1. Jr NTR: విశ్వక్ సేన్ కి ఇదే ఆఖరి సినిమా అవ్వాలి...  HMTV
  2. NTR: విశ్వక్‌సేన్‌ అలా అన్నప్పుడు చాలా బాధేసింది: ఎన్టీఆర్‌  Eenadu
  3. ఇంట్రెస్టింగ్..తన ఫ్యాన్ సినిమాలు బాగా ఫాలో అయ్యిన ఎన్టీఆర్.!  123telugu
  4. అప్పుడే నేను మళ్లీ పుట్టాను.. విశ్వక్‌ డైరెక్షన్‌ మానేయాలి: తారక్‌  Sakshi
  5. ఆ రోజే నేను నటుడిగా మళ్లీ పుట్టా  Eenadu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
"విశ్వక్ సేన్ కి ఇదే ఆఖరి సినిమా అవ్వాలి" అంటున్న స్టార్ హీరో

Jr NTR: విశ్వక్ సేన్ కి ఇదే ఆఖరి సినిమా అవ్వాలి... | NTR Says It would be Better if Vishwak Sen Stopped Directing

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా దమ్కీ(Das Ka Dhamki)’. నివేదా పేతురాజ్‌ కథానాయిక (Nivetha Pethuraj). మార్చి 22న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరుగుతోంది.  NTR - Vishwak Sen: ‘దాస్‌ కా దమ్కీ’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ | das ka dhamki pre release eventవిశ్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా దమ్కీ(Das Ka Dhamki)’. నివేదా పేతురాజ్‌ కథానాయిక (Nivetha Pethuraj). మార్చి 22న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరుగుతోంది. 

NTR - Vishwak Sen: ‘దాస్‌ కా దమ్కీ’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ | das ka dhamki pre release event

ఆరోజే నటుడుగా పుట్టా..తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.! |

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ’దాస్‌ కా ధమ్కీ’. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌ నాయికగా నటించింది.విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ’దాస్‌ కా ధమ్కీ’. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌ నాయికగా నటించింది.

తెలుగు సినిమా స్థాయిని కాపాడుకోవాలి-Namasthe Telangana

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ధమ్కీ’ ప్రీరిలీజ్ శుక్రవారం రాత్రి శిల్పా కళా వేదికలో నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజయ్యారు. అయితే ఇదే వేదికపై తారక్ గురించి హైపర్ ఆది మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ధమ్కీ’ ప్రీరిలీజ్ శుక్రవారం రాత్రి శిల్పా కళా వేదికలో నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజయ్యారు. అయితే ఇదే వేదికపై తారక్ గురించి హైపర్ ఆది మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

hyper aadi, Jr NTR: 70 ఏళ్ల వయసొచ్చాక తనే సీనియర్ ఎన్టీఆర్: హైపర్ ఆది - hyper aadi great words about jr ntr at dhamki pre release event - Samayam Telugu

విష్వక్సేన్ ఇక డైరెక్షన్ ఆపేయాలి: ఎన్టీఆర్

NTR vishwak sen Das ka Dhamki Pre Release Event jr NTR Emotional Words about RRR Got oscar Award,NTR - Das Ka Dhamki: విశ్వక్ సేన్ ‘దాస్ కా దమ్కీ’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ,Dsa ka Dhamki Pre Release Event,NTR Speech,NTR to grace the vishwak sen das ka dhamki prerelease event, vishwak sen latest movies, vishwak sen news, Das ka Dhamki Trailer, Das ka Dhamki prerelease event, Das ka Dhamki release date, Das ka Dhamki songs, Das ka Dhamki videos, Das ka Dhamki ott news, దాస్ కా ధమ్కీ ట్రైలర్ విడుదల,దాస్ కా ధమ్కీ ట్రైలర్,దాస్ కా ధమ్కీ రిలీజ్ డేట్, దాస్ కా ధమ్కీ బిజినెస్, దాస్ కా ధమ్కీ ఓటీటీ న్యూస్, టాలీవుడ్ న్యూస్,దాస్ కా దమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్Vishwak Sen Dhamki Prerelease Event : యువ నటుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘ధమ్కీ’ సినిమా మార్చి 22న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న (మార్చి 17న) ప్రీరిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

NTR - Das Ka Dhamki: విశ్వక్ సేన్ ‘దాస్ కా దమ్కీ’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. | NTR vishwak sen Das ka Dhamki Pre Release Event jr NTR Emotional Words about RRR Got oscar Award– News18 Telugu

Access Denied

NTR at Das Ki Damki Pre release event , Vishwak Sen direction

విశ్వక్ డైరెక్షన్ ఆపేయాలా ?

Attention Required! | Cloudflare

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ కు అమెరికా వెళ్లి రాగానే మొదటిసారి విశ్వక్ సేన్ కోసం దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాలిపోయాడు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ మొదట ఆస్కార్ అవార్డును అభిమానుల ప్రేమకు అంకితం చేశాడు.

NTR: నేను నెక్స్ట్ సినిమా చేయడం లేదు.. ఆపేస్తున్నా.. - NTV Telugu

why ntr and balakrishna supporting hero vishwak sen హీరో విశ్వక్ సేన్ కి నందమూరి హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణల నుండి ఫుల్ సపోర్ట్ దక్కుతుంది. ఇది ఆయనకు బాగా కలిసొచ్చే అంశం. విశ్వక్ సేన్ కి ఈ టాప్ స్టార్స్ మద్దతు ఇవ్వడం వెనుక కారణం ఏంటనే ఆసక్తికర చర్చ నడుస్తుంది.  హీరో విశ్వక్ సేన్ కి నందమూరి హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణల నుండి ఫుల్ సపోర్ట్ దక్కుతుంది. ఇది ఆయనకు బాగా కలిసొచ్చే అంశం. విశ్వక్ సేన్ కి ఈ టాప్ స్టార్స్ మద్దతు ఇవ్వడం వెనుక కారణం ఏంటనే ఆసక్తికర చర్చ నడుస్తుంది.   

విశ్వక్ సేన్ కి నందమూరి హీరోల సపోర్ట్... కారణం?

ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ మొదటిసారి మీడియా ముందుకి రావడంతో ఎన్టీఆర్ ఆస్కారం విన్నింగ్ గురించి ఏం మాట్లాడతాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు, సినీ ప్రేమికులు అంతా ఎదురుచూశారు. ఇక దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఆస్కార్ విన్నింగ్ గురించి మాట్లాడుతూ..................

NTR : ఆస్కార్ తర్వాత మొదటి సారి మీడియా ముందుకు ఎన్టీఆర్.. ఆస్కార్ విన్నింగ్ పై ఏం మాట్లాడాడో తెలుసా? - 10TV Telugu

కొరటాల శివ సినిమా అప్డేట్ గురించి అభిమానులు అందరూ అప్డేట్ కావాలని అడిగారు. అడిగితే సినిమా చేయడం లేదన్నారు. అలా ఆగిడితే ఆపేస్తానని చెప్పారు. ఆస్కార్స్ నుంచి వచ్చిన ఎన్టీఆర్... తన అభిమాని విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా సినిమా 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానులు అందరూ కొత్త సినిమా అప్డేట్ కావాలని అడిగారు.'ఆర్ఆర్ఆర్' సినిమా (RRR Movie) చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళలేదు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ... వివిధ కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అతి త్వరలో, ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది.అన్నయ్య కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకలో దర్శక, నిర్మాతలపై NTR 30 Movie అప్డేట్స్ చెప్పమని ఒత్తిడి తీసుకు రావద్దని ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడు ఓ షెడ్యూల్ వేసుకున్నారు. అయితే, నందమూరి తారక రత్న మరణం తర్వాత ముందుగా అనుకున్న ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఈ నెలలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఎన్టీఆర్ 30 విషయానికి వస్తే... జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్నట్లు ఆమె పుట్టినరోజున అధికారికంగా వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇంకా అధికారికంగా చెప్పలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు.కొరటాల శివ సినిమా అప్డేట్ గురించి అభిమానులు అందరూ అప్డేట్ కావాలని అడిగారు. అడిగితే సినిమా చేయడం లేదన్నారు. అలా ఆగిడితే ఆపేస్తానని చెప్పారు. ఆస్కార్స్ నుంచి వచ్చిన ఎన్టీఆర్... తన అభిమాని విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా సినిమా 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానులు అందరూ కొత్త సినిమా అప్డేట్ కావాలని అడిగారు.'ఆర్ఆర్ఆర్' సినిమా (RRR Movie) చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళలేదు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ... వివిధ కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అతి త్వరలో, ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది.అన్నయ్య కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకలో దర్శక, నిర్మాతలపై NTR 30 Movie అప్డేట్స్ చెప్పమని ఒత్తిడి తీసుకు రావద్దని ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడు ఓ షెడ్యూల్ వేసుకున్నారు. అయితే, నందమూరి తారక రత్న మరణం తర్వాత ముందుగా అనుకున్న ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఈ నెలలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఎన్టీఆర్ 30 విషయానికి వస్తే... జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్నట్లు ఆమె పుట్టినరోజున అధికారికంగా వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇంకా అధికారికంగా చెప్పలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు.

Jr NTR 30 Update | Jr NTR 30 Update : ఫ్యాన్స్‌ కొరటాల శివ సినిమా అప్డేట్ అడిగితే | ABP Desam

ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వ‌చ్చి, వ‌చ్చిన అతి త‌క్కువ కాలానికే యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న న‌టుల్లో విశ్వ‌క్‌సేన్...ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వ‌చ్చి, వ‌చ్చిన అతి త‌క్కువ కాలానికే యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న న‌టుల్లో విశ్వ‌క్‌సేన్...

విశ్వ‌క్ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కు ఫాలోయింగ్ ఏ లెవల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో అయితే గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఇటీవలే ఇండియాకు ఆస్కార్ కూడా తేవడంతో ఈయన మరింత పాపులర్ అయ్యాడు.. ప్రెజెంట్ చేస్.NTR hardcore fan Vishwak Sen Dhamki pre-release event details, Dhamki pre-release event, Vishwak Sen, Das Ka Dhamki, Dhamki Update, Nivetha Pethuraj, NTR, vishwak sen movies, ntr vishwak sen, koratala siva, ntr dhamki - Telugu Das Ka Dhamki, Dhamki Pre, Dhamki, Koratala Siva, Ntr Dhamki, Ntr Vishwak Sen, Vishwak Senయంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కు ఫాలోయింగ్ ఏ లెవల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో అయితే గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఇటీవలే ఇండియాకు ఆస్కార్ కూడా తేవడంతో ఈయన మరింత పాపులర్ అయ్యాడు.. ఇక ఎన్

తన హార్డ్ కోర్ ఫ్యాన్ సైతం షాక్ అయ్యేలా చేసిన ఎన్టీఆర్.. యంగ్ టైగర్ అంటే ఆ మాత్రం ఉండాలిగా | NTR hardcore fan Vishwak Sen Dhamki pre-release event details, Dhamki pre-release event, Vishwak Sen, Das Ka Dhamki, Dhamki Update, Nivetha Pethuraj, NTR, vishwak sen movies, ntr vishwak sen, koratala siva, ntr dhamki - Telugu Das Ka Dhamki, Dhamki Pre, Dhamki, Koratala Siva, Ntr Dhamki, Ntr Vishwak Sen, Vishwak Sen

telugustop.com

హీరో విశ్వ‌క్ సేన్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం దాస్ కా ధ‌మ్కీ..హీరోయిన్ గా నివేదా పేతురాజ్ న‌టిస్తోంది.ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిల…హీరో విశ్వ‌క్ సేన్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం దాస్ కా ధ‌మ్కీ..హీరోయిన్ గా నివేదా పేతురాజ్ న‌టిస్తోంది.ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. కాగా దాస్ కా ధ‌మ్క…

దాస్ కా ధ‌మ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్… గెస్ట్ గా ఎన్టీఆర్ | Prabha News

Just a moment...

ట్రిపులార్‌ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు అందుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్‌. శుక్రవారం జరిగిన ధమ్కీ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన ధమ్కీ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా...ట్రిపులార్‌ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు అందుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్‌. శుక్రవారం జరిగిన ధమ్కీ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన ధమ్కీ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా...

NTR: ఆస్కార్‌ వేదికపై తెలుగుదనం ఉట్టిపడింది.. ధమ్కీ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ వ్యాఖ్యలు. | Actor NTR Interesting comments on RRR Oscar award at dhamki pre release event Telugu Filmy News | TV9 Telugu

d3rk2wqy1pqubb.cloudfront.net

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తూ.. తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన..

Gangula Kamalakar: విశ్వక్సేన్ అంటే దేవుళ్లకి అధిపతి.. ధమ్కీ ట్రైలర్ లాంచ్‌లో మంత్రి కీలక వ్యాఖ్యలు - NTV Telugu

టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.. ఈయన అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టు కున్నాడు. అయితే విషయంలో చాలా మందికి ఒక సంద.Star Heros Fans Of Vishwak Sen, Vishwak Sen, Venkatesh, NTR, Ram Charan, Allu Arjun - Telugu Allu Arjun, Ram Charan, Herosfans, Venkatesh, Vishwak Senటాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.. ఈయన అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టు కున్నాడు. అయితే ఈయన విషయంల

స్టార్ హీరోలను విశ్వక్ సేన్ మెప్పించడానికి కారణం అదేనా | Star Heros Fans Of Vishwak Sen, Vishwak Sen, Venkatesh, NTR, Ram Charan, Allu Arjun - Telugu Allu Arjun, Ram Charan, Herosfans, Venkatesh, Vishwak Sen

telugustop.com

10tv.in

Viswak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన సినిమా దాస్ కా ధమ్కీ. మార్చి 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేతా పేతురాజ్ నటించింది.

Viswak Sen: నా మాస్ అమ్మ మొగుడు.. ఎన్టీఆర్.. అసలు సినిమా ముందుంది - NTV Telugu

యంగ్‌ హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) నటించిన దాస్ కా దమ్కీ( Das Ka Damki సినిమా గత ఫిబ్రవరిలోనే విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మార్చి 22కి వాయిదా వేయడం జరిగింది. మొన్నటి వరకు ఆ తేదీన పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం తో తప్పకుండా మంచి ఓపెనిం.das ka damki and rangamartanda movies coming for same day , das ka damki , rangamartanda movie, flim news, krishna vamshi, tollywood, vishwak sen - Telugu Das Ka Damki, Krishna Vamshi, Rangamartanda, Tollywood, Vishwak Senయంగ్‌ హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) నటించిన దాస్ కా దమ్కీ( Das Ka Damki ) సినిమా గత ఫిబ్రవరిలోనే విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మార్చి 22కి వాయిదా వేయడం జరిగింది. మొన్నటి వరకు ఆ తేదీన పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం

విశ్వక్‌ సేన్ కి పెద్ద కష్టం వచ్చి పడింది కదా... పోటీ తట్టుకోవడం సాధ్యమేనా | das ka damki and rangamartanda movies coming for same day , das ka damki , rangamartanda movie, flim news, krishna vamshi, tollywood, vishwak sen - Telugu Das Ka Damki, Krishna Vamshi, Rangamartanda, Tollywood, Vishwak Sen

telugustop.com

ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఒక అభిమానికి ఇచ్చిన మాట కోసం ఇక్కడిదాకా వచ్చాడు ఎన్టీఆర్ అన్న. అభిమానుల కోసం వచ్చారు. ఎన్టీఆర్ అన్న ఇంటికి పిలిచి తమ్ముడికి భోజనం పెట్టినట్టు పెట్టి కారు దాక వచ్చి ఎక్కించాడు. అప్పుడు అన్న..............

Vishwaksen : నేను పడిపోతే బాగుండు అని చాలా మంది కోరుకుంటున్నారు.. నేను ఏడవాలని అనుకుంటున్నారు.. - 10TV Telugu

మార్చ్ 5 నుంచి ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ ఆస్కార్స్ కోసం యుఎస్ వెళ్లిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తూనే ఉన్న ఫాన్స్… తాజాగా #NTR #ManofMassesNTR అనే టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ ముగించుకోని హైదరాబాద్ వచ్చేసాడు. అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత నందమూరి అభిమానులతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వని ఎన్టీఆర్, ఈరోజు బయటకి రానున్నాడు. తనకి అతి పెద్ద […]

NTR: ట్రెండ్ అవుతున్న మాన్ ఆన్ మాసేస్… కారణం మాస్ కా దాస్ - NTV Telugu