here is full details big alert these five zodiac signs next 50 days because of mangal gochar.| 50 రోజుల పాటు ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. కారణం ఏంటంటే..? అందులో మీరు ఉన్నారా..?Mars Transit 2023: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివిధ గ్రహాలు వేర్వేరు సమయాల్లో వివిధ రాశుల్లోకి సంచరిస్తుంటాయి. అలా గ్రహాల సంచారం అన్ని రాశులపై ఉంటుంది. అదే విధంగా మంగళ గ్రహం గోచారం ప్రభావం ప్రత్యేకంగా 5 రాశులకు ఊహించని అనుకూల ఫలితాలను అందిస్తుంది అంటున్నారు.
Sun transit or surya gochar in pisces on march 15 these 5 zodiac sign people జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఏదో ఒక రాశిలో ప్రవేశించడాన్నే గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తారు. ఈ ప్రభావం ముఖ్యంగా 5 రాశుల జీవితంలో సకారాత్మకంగా ఉంటుంది.Sun Transit 2023: ఖగోళ ప్రపంచంలో గ్రహాల రాజుగా పిలిచే సూర్యుడిని ఆత్మ కారకుడిగా కూడా చెబుతారు. అందుకే సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. సూర్యుడి మీనరాశి గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం..
గురు రాశిలోకి సూర్యుడు అడుగు పెట్టడంతో ఖర్మలు మొదలయ్యాయి. దీంతో వివాహం, నిశ్చితార్థం, క్షవరం, గృహోపకరణం వంటి శుభకార్యాలు ఒక నెల పాటు కుదరవు. సూర్యుడు బృహస్పతి రాశిలోకి ప్రవేశించిన వెంటనే సూర్యుడు-శని మైత్రి ముగిసింది.గురు రాశిలోకి సూర్యుడు అడుగు పెట్టడంతో ఖర్మలు మొదలయ్యాయి. దీంతో వివాహం, నిశ్చితార్థం, క్షవరం, గృహోపకరణం వంటి శుభకార్యాలు ఒక నెల పాటు కుదరవు. సూర్యుడు బృహస్పతి రాశిలోకి ప్రవేశించిన వెంటనే సూర్యుడు-శని మైత్రి ముగిసింది.
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మొత్తం 12 రాశిచక్రాలు ఈ కూటమి ద్వారా ప్రభావితం కానున్నాయి. అయితే ఈ మూడు ప్రధాన గ్రహాల కూటమి వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇచ్చే రాశిచక్ర గుర్తులు కొన్ని ఉంటాయి. జ్యోతిష్య శాస్త్ర రీత్యా మీనరాశిలో బుధుడు-సూర్యుడు, బృహస్పతి కలయిక వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మొత్తం 12 రాశిచక్రాలు ఈ కూటమి ద్వారా ప్రభావితం కానున్నాయి. అయితే ఈ మూడు ప్రధాన గ్రహాల కూటమి వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇచ్చే రాశిచక్ర గుర్తులు కొన్ని ఉంటాయి. జ్యోతిష్య శాస్త్ర రీత్యా మీనరాశిలో బుధుడు-సూర్యుడు, బృహస్పతి కలయిక వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం..
Rahu-Venus Conjunction in Aries జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు, రాహు గ్రహాలు స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంటాయి. ఈ రెండు గ్రహాలు మేషంలో కలయిక వల్ల ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. అందులో మీ రాశి ఉందేమో చూడండి... Rahu-Venus Conjunction in Aries జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు, రాహు గ్రహాలు స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంటాయి. ఈ రెండు గ్రహాలు మేషంలో కలయిక వల్ల ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. అందులో మీ రాశి ఉందేమో చూడండి...
Read Latest ఈవెంట్స్ News Quickly Here | బుధుడు ఈ రాశి మార్పు మార్చి 16వ తేదీ ఉదయం 10.54 నిమిషాలకు జరగనుంది. బుధుడు సూర్యునితో మీనరాశిలో కలిసిపోతాడు. మార్చి 31వ తేదీ మధ్యాహ్నం వరకు బుధుడు మీనరాశిలో ఉంటాడు. Read Latest ఈవెంట్స్ News Quickly Here | బుధుడు ఈ రాశి మార్పు మార్చి 16వ తేదీ ఉదయం 10.54 నిమిషాలకు జరగనుంది. బుధుడు సూర్యునితో మీనరాశిలో కలిసిపోతాడు. మార్చి 31వ తేదీ మధ్యాహ్నం వరకు బుధుడు మీనరాశిలో ఉంటాడు. 🙏🏻 మార్చి 16 నుంచి ఈ 5 రాశుల వారికి బుధుడి సంచారంతో ధనయోగం.
ఈ నెల 22వ తేదీన ఉగాదితో తెలుగు కొత్తేడాది ప్రారంభమవుతోంది. శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. అయితే తెలుగు కొత్తేడాది మొదలైన నెల రోజుల్లో తొలి సూర్య గ్రహణ రాబోతోంది. ఏప్రిల్ 20వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనుంది...ఈ నెల 22వ తేదీన ఉగాదితో తెలుగు కొత్తేడాది ప్రారంభమవుతోంది. శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. అయితే తెలుగు కొత్తేడాది మొదలైన నెల రోజుల్లో తొలి సూర్య గ్రహణ రాబోతోంది. ఏప్రిల్ 20వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనుంది...