1. తెలంగాణ లాక్‌డౌన్‌  ఈనాడు.నెట్
  2. మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌  Sakshi
  3. తెలంగాణలో మార్చి 31 వరకు లాక్‌డౌన్.. కేసీఆర్ సంచలన నిర్ణయం  News18 తెలుగు
  4. నెలాఖరు వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌?  ఈనాడు
  5. పేదలకు 12 కిలోల బియ్యం, రూ.1500: కేసీఆర్  ఆంధ్రజ్యోతి
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
ప్రస్తుత పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణలో మరో వారంపాటు లాక్‌డౌన్‌కు నిర్ణయించాం. ప్రజలంతా ఇళ్లలోనే ఉంటే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చు. ఇటలీ వాళ్లు నిర్లక్ష్యం చేసి భయంకరంగా చెడగొట్టుకున్నారు. అక్కడ రోజూ వందలమంది చనిపోతున్నారు. అలాంటి దుస్థితి మనకు రావద్దంటే మనం స్వీయ నియంత్రణ పాటించడమే మార్గం. ఒక వారం నియంత్రణ జీవిత కాలాన్ని కాపాడుతుంది. భవిష్యత్తు తరాలను, దేశాన్ని రక్షిస్తుంది. తెలంగాణ లాక్‌డౌన్‌ప్రస్తుత పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణలో మరో వారంపాటు లాక్‌డౌన్‌కు నిర్ణయించాం. ప్రజలంతా ఇళ్లలోనే ఉంటే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చు. ఇటలీ వాళ్లు నిర్లక్ష్యం చేసి భయంకరంగా చెడగొట్టుకున్నారు. అక్కడ రోజూ వందలమంది చనిపోతున్నారు. అలాంటి దుస్థితి మనకు రావద్దంటే మనం స్వీయ నియంత్రణ పాటించడమే మార్గం. ఒక వారం నియంత్రణ జీవిత కాలాన్ని కాపాడుతుంది. భవిష్యత్తు తరాలను, దేశాన్ని రక్షిస్తుంది.

తెలంగాణ లాక్‌డౌన్‌

AP Govt to provide Free ration and Rs 1000 per card holder on April 4th in view of CoronaVirus Outbreak baAP Govt to provide Free ration and Rs 1000 per card holder on April 4th in view of CoronaVirus Outbreak ba

ఏపీలో ఇంటింటికీ రూ.1000, ఉచిత రేషన్... ఇచ్చే డేట్ ఇదే.. | AP Govt to provide Free ration and Rs 1000 per card holder on April 4th in view of CoronaVirus Outbreak ba– News18 Telugu

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర పనుల కోసమే బయటకు వెళ్లాలని సూచించారు.సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని

KCR Announce Telangana Lock Down Till 31st March - Sakshi

వారం రోజులకు కార్మికులకు యజమాని వేతనాలు చెల్లించాల్సిందే. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణుల లిస్ట్‌ రెడీ చేస్తున్నాం. అత్యవసర ఆరోగ్య సేవల్ని కొనసాగిస్తాం. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్ చేస్తున్నాం. స్వీయ నియంత్రణవారం రోజులకు కార్మికులకు యజమాని వేతనాలు చెల్లించాల్సిందే. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణుల లిస్ట్‌ రెడీ చేస్తున్నాం. అత్యవసర ఆరోగ్య సేవల్ని కొనసాగిస్తాం. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్ చేస్తున్నాం. స్వీయ నియంత్రణ

పేదలకు 12 కిలోల బియ్యం, రూ.1500: కేసీఆర్

హైదరాబాద్‌ : ఈ నెల (మార్చి) 31 వరకు తెలంగాణ లాక్‌ డౌన్‌లో  ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ : ఈ నెల (మార్చి) 31 వరకు తెలంగాణ లాక్‌ డౌన్‌లో  ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ఈ నెల 31వరకు తెలంగాణ లాక్‌ డౌన్‌: సీఎం కేసీఆర్‌

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు చూపించిన పట్టుదల ఈ నెల 31వ తేదీ వరకూ చూపించాలని ఆయన అన్నారు. జనతా...కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు చూపించిన పట్టుదల ఈ నెల 31వ తేదీ వరకూ చూపించాలని ఆయన అన్నారు. జనతా...

Breaking: మార్చి 31వ వరకూ తెలంగాణ లాక్‌డౌన్.. బియ్యంతో పాటు 1500 నగదు.. | Telangana lockdown till 31st march

news: Coronavirus: కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రాన్ని మార్చి 31 వరకు లాక్‌డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా, అన్ని సేవలు బంద్ చేస్తున్నట్లు చెప్పారు.news: Coronavirus: కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రాన్ని మార్చి 31 వరకు లాక్‌డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా, అన్ని సేవలు బంద్ చేస్తున్నట్లు చెప్పారు.

telangana lockdown : తెలంగాణ లాక్ డౌన్.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన, కీలక హామీలు - cm kcr announces telangana lockdown till march 31 with coronavirus effect | Samayam Telugu

నిత్యావసర ధరలను ప్రభుత్వమే ప్రకటిస్తుందని, ప్రభుత్వం ప్రకటించిన ధరలకు మించి అమ్మితే జైలుకు పంపుతామన్నారు. మార్చి 29వ తేదీ నాటికి రేషన్ అందుబాటులో ఉంచుతామని, రేషన్ బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 4న ప్రతీ తెల్ల రేషన్ కార్డుదారుని ఇంటికి వెళ్లి గ్రామ వాలంటీర్ రూ.1000 అందిస్తారని జగన్ స్పష్టం చేశారు. 10 మందికి మించి ఎవరూ గుమిగూడవద్దని జగన్ సూచించారు.

నిత్యావసర సరుకుల ధరకు మించి అమ్మితే జైలుకే | 10tv -తెలుగు తాజా వార్తలు, Latest Telugu News,Telugu News, Latest News in Telugu,Telugu Breaking News,Telugu Political News

ఫ్రీగా బియ్యంతో పాటు రూ.1500 నుంచి మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం ఇంటికే అందించాలని తెలిపారు.Cm Kcr says Rs.500 cash for purchase of other goodsఫ్రీగా బియ్యంతో పాటు రూ.1500 నుంచి మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం ఇంటికే అందించాలని తెలిపారు.Cm Kcr says Rs.500 cash for purchase of other goods

ఫ్రీగా బియ్యంతో పాటు రూ.1500 Kcr says Rs.500 cash food

తెలంగాణను మార్చి 31 వరకు లాక్‌డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. కుటుంబం నుంచి రోజుకు ఒక వ్యక్తి మాత్రమే, అది కూడా నిత్యవసర సరకుల కోసం మాత్రమే బయటకు రావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతేస్థాయి నియంత్రణ చర్యలు ప్రకటించారు.తెలంగాణను మార్చి 31 వరకు లాక్‌డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. కుటుంబం నుంచి రోజుకు ఒక వ్యక్తి మాత్రమే, అది కూడా నిత్యవసర సరకుల కోసం మాత్రమే బయటకు రావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతేస్థాయి నియంత్రణ చర్యలు ప్రకటించారు.

కరోనావైరస్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాక్‌డౌన్... అత్యవసర సేవలకు మినహాయింపు, తెలంగాణలో 27, ఏపీలో 6కు చేరిన కరోనా కేసులు - BBC News తెలుగు

wish list