ఆకలేస్తే రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంది: సీక్రెట్ చెప్పేసిన నితిన్  Samayam TeluguGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
cinema news: ‘‘సాధారణంగా ఆకలేస్తే ఎవరైనా ఉప్మానో, ఇడ్లీనో, స్వీటో, చిప్సో తింటారు. కానీ, రష్మిక ఏం తింటుందో తెలుసా.. కుక్క బిస్కెట్లు’’ అని టాప్ సీక్రెట్ చెప్పేశారు నితిన్. వీరిద్దరు హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్నారు. ఈనెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా నితిన్, రష్మిక వాలంటైన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.cinema news: ‘‘సాధారణంగా ఆకలేస్తే ఎవరైనా ఉప్మానో, ఇడ్లీనో, స్వీటో, చిప్సో తింటారు. కానీ, రష్మిక ఏం తింటుందో తెలుసా.. కుక్క బిస్కెట్లు’’ అని టాప్ సీక్రెట్ చెప్పేశారు నితిన్. వీరిద్దరు హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్నారు. ఈనెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా నితిన్, రష్మిక వాలంటైన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

Rashmika Mandanna : ఆకలేస్తే రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంది: సీక్రెట్ చెప్పేసిన నితిన్ - rashmika mandanna eats dog biscuits, nithiin says at bheeshma valentines day special interview | Samayam Telugu

‘భీష్మ’ లైఫ్‌ స్టోరీ ఇదే అని అంటున్నారు నటి రష్మిక. ఈ మేరకు ఆమె నితిన్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. నితిన్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు... ‘భీష్మ’ లైఫ్‌ స్టోరీ ఇదే ‘భీష్మ’ లైఫ్‌ స్టోరీ ఇదే అని అంటున్నారు నటి రష్మిక. ఈ మేరకు ఆమె నితిన్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. నితిన్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు...

‘భీష్మ’ లైఫ్‌ స్టోరీ ఇదే 

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలని నితిన్, రష్మిక షురూ చేశారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది.  Nithiin Reveals Rashmika Mandanna's Dog biscuits secretయంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలని నితిన్, రష్మిక షురూ చేశారు.

అయ్య బాబోయ్.. రష్మిక కుక్క బిస్కెట్ల మ్యాటర్ లీక్ చేసిన నితిన్ | Nithiin Reveals Rashmika Mandanna's Dog biscuits secret

Nitin Single Anthem from Bheeshma Movie Nitin Single Anthem from Bheeshma Movie

నితిన్ లవర్ డే గిఫ్ట్ అదిరింది...  -

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమాతో తన డ్యాన్స్ ట్యాలెంట్‌ను దాదాపు ఆరేళ్ల తరువాత మరోసారి బయటపెడుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.భీష్మ సినిమాలో అన్ని అంశాలు పుష్కలంగా ఉండటంతో సినిమా కోసం చాలా కష్టపడ్డాడని తెలిపింది. టాలీవుడ్‌లో ఉన్న బెస్ట్ డ్యాయంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ

ఆరేళ్ల తరువాత బయటపెడుతున్న నితిన్.. ఏమిటో తెలుసా

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాను ఫిబ్రవరి 21న రిలీజ్ చేయడానికి యూనిట్ అవుతోంది. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. 17న నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. కాగాయంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో నితిన్ మరోసారి అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 21న రిలీజ్ చ

భీష్మపై మంత్రం వేస్తున్న మాంత్రికుడు

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఔట్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అవుతోంది. కాగా తన ప్రతి సినిమాలో తనకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్‌ స్టైల్‌ను అనుకరించే ఇప్పుడు పద్ధతి మార్చినట్లు తెలుస్తోంది.తాజాగా చిత్రంలో సింగిల్స్ యాంతమ్ అనే పాటను చేసింది. పాటలో ఓ వెరైటీ చొక్కాలో మనకు కనిపిస్తాడు. ఒకవైపు నాలుగు రంగులు ఉన్న చొక్కా గతంలో మెగాస్టయంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

చిరును ఫాలో అవుతున్న నితిన్

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన తాజా చిత్రం భీష్మను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ముగించుకుని ఫిబ్రవరి 21న సిద్ధంగా ఉన్నాడు. కాగా సినిమా తరువాత మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ సాధించిన అంధాధున్ చిత్ర రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. ఆ తెలుగులో ఆయనే ప్రొడ్యూస్ చేస్తూ చేయడానికి అవుతున్నారు. ఆయుష్మాన్ ఖురానా హయంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన తాజా చిత్రం భీష్మను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ముగించుకుని ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు నితిన్ సిద్ధంగా ఉన్నాడు. కాగా ఈ సినిమా తరువాత నితిన్ మర

తండ్రి కోసం గుడ్డివాడిగా మారుతున్న భీష్మ