Andhra pradesh cm ys jagan mohan reddy today release jagananna vidya deevena scheme funds in NTR district nk
Jagananna Vidya Deevena : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రకరకాల పథకాల కింద లబ్దిదారులకు నిధులు ఇస్తోంది. అదే విధంగా ఇవాళ.. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులు ఇస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.Jagananna Vidya Deevena : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రకరకాల పథకాల కింద లబ్దిదారులకు నిధులు ఇస్తోంది. అదే విధంగా ఇవాళ.. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులు ఇస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆదివారం జరగనుంది. CM Jagan: హెలికాప్టర్‌లో సీఎం.. రహదారిపై ఆంక్షలు |జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆదివారం జరగనుంది.
పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన.. నాల్గో విడత నగదు రేపు అనగాపేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన.. నాల్గో విడత నగదు రేపు అనగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ విద్యార్థి చదుకోవాలనే ధ్యేయంతో జగనన్న విద్యాదివేన పథకాన్ని ప్రవేశపెట్టింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ విద్యార్థి చదుకోవాలనే ధ్యేయంతో జగనన్న విద్యాదివేన పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఏపీ సీఎం జగన్ రేపు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా తిరువూరు వెళ్లనున్న ఆయన జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు.
ఈ మేరకు సుమారు 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.700 కోట్ల రూపాయలను జ.CM Jagan For NTR District Tomorrow - Telugu Ap Cm Jagan, Jagan, Ntr, Public, Tomorrowఏపీ సీఎం జగన్ రేపు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా తిరువూరు వెళ్లనున్న ఆయన జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయ
విద్యాదీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈనెల 19న ముఖ్యమంత్రి వైఎ్‌స.జగన్మోహన్ రెడ్డి తిరువూరుకు రానున్నారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేసేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అధికారులను ఆదేశించారు. పర్యటన ఏర్పాట్లపై బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద గతేడాది అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో కంప్యూటర్‌లో బటన్ నొక్కడం ద్వారా జగన్ నేరుగా 9.86లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 698.68 కోట్లు జమ చేయనున్నారు.
Jagananna Vidya Deevena : ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 19న జగనన్న విద్యా దీవెన పథకం నిధులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది.Jagananna Vidya Deevena : ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 19న జగనన్న విద్యా దీవెన పథకం నిధులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది.
Jagananna Vidya Deevena Scheme Funds ను ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి ఈ నెల 18న విడుదల చేయాల్సి ఉన్నా.. ఇంటర్మీడియట్ పరీక్ష ఉండటంతో ఈ నెల 19కి వాయిదా వేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ పాల్గొంటారు. బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల అకౌంట్‌లలోకి డబ్బుల్ని జమ చేయనున్నారు. ప్రభుత్వం విద్యా దీవెన పథకం కింద అర్హులైన వారి అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తోంది.Jagananna Vidya Deevena Scheme Funds ను ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి ఈ నెల 18న విడుదల చేయాల్సి ఉన్నా.. ఇంటర్మీడియట్ పరీక్ష ఉండటంతో ఈ నెల 19కి వాయిదా వేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ పాల్గొంటారు. బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల అకౌంట్‌లలోకి డబ్బుల్ని జమ చేయనున్నారు. ప్రభుత్వం విద్యా దీవెన పథకం కింద అర్హులైన వారి అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తోంది.
వాస్తవానికి ఈ నెల 18నవిద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. 19కి వాయిదా పడింది.తిరువూరులో ఈ ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు సీఎం జగన్.వాస్తవానికి ఈ నెల 18నవిద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. 19కి వాయిదా పడింది.తిరువూరులో ఈ ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు సీఎం జగన్.