1. నేడు ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత నామినేషన్..?  News18 తెలుగు
  2. మండలికి కవిత  ఈనాడు
  3. ఎమ్మెల్సీగా కవిత..నేడే నామినేషన్: సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం: కేబినెట్ లోకి ఖాయం...!  Oneindia Telugu
  4. మండలి ‘స్థానిక’ అభ్యర్థిగా కవిత  Sakshi
  5. కవితకే ఓటేసిన సీఎం కేసీఆర్ .. మంత్రి పదవి గ్యారెంటీ..  News18 తెలుగు
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
kalvakuntla Kavitha to file nomination as MLC from nizamabad | ఓడిన నిజామాబాద్ గడ్డమీది నుంచే కవిత ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, నేడే అధికారిక ప్రకటన, కవిత నామినేషన్ చకచకా జరిగిపోతాయని వెల్లడిస్తున్నాయి.kalvakuntla Kavitha to file nomination as MLC from nizamabad | ఓడిన నిజామాబాద్ గడ్డమీది నుంచే కవిత ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, నేడే అధికారిక ప్రకటన, కవిత నామినేషన్ చకచకా జరిగిపోతాయని వెల్లడిస్తున్నాయి.

నేడు ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత నామినేషన్..? | kalvakuntla Kavitha to file nomination as MLC from nizamabad– News18 Telugu

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నామినేషన్‌నిజామాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నామినేషన్‌

Kalvakuntla Kavitha To Contest As MLC From Nizamabad - Sakshi

నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరు ఖరారైంది. మంగళవారం విస్తృత స్థాయి సమాలోచనల అనంతరం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మండలికి కవితనిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరు ఖరారైంది. మంగళవారం విస్తృత స్థాయి సమాలోచనల అనంతరం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మండలికి కవిత

Telangana CM KCR daughter former MP Kavitha will be filing her nomination as MLC today and soon will be induced into KCR cabinet as per sources.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె కవితను శాసనమండలికి పంపాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన..ఆ వెంటనే ఈ రోజు మధ్నాహ్నం లోగానేTelangana CM KCR daughter former MP Kavitha will be filing her nomination as MLC today and soon will be induced into KCR cabinet as per sources.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె కవితను శాసనమండలికి పంపాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన..ఆ వెంటనే ఈ రోజు మధ్నాహ్నం లోగానే

ఎమ్మెల్సీగా కవిత..నేడే నామినేషన్: సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం: కేబినెట్ లోకి ఖాయం...! | Ex-MP Kavitha to file nomination for MLC, soon to be induced into KCR's cabinet - Telugu Oneindia

హైదరాబాద్‌: నిజామాబాద్‌ స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత  నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.  టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌.....హైదరాబాద్‌: నిజామాబాద్‌ స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత  నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.  టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌.....

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత

kavitha finalaised for MLC kavitha finalaised for MLC

ఇక ఎమ్మెల్సీ కవిత...ఖారారు చేసిన కేసీఆర్ -

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత, Kavitha to be nominated as Nizamabad MLC, Kavitha, Nizamabad, KCR, TRS, MLC, Suresh reddyనిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత, Kavitha to be nominated as Nizamabad MLC, Kavitha, Nizamabad, KCR, TRS, MLC, Suresh reddy

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత - Kavitha nominated as Nizamabad MLC

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత శాసన మండలి

శాసన మండలికి కవిత.. నేడు నామినేషన్ దాఖలు చేయనున్న కేసీఆర్ ..

news: కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఖాయమైందని.. ఆమె బుధవారం నామినేషన్ వేయబోతున్నట్లు ప్రచారం. నామినేషన్ల ప్రక్రియకు గురువారం ఆఖరు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ.news: కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఖాయమైందని.. ఆమె బుధవారం నామినేషన్ వేయబోతున్నట్లు ప్రచారం. నామినేషన్ల ప్రక్రియకు గురువారం ఆఖరు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ.

K Kavitha : మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు, మంత్రి పదవి! - speculations on ex mp kavitha political career, kcr may gives chance as mlc? | Samayam Telugu

కూతురు కల్వకుంట్ల కవితను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కేసీఆర్ కు పక్కా వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే వ్యూహంలో భాగంగానే ఇది జరిగిందని అంటున్నారు. KCR stategy in selecting Kavitha candidature for councilకూతురు కల్వకుంట్ల కవితను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కేసీఆర్ కు పక్కా వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే వ్యూహంలో భాగంగానే ఇది జరిగిందని అంటున్నారు.

ఎమ్మెల్సీగా తనయ కల్వకుంట్ల కవిత: కేసీఆర్ వ్యూహం ఇదీ.... | KCR stategy in selecting Kavitha candidature for council