వివాదాస్పద గురు నిత్యానంద స్థాపించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశం అమెరికాలోని పలు నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకుందట. ‘కైలాస’తో ‘సోదరి-నగరం’. అమెరికా నగరాలతో కైలాస ఒప్పందాలు |వివాదాస్పద గురు నిత్యానంద స్థాపించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశం అమెరికాలోని పలు నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకుందట. ‘కైలాస’తో ‘సోదరి-నగరం’.
భారత్ నుంచి పరారైన స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద, ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ దేశం పేరిట అమెరికాలోని 30 నగరాలతో ‘సాంస్కృతిక భాగస్వామ్యం’ చేసుకోవడం అమెరికావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాస్పద గురు నిత్యానంద భారత్ నుంచి పరారైన విషయం విధితమే. ఆ తరువాత దక్షిణ అమెరికా దీవుల్లో తిష్టవేసి ఆ ప్రాంతాన్ని కైలాస దేశంగా స్వయం ప్రకటన చేసుకున్నాడు. తాజాగా నిత్యానంద అమెరికాలోని 30 నగరాల్లో ఫోర్జరీకి పాల్పడ్డాడని సమాచారం. 🌎 Nithyananda: అగ్రరాజ్యం అమెరికాకు నిత్యానంద షాక్.. 30 నగరాల్లో ఫోర్జరీ చర్యలు.. ‘సిస్టర్ సిటీ’ పేరిట ఒప్పందాలు.. వీడియోతో.లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాస్పద గురు నిత్యానంద భారత్ నుంచి పరారైన విషయం విధితమే. ఆ తరువాత దక్షిణ అమెరికా దీవుల్లో తిష్టవేసి ఆ ప్రాంతాన్ని కైలాస దేశంగా స్వయం ప్రకటన చేసుకున్నాడు. తాజాగా నిత్యానంద అమెరికాలోని 30 నగరాల్లో ఫోర్జరీకి పాల్పడ్డాడని సమాచారం. 🌎 Nithyananda: అగ్రరాజ్యం అమెరికాకు నిత్యానంద షాక్.. 30 నగరాల్లో ఫోర్జరీ చర్యలు.. ‘సిస్టర్ సిటీ’ పేరిట ఒప్పందాలు.. వీడియోతో.
నిత్యానంద మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. చైనా అధ్యక్షుడిగా మూడవ సారి జీ జిన్‌పింగ్ ఎంపికైన విషయం విధితమే. జిన్‌పింగ్‌ను అభినందిస్తూ నిత్యానంద తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఆసక్తికర ట్వీట్ చేశారు.
నెవార్క్, నకిలీ "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస" మధ్య సోదర-నగర ఒప్పందంపై ఇప్పుడు దుమారం చెలరేగింది. దీంతో నెవార్క్ నగరం తన ఒప్పందాన్ని రద్దు చేసింది. American cities in Nityananda's trap, 30 cities in "Sister City" scam reportనెవార్క్, నకిలీ "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస" మధ్య సోదర-నగర ఒప్పందంపై ఇప్పుడు దుమారం చెలరేగింది. దీంతో నెవార్క్ నగరం తన ఒప్పందాన్ని రద్దు చేసింది.
వివాదాస్పద గురు నిత్యానంద స్థాపించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశం అమెరికాలోని పలు నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను...వివాదాస్పద గురు నిత్యానంద స్థాపించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశం అమెరికాలోని పలు నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను...