందగా పలు జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నేలరాలిన పంటలు.. జనగామసాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం సైతం అకాల వర్షాలు కురిశాయి. చాలా జిల్లాల్లో వడగళ్ల వాన కురవగా కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
రాష్ట్రంలో గాలి, వానలు బీభత్సం సృష్టించాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కురిసిన భారీవర్షాలు.. వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. గాలివాన బీభత్సం |రాష్ట్రంలో గాలి, వానలు బీభత్సం సృష్టించాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కురిసిన భారీవర్షాలు.. వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి.
కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా అరగంట పాటు దంచికొట్టింది. దీంతో గులకరాళ్లకంటే పెద్ద సైజులో వడగండ్లు పడ్డాయి. కరీంనగర్ జిల్లాలో గంగాధర, రామడుగు, కరీంనగర్, మానకొండూర్ మండలాల్లో భారీ వర్షం పడింది. భారీ స్థాయిలో పెద్దపెద్ద రాళ్లు పడడంతో పంటలు పూర్తి గా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా అరగంట పాటు దంచికొట్టింది. దీంతో గులకరాళ్లకంటే పెద్ద సైజులో వడగండ్లు పడ్డాయి. కరీంనగర్ జిల్లాలో గంగాధర, రామడుగు, కరీంనగర్, మానకొండూర్ మండలాల్లో భారీ వర్షం పడింది. భారీ స్థాయిలో పెద్దపెద్ద రాళ్లు పడడంతో పంటలు పూర్తి గా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉదయం చేన్ల వద్దకు వెళ్లిన రైతులు.. నేలరాలిన మామిడి, దెబ్బతిన్న వరి, మక్క, బొప్పాయి, మిర్చిని చూసి కంటతడిపెట్టారు.
With the hail.. Harvested crop soil- Latest Agriculture Breaking News In Telugu | వడగళ్లతో అన్నదాత విలవిల.. చేతికందిన పంట నేలపాలువడగళ్లతో అన్నదాత విలవిల.. చేతికందిన పంట నేలపాలు