1. Heavy rain: హైదరాబాద్‌‌లో భారీ వడగండ్ల వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు!  andhrajyothy
  2. Rains: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. పలు చోట్ల వడగళ్ల వాన  Eenadu
  3. హైదరాబాద్‌లో భారీ వర్ష బీభత్సం  Sakshi
  4. Hyderabad Rain Alert: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన  andhrajyothy
  5. హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు చోట్ల వడగండ్లు.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి  సమయం తెలుగు (Samayam Telugu)
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
నగర వ్యాప్తంగా శనివారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పటాన్‌చెరు, రామచంద్రపురం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా..

Heavy rain: హైదరాబాద్‌‌లో భారీ వడగండ్ల వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు! | Due to heavy rains in Hyderabad people faced severe problems kjr spl

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. పాతబస్తీ, చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమ, నారాయణగూడ, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, గండిమైసమ్మ, సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యారడైజ్ ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపోయింది. వికారాబాద్ జిల్లా.. మోమిన్ పేట్ మండలం చక్రంపల్లిలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది.  Rains: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. పలు చోట్ల వడగళ్ల వాన | heavy rains in hyderabad and viakarabadహైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. పాతబస్తీ, చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమ, నారాయణగూడ, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, గండిమైసమ్మ, సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యారడైజ్ ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపోయింది. వికారాబాద్ జిల్లా.. మోమిన్ పేట్ మండలం చక్రంపల్లిలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. 

Rains: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. పలు చోట్ల వడగళ్ల వాన | heavy rains in hyderabad and viakarabad

Heavy Rains To Lash Many Districts in Telangana and AP | Heavy Rains in Hyderabad, సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన సైతం కురిసింది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక, శనివారం కూడా తెలంగాణలోని పలు జిల్లాలో వడగండ్లతో భారీ వర్షం కురిసింది.  అటు, హైదరాబాద్‌లో కూడా శనివారం సాయంత్రం ఒక్కసారిగాసాక్షి, హైదరాబాద్: అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన సైతం కురిసింది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక, శనివారం కూడా తెలంగాణలోని

Heavy Rain In Many Districts Of Telangana And AP - Sakshi

imd hyderabad predicts heavy rains in telagana orange alert issued, Telangana: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈమేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.ఆ వివరాలను తెలుసుకుందాం.Telangana: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈమేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.ఆ వివరాలను తెలుసుకుందాం.

Heavy Rains: ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు... ఆరెంజ్ అలర్ట్ జారీచేసిన ఐఎండీ | imd hyderabad predicts heavy rains in telagana orange alert issued– News18 Telugu

Hyderabad |  హైద‌రాబాద్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో నిన్న మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వ‌ర‌కు భారీ వ‌ర్షం( Heavy Rain ) కురిసిన విష‌యం విదిత‌మే. హైద‌రాబాద్‌లో మార్చి( March ) నెల‌లో ఈ స్థాయిలో వ‌ర్షం కురియ‌డం ఎనిమిదేండ్ల త‌ర్వాత ఇదే తొలిసారి. గురువారం రోజు హైద‌రాబాద్‌లో 31.7 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.Hyderabad |  హైద‌రాబాద్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో నిన్న మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వ‌ర‌కు భారీ వ‌ర్షం( Heavy Rain ) కురిసిన విష‌యం విదిత‌మే. హైద‌రాబాద్‌లో మార్చి( March ) నెల‌లో ఈ స్థాయిలో వ‌ర్షం కురియ‌డం ఎనిమిదేండ్ల త‌ర్వాత ఇదే తొలిసారి. గురువారం రోజు హైద‌రాబాద్‌లో 31.7 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

Hyderabad | హైద‌రాబాద్‌లో 8 ఏండ్ల త‌ర్వాత రికార్డు స్థాయిలో వ‌ర్ష‌పాతం న‌మోదు-Namasthe Telangana

Access Denied

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియగా.. శివారు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాలో కూడా వడగండ్లు కురిశాయి. మరో రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రజలు వానలకు వణకాల్సిందేనని.. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియగా.. శివారు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాలో కూడా వడగండ్లు కురిశాయి. మరో రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రజలు వానలకు వణకాల్సిందేనని.. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

hyderabad rains today, హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు చోట్ల వడగండ్లు.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి - heavy rain in hyderabad and hail in many places - Samayam Telugu

www.hmtvlive.com

అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాలలో వానలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షం! - Mana Telangana

ఎనిమిదేళ్ల తర్వాత హైదరాబాద్ లో మార్చి నెల‌లో రికార్డు స్థాయి వర్షం

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టగా.. మధ్యాహ్నానికి మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టగా.. మధ్యాహ్నానికి మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

weather changed in hyderabad heavy rains hit to telangana | హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం News in Telugu

ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తమ్మీద రానున్న 5 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. Heavy Rains In Telangana: రేపు తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తమ్మీద రానున్న 5 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. Heavy Rains In Telangana: రేపు తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.

Heavy Rains In Telangana: రేపు తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్ | LatestLY తెలుగు

Just a moment...

prajasakti.com

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలుచోట్ల భారీ వర్షం..

ఉపరితల ద్రోణిప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురు గాలులు, వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు.. విద్యుత్‌ వైర్లు తెగి ఒకరు మృతి

వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. ఆకాశం నుంచి మంచు ముక్కలు పడటంతో.. ఒక్క సారిగా ఆ ప్రాంతాల్లో..

తెలంగాణలో మొదలైన వర్షాలు.. పలు ప్రాంతాల్లో వడగండ్లు | Telangana's Vikarabad witness hailstorm, light rain likely in Hyderabad

హైదరాబాద్ లో కూల్ వెదర్

హైదరాబాద్ లో కూల్ వెదర్

Hyderabad Rains : హైదరాబాద్ లో వడగండ్ల వాన కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గంట నుంచి భారీ వర్షం పడుతోంది.Hyderabad Rains : హైదరాబాద్ లో వడగండ్ల వాన కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గంట నుంచి భారీ వర్షం పడుతోంది.

Hyderabad Hail Storm Rain Lashed Many Parts Of The City Waterlogging In Many Colonies | Hyderabad Rains : హైదరాబాద్ ను కుమ్మేస్తున్న వరుణుడు, ఎడతెరిపి లేకుండా వడగంట్ల వాన

Heavy Rains Hyderabad : ఓ వైపు ఎండా కాలం కానీ ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారి పోయింది. తెలంగాణలోని ప‌లు చోట్ల ఈదురు గాలుల‌తో పాటు

Heavy Rains Hyderabad : ఎండా కాలం అయినా వ‌ర్షం

గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ పరిసరాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్స సృష్టిస్తోంది. జహీరాబాద్‌లో పలు చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది.

Rains In Telangana: తెలంగాణలో పలు చోట్ల వానలు.. హైదరాబాద్‌లోనూ చిరు జల్లులు - 10TV Telugu

తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర - దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. హైదరాబాద్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో వాన కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అయితే ఈనెల 18.Untimely Rains In Telangana.. Hailstorm In Many Places - Telugu Hailstorm, Heavy, Hyderabad, Telangana, Untimelyతెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర - దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వడగండ్ల వానలు

తెలంగాణలో అకాల వర్షాలు.. పలు చోట్ల వడగండ్ల వాన | Untimely Rains In Telangana.. Hailstorm In Many Places - Telugu Hailstorm, Heavy, Hyderabad, Telangana, Untimely

telugustop.com

గత వారం పది రోజులుగా ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. కానీ నేడు తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Rain in Telangana: తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. వికారాబాద్‌లో వడగండ్ల వాన - NTV Telugu